11:57 PM (IST) Jul 08

Telugu news liveRCB - ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్.. ఐపీఎల్ తోపు టీమ్ గా కోహ్లీ ఆర్సీబీ జట్టు

RCB: విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన తర్వాత అత్యధిక బ్రాండ్ విలువను సాధించింది. ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)‌ను అధిగమించి తొలి స్థానంలోకి చేరింది.

Read Full Story
11:38 PM (IST) Jul 08

Telugu news livePM Modi - ప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం

PM Modi: బ్రెజిల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి 114 గుర్రాల సైనిక గౌరవంతో ఘనస్వాగతం లభించింది. అలాగే, బ్రెజిల్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'గ్రాండ్ కాలర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్' తో సత్కరించింది.

Read Full Story
11:06 PM (IST) Jul 08

Telugu news liveWiaan Mulder - వియన్ ముల్డర్ సంచలనం.. లారా 400 రన్స్ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ను ఎందుకు వదులుకున్నాడు?

Wiaan Mulder: వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా రికార్డుకు 33 పరుగులు దూరంలో ఉన్న సమయంలో వియన్ ముల్డర్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?

Read Full Story
10:12 PM (IST) Jul 08

Telugu news liveIndia vs England - లార్డ్స్ లో భారత్ vs ఇంగ్లాండ్ హోరాహోరీ.. ఎక్కడ ఫ్రీగా లైవ్ చూడొచ్చు?

India vs England: భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరుగుతోంది. రెండు టెస్టులు పూర్తికాగా, మూడో టెస్ట్ జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. హోరాహోరీ అంచనాలున్న ఈ మ్యచ్ ను ఎక్కడ ఫ్రీగా లైవ్ చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
09:54 PM (IST) Jul 08

Telugu news liveSchools Bandh - సెలవు మెసేజ్ వచ్చింది... రేపు స్కూల్స్ కి హాలిడే కన్ఫార్మ్

 జులై 9 అంటే రేపు బుధవారం కాార్మిక సంఘాల భారత్ బంద్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించాయి కొన్ని మేనేజ్మెంట్స్. మీకు సెలవు మెసేజ్ వచ్చిందా? 

Read Full Story
09:27 PM (IST) Jul 08

Telugu news liveIND vs ENG - లార్డ్స్ పిచ్‌పై పేస్ వార్.. బుమ్రా, ఆర్చర్ రీ ఎంట్రీతో రగడకు రెడీ

Lords pitch: హోమ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు పొందిన లార్డ్స్ క్రికెట్ మైదానంలో భారత్ ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టును ఆడనున్నాయి. ఇక్కడి పిచ్ ఎలా ఉండనుంది? గత రికార్డులు ఎలా ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
08:56 PM (IST) Jul 08

Telugu news liveనితిన్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఐదుగురు స్టార్స్ ఎలా మరణించారో తెలుసా?

టాలీవుడ్ లో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు. తెలుగువారి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. అయితే వారిలో కొంత మంది చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నితిన్ నటించిన దిల్ సినిమాలో నటించిన 5 స్టార్ నటులు ఇప్పుడు ఈ లోకంలో లేరు ఇంతకీ వారు ?

Read Full Story
08:50 PM (IST) Jul 08

Telugu news liveTeam india - లార్డ్స్‌లో ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడుకున్న భారత బౌలర్లు

India vs England: లార్డ్స్‌ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్లు మూడో టెస్టుకు సై అంటున్నాయి. అయితే, ఈ గ్రౌండ్ లో భారత బౌలింగ్ రికార్డులు గమనిస్తే.. పలువురు బౌలర్లు ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
07:24 PM (IST) Jul 08

Telugu news liveIndian cricketers love stories - బాలీవుడ్ ప్రేమలో క్లీన్ బౌల్డ్ అయిన టాప్-5 భారత క్రికెటర్లు !

Indian cricketers Bollywood love stories: పలువురు భారత క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్ల ప్రేమల వల్ల తమ ఆటపై పట్టును కోల్పోయారని తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. వారిలో విరాట్ కోహ్లీ, యూవరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు.

Read Full Story
06:50 PM (IST) Jul 08

Telugu news liveమీ ఇంటినుండే పిల్లల్ని ఎలాన్ మస్క్ స్కూల్ ఆస్ట్రా నోవాలో చదివించొచ్చు.. ఇందుకోసం మీరేం చేయాలో తెలుసా?

ఎలాన్ మస్క్ స్కూల్ అస్ట్రా నోవా స్కూల్లో పిల్లలకి బట్టీ పట్టించడం ఉండదు... ఆలోచించడం ఎలాగో నేర్పుతారు. బ్యాగులు, హోంవర్క్, రిపోర్ట్ కార్డులు లేని ఈ స్కూల్ చాలా ప్రత్యేకం. మరీ ఈ స్కూల్ ఫీజు ఎంతో తెలుసా?

Read Full Story
06:01 PM (IST) Jul 08

Telugu news liveSourav Ganguly - సౌరవ్ గంగూలీతో లవ్.. నటి నగ్మా ఏం చెప్పారో తెలుసా?

Sourav Ganguly - Nagma relationship: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో త‌న సంబంధం ఎందుకు ముగిసిందో నటి నగ్మా ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Read Full Story
05:10 PM (IST) Jul 08

Telugu news liveఈ 4 కరెక్టుగా చేస్తే మిమ్మల్ని కోటీశ్వరులు కాకుండా ఎవ్వరూ ఆపలేరు!

