Asianet News Telugu

ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ: మరిన్ని వార్తలు

 • ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి టేకింగ్ కి రామ్ ఎనర్జీ యాడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 • నేను మాట్లాడింది ఏ రోజైనా వింటేగా: అచ్చెన్నాయుడిపై అనిల్ ఫైర్
 • మందలగిరి కాదు, ట్రైనింగ్ తీసుకో: లోకేష్ పై మంత్రి అనిల్ ధ్వజం
   

 

Top stories of the day
Author
Hyderabad, First Published Jul 18, 2019, 5:55 PM IST
 • Facebook
 • Twitter
 • Whatsapp

'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీ రివ్యూ!

---(Review By సూర్య ప్రకాష్ జోశ్యుల) ఓ సిఐఏ ఏజెంట్ తను చేస్తున్న సీక్రెట్ ఆపరేషన్ లో కీలకమైన కొన్ని రహస్యాలు తెలుసుకుని చనిపోతాడు. దాంతో అతని పై అధికారులు...ఆ రహస్యాలు చనిపోయిన అతనితోనే సమాధి కాకూడదని, అవేంటో తెలుసుకోవాలని అతని జ్ఞాపకాలని ఓ క్రిమినల్ లోకి ఎక్కిస్తారు. ఆ సీఐఏ ఏజెంట్ జ్ఞాపకాలతో లేచిన క్రిమినల్ ...ఆ ఆపరేషన్ ని పూర్తి చేయటానికి బయిలుదేరతాడు. ఇది మూడేళ్ల క్రితం హాలీవుడ్ లో వచ్చిన Criminal (2016)సినిమాలోది. ఐడియాగా అదిరిపోయిన సైన్స్ ఫిక్షన్ (అనొచ్చా) క్రైమ్ డ్రామా కథ లాంటిది మన తెలుగులోనూ తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన పూరికి వచ్చినట్లుంది. కొంచెం అటూ ఇటూలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ దిగిపోయాడు. ఇలాంటి ప్రయోగాత్మక ఆలోచనని మాస్ సినిమాగా ఎలా పూరి మలిచారు. తెలుగులో ఈ కథ ఏ రకంగా మారింది. మన తెలుగు వాళ్లకు నచ్చుతుందా.. పూరి చేసిన ఈ బ్రెయిన్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి టేకింగ్ కి రామ్ ఎనర్జీ యాడ్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

బిగ్ బాస్ 3 ఆగిపోతుందా.. ఉస్మానియా జేఏసీ వార్నింగ్!

Osmania JAC warns Nagarjuna's Bigg Boss 3

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. వివాదాల కారణంగా ఈ షో ఆగిపోతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ 'స్టార్ మా' సంస్థ మాత్రం బిగ్ బాస్ 3 ప్రారంభం కావడానికి ఇక మూడు రోజులే మిగిలివుందంటూ ప్రోమోలు పెడుతోంది. 

 

మందలగిరి కాదు, ట్రైనింగ్ తీసుకో: లోకేష్ పై మంత్రి అనిల్ ధ్వజం

war between minister anil kumar, ex minister nara lokesh in council meeting

మంగళగిరిని మందలగిరి అని, జయంతిని వర్దంతి అన్న నారా లోకేష్ గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారని విమర్శించారు. కనీసం మాతృభాష కూడా మాట్లాడటం చేతకాని వీళ్లు తమకు నీతులు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు.  

 

ఆశావర్కర్లపై వైసీపీ వేధింపులు ఆపాలి: టీడీపీ ఎమ్మెల్యే భవాని

tdp mla adireddy bhavani discuss about asha workers issues in assembly

విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం ప్రజల కోసం పరితపిస్తున్న ఆశావర్కర్లను ప్రభుత్వం ఆదుకోవాలని వారికి ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారు చేస్తున్న సేవలను గుర్తించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో సీఎం వైయస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేలు జీతాన్ని తక్షణమే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు ఆదిరెడ్డి భవానీ.

