పాలలో విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది తాగడం వల్ల పిల్లల ఎముకలు దృఢంగా మారుతాయి.
బాదం పాలలో కాల్షియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు తాగించండి.
ఓట్స్ పాలలోని విటమిన్ డి, కాల్షియం పిల్లల ఎముకలను బలోపేతంగా మారుతాయి. పాలు తాగని పిల్లలకు ఓట్స్ పాలు అందించండి.
ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల ఎముకలను బలోపేతం చేయడానికి బాగా సహాయపడుతుంది.
ద్రాక్ష పండులో విటమిన్ సి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అవి పిల్లల ఎముకలను దృఢంగా చేస్తాయి.
పెరుగులో కాల్షియం, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది పిల్లల ఎముకలను బలోపేతం చేస్తుంది, మంచి జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
Baby Names: మీ చిన్నారికి ఈ పేరు పెడితే తిరుగే ఉండదు!
టీనేజర్స్‌తో మామూలుగా ఉండదు మరి.. వారితో మంచి రిలేషన్ కోసం చిట్కాలు
పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే ఈ కూరగాయలు తప్పక తినిపించాలి
నాన్న మాత్రమే పిల్లలకు నేర్పించాల్సిన విషయాలు ఇవి