మనలో చాలామంది మధ్యతరగతి జీవితం గడుపుతున్నవారే. నిజానికి మధ్యతరగతి జీవితం అంత ఈజీ కాదు. అన్నింటికి సర్దుకుపోవాల్సి ఉంటుంది. అయితే జీవితంలో త్వరగా ఎదగాలన్నా, కోట్లల్లో డబ్బు సంపాదించాలన్నా కొన్ని విషయాలపై శ్రద్ధ అవసరం. అవేంటో చూద్దాం.

Read Full Story
04:57 PM (IST) Jul 08

Telugu news liveమనం తినే బియ్యంకు వెయ్యేళ్ల చరిత్ర... మొదట వరి ఎక్కడ పండిందో తెలుసా?

వరి పుట్టుక, పరిణామం, మానవ సమాజంపై దాని ప్రభావం గురించి ఓ శాస్త్రవేత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. ఆసియా వరి పుట్టుక, కొత్త రకాలు ఎలా పుట్టుకొచ్చాయి, వరి సమాజంలో తెచ్చిన మార్పుల గురించి సదరు శాస్త్రవేత్త ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

Read Full Story
04:39 PM (IST) Jul 08

Telugu news liveCamel Tears - వేల రూపాయ‌లు ప‌లుకుతోన్న ఒంటె క‌న్నీరు.. వీటితో ఏం చేస్తార‌నేగా మీ సందేహం.

ఎన్నో వింత‌లు, విశేషాల‌కు నెలవు మ‌న విశ్వం. జంతువులు, ప్రాంతాలు ఇలా ఎన్నో వింత‌లు ఉన్నాయి. అలాంటి ఒక వింత గురించి ఈరోజు తెలుసుకుందాం.

Read Full Story
03:56 PM (IST) Jul 08

Telugu news liveIndian Air Force - రూ. 10 వేల కోట్ల భారీ డీల్.. అత్యాధునిక విమానాలు కొనుగోలు చేయ‌నున్న ఇండియ‌న్ ఆర్మీ

ఆప‌రేష‌న్ సింధూర్‌తో భార‌త ఆర్మీ స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. మ‌న అధునాత‌న ఆయుధాల‌ను చూసి ప్ర‌పంచ‌మే ఆశ్చ‌ర్య‌పోయింది. అయితే తాజాగా ఇండియ‌న్ ఆర్మీలో ISTAR అనే మ‌రో అధునాత‌న అస్త్రం చేర‌బోతోంది.

Read Full Story
03:00 PM (IST) Jul 08

Telugu news liveBMW - ఇండియా బీఎమ్‌డ‌బ్ల్యూకి కొత్త బాస్‌.. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌.? ఆయ‌న నేప‌థ్యం ఏంటి.?

BMW గ్రూప్ ఇండియా కొత్త అధ్యక్షుడిగా, సీఈఓగా హర్దీప్ సింగ్ బ్రార్ నియమితులయ్యారు. ఈ బాధ్యతలు ఆయన 2025 సెప్టెంబర్ 1 నుంచి చేపట్టనున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ హ‌ర్దీప్ సింగ్ ఎవ‌రు.? ఆయ‌న నేప‌థ్యం ఏంటో తెలుసుకుందాం.

Read Full Story
02:34 PM (IST) Jul 08

Telugu news liveDriving license - ఈ త‌ప్పు చేస్తే మీ డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు కావ‌డం ఖాయం.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

రోడ్డు భ‌ద్ర‌తా నియ‌మాల‌ను పాటించ‌క‌పోతే అధికారులు చ‌లాన్లు విధిస్తార‌నే విష‌యం తెలిసిందే. అయితే చాలా మంది నిర్ల‌క్ష్యంతో చ‌లాన్లు చెల్లించ‌రు. ఇలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Read Full Story
02:32 PM (IST) Jul 08

Telugu news liveArunachalam Yatra - హైదరాబాద్ నుండి అరుణాచలంకు బస్, ట్రైన్ టూర్ ప్యాకేజ్.. టైమింగ్స్ ఇవే

ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్ సర్వీస్ నడవనుంది… గురుపౌర్ణమిలోగా తిరువణ్ణామలై చేరుకుని గిరి ప్రదక్షిణ చేయాలనుకునే తెలుగువారి కోసమే ఈ బస్ నడుపుతోంది తెలంగాణ ఆర్టిసి. ఇక IRCTC కూడా ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

Read Full Story
12:30 PM (IST) Jul 08

Telugu news liveSchool Holidays - బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు సెలవేనా? ఇంత సడన్ గా ఎందుకు?

జులై 9 బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు ఉంటుందా? ఆర్టిసి, స్కూల్ బస్సులు నడుస్తాయా? బ్యాంకుల సంగతి ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Read Full Story
12:07 PM (IST) Jul 08

Telugu news liveTirumala - తిరుమ‌ల శ్రీవారిని మొద‌టి గ‌డ‌ప నుంచి ద‌ర్శించుకునే అవ‌కాశం.. ఏం చేయాలంటే.?

క‌లియుగ వైకుంఠ దైవం వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. స్వామి వారి రూపాన్ని ఒక్క క్ష‌ణం చూసేందుకు గంట‌ల పాటు ప్ర‌య‌ణించి తిరుమ‌ల‌కు చేరుకుంటారు. వెంక‌న్న‌ను ద‌గ్గ‌రి నుంచి ద‌ర్శించుకోవాల‌ని చాలా మంది కోరుకుంటారు.

Read Full Story