 

 

నేను మాట్లాడింది ఏ రోజైనా వింటేగా: అచ్చెన్నాయుడిపై అనిల్ ఫైర్

miniter anil kumar yadav fires on achennayudu in ap assembly

తాను చెప్పింది ఏ రోజైనా వింటే ప్రతిపక్షానికి డౌట్లు రావంటూ ఫైరయ్యారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు, మంత్రి అనిల్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. 

 

 

మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్: వైఎస్ఆర్‌‌పై చంద్రబాబు

chandrababunaidu interesting comments on ys rajashekar reddy

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై  మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం కూడ మంచి స్నేహితులమని ఆయన చెప్పారు.  మంత్రులుగా ఉన్న సమయంలో తాము ఎలా వ్యవహరించారో చంద్రబాబు సభలో ప్రస్తావించారు.
 

 

రైతులకు నమ్మకం పోయింది... చంద్రబాబు

Chandrababu Naidu Conducts Teleconference with Party Leaders over ycp govt

తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు పూర్తి భరోసా కల్పించామని... కానీ ఈ నూతన ప్రభుత్వ హయాంలో రైతుల్లో ఆ ధైర్యం కనపడటం లేదని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం తమ పార్టీ వ్యూహ కమిటీ తో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

 

చంద్రబాబు వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని అసహనం

ap speaker tammineni sitaram unhappy on chandrababunaidu

అమరావతి:  ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీలో విపక్షనేత చంద్రబాబునాయుడు తీరుపై గురువారం నాడు స్పీకర్ తమ్మినేని సీతారాం అసహానం వ్యక్తం చేశారు. 

 

 

నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు: పబ్ యజమాని అరెస్ట్

788 avenue pub owner rahul reddy arrested in drugs case

హైదరాబాద్‌లోని 788 ఎవెన్యూ పబ ్ యజమాని రాహుల్ రెడ్డి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఎవరెవరికి దీనిని విక్రయించారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

కోమటిరెడ్డి దుస్థితి: కాంగ్రెసు పొమ్మంటోంది, బిజెపి రమ్మనడం లేదు

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు కన్సిస్తోంది. తన అనుచరులతో రాజగోపాల్ రెడ్డి ఫోన్ సంభాషణలను బీజేపీ నేతలు కొందరు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెబుతున్నారు.

బీజేపీలో చేరే విషయంలో వేచి చూసే ధోరణిని అవలంభించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్టుగా కన్పిస్తోంది. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యుడినేనని చెప్పారు. బీజేపీలో చేరాలని తనను ఎవరూ ఆహ్వానించలేదన్నారు.

 

అత్త వేధింపులు... రోకలిబండతో కొట్టి చంపిన కోడలు

woman held for killing mother in law in palwancha

అత్త వేధింపులు తట్టుకోలేక ఓ కోడలు రోకలి బండతో కొట్టి చంపేసింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటుచేసుకుంది. తనకు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో అత్త వేధింపులు గురిచేసిందని.. తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడినట్లు కోడలు అంగీకరించడం గమనార్హం.

 

మాపై నిందలా?: సీఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనంపై కేసీఆర్

Telangana cm kcr satircial comments on congress in assembly

టీర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనంపై గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్దంగానే ఈ ప్రక్రియ సాగిందన్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన విలీన ప్రక్రియలను ఆయన గుర్తు చేశారు.

 

వివాహేతర సంబంధం పెట్టుకుందని.. ట్రాక్టర్ కి కట్టేసి..

villagers thrash woman in sisrisilla village over illicit relationship

భర్త విదేశాల్లో ఉన్నాడు. భార్య ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం ఆమెను వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే... ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు.  ట్రాక్టర్ కి కట్టేసి మరీ చితకబాదారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామంలో చోటుచేసుకుంది.

 

అప్పటి వరకు హైదరాబాద్ లో అడుగుపెట్టొద్దు, మంత్రులకు కేసీఆర్ ఆదేశాలు

TRS will be Sweeps in municipal elections says cm kcr

ఎక్కడ దెబ్బకొడితే విజయం సాధిస్తామో ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. ఇవే వ్యూహాలతో మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరాలని సూచించారు. 
 

కాలర్ పట్టుకుని నిలదీస్తా.. నటి హేమ సంచలన వ్యాఖ్యలు!

Hema Sensational comments on Bigg Boss 3

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 షో వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్త తమపై బిగ్ బాస్ కో ఆర్డినేటర్లు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు చేయడంతో కలకలం మొదలయింది. దీనితో బిగ్ బాస్ షో నిర్వహించకూడదనే విమర్శలు ఎదురవుతున్న తరుణంలో నటి హేమ స్పందించింది. 

 

'బిగ్ బాస్ 3' కాంట్రవర్శీ.. కౌశల్ ఏమంటున్నాడంటే..?

Kaushal Manda defends the Bigg Boss show's selection process calling it transparent

బిగ్ బాస్ రియాలిటీ షోపై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే.. కొందరు నటీమణులు బిగ్ బాస్ షో ఎంపిక ప్రక్రియలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ షోని నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వంటి నిర్మాతలు పిటిషన్ దాఖలు చేశారు.

 

హీరోతో ఘాటు రొమాన్స్.. ఫోటోలు లీక్ అవ్వడంతో మండిపడుతోన్న రాధికాఆప్టే!

Radhika Apte Blasts Society's 'Psychotic Mentality' for The Wedding Guest Leaked Bold Scenes

ప్రముఖ నటి రాధికా ఆప్టే, దేవ్ పటేల్ జంటగా నటించిన హాలీవుడ్ చిత్రం 'ది వెడ్డింగ్ గెస్ట్'. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాను ఓ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. దీంతో సినిమాలోని హాట్ రొమాంటిక్ సీన్ ఒకటి లీకై.. ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది.

 

స్టార్ హీరోయిన్ పై కంప్లైంట్.. చర్యలు తీసుకోవాలని డిమాండ్!

case filed against amala paul's aame movie

వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది నటి అమలాపాల్. భర్తతో విడాకులతో అప్పట్లో వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని వివాదాలతో వార్తల్లోకెక్కింది. ఇటీవల తన భర్త రెండో పెళ్లిపై కామెంట్స్ చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'ఆమె' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

 

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమలో పడలేదు.. నటి వనితా విజయ్ కుమార్!

Vanitha Vijayakumar was shocked at her elimination

కొద్దిరోజులుగా ఆస్థి తగాదాలు, కుటుంబ వ్యవహారాలతో నటి వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తోన్న 'బిగ్ బాస్ 3'లో కంటెస్టంట్ గా పాల్గొంది. 18 మంది సెలబ్రిటీలు సభ్యులుగా కలిగిన ఈ గేమ్ షోలో గత 7న నటి ఫాతిమాబాబు బయటకి వచ్చేసింది.

 

అమ్మాయిని ముద్దు పెట్టుకునే తప్పేంటి..? అమలాపాల్ బోల్డ్ కామెంట్స్!

Amala Paul on kissing VJ Ramya in Aame

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ నటించిన 'ఆమె' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది అమలాపాల్. ఈ సినిమా ట్రైలర్, టీజర్ లలో అమలాపాల్ నగ్నంగా కనిపించింది. 

 

బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుకు మంత్రి శివకుమార్ బంపర్ ఆఫర్

I welcome DK Shivakumar to BJP, says B Sriramulu

కర్ణాటక అసెంబ్లీలో గురువారం నాడు ఆసక్తిరక పరిణామాలు చోటు చేసుకొన్నాయి, బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుతో మంత్రి శివకుమార్ చర్చించారు. తమ పార్టీలో చేరితే డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. తాను బీజేపీలోకి  శివకుమార్‌ను ఆహ్వానించినట్టుగా  శ్రీరాములు స్పష్టం చేశారు. 

 

కర్ణాటక అసెంబ్లీలో ‘ఎన్టీఆర్’ ప్రస్తావన

karnataka cm kumaraswamy about ntr in assembly

కర్ణాటక అసెంబ్లీలో నేడు బలపరీక్ష జరుగుతోంది. తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి వచ్చింది. కాగా... ఈ నేపథ్యంలో ఆయన గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ వ్యవస్థాపకుడు, సినీనటుడు ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం విశేషం.

Follow Us:
Download App:
 • android
 • ios