userpic
user icon

travel

Indian Railways Sleeper and 2S Passengers to Get AC Seats

Indian Railway: స్లీప‌ర్ ఛార్జీల‌తో ఏసీ బోగీలో ప్ర‌యాణించ‌వ‌చ్చు.. రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం.

May 18, 2025, 1:27 PM IST

ఇండియ‌న్ రైల్వే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం టికెట్ బుకింగ్ విధానంలో కీల‌క మార్పును చేశారు. ఇక‌పై స్లీప‌ర్ టికెట్ తీసుకున్న ప్ర‌యాణికులు ఏసీ కోచ్‌లో ప్ర‌యాణించ‌వ‌చ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Safety precautions before visiting water bodies in summer in Telugu sns

Swimming Tips: వేసవిలో స్విమ్మింగ్ కి వెళ్తున్నారా? ఇవి తెలుసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం

May 18, 2025, 12:35 PM IST

Swimming Tips: వేసవిలో వేడిని తట్టుకోవడం కష్టమే. అందుకే చాలామంది రిలాక్సేషన్ కోసం దగ్గర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్స్, చెరువులు, కాలువల్లో ఈతకు వెళ్తుంటారు. స్విమ్మింగ్ రాకపోయినా ఫ్రెండ్స్ అడిగారని నీటిలోకి దిగిపోతుంటారు. ఈతకు వెళ్లే వాళ్లు ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.

Top 10 Historical Places Must Visit Historical Places in India

వీకెండ్ ట్రిప్ ప్లాన్.. ఇండియాలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితా !

May 18, 2025, 10:46 AM IST

Top 10 Historical Places in India:  ఈ వీకెండ్​లో ఏదైనా టూర్​కి ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్లాలని తెగ ఆలోచిస్తున్నారా? డో వర్రీ మన దేశంలోనే ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి.  మీకోసమే.. ఇండియాలో టాప్ 10 చారిత్రక ప్రదేశాల జాబితాను అందిస్తున్నాం.  వీటిపై ఓ లుక్కేయండి.

7 Breathtaking Indian Destinations to Visit During a Full Moon in Telugu sns

పౌర్ణమి రోజు ఈ 7 ప్రదేశాలు తప్పకుండా చూడాలి

May 17, 2025, 11:59 PM IST

ప్రకృతి అందాలను పౌర్ణమి రాత్రి మరింత అందంగా మారుస్తుంది. భారతదేశంలోని కొన్ని ప్రదేశాలు పౌర్ణమి వెన్నెలలో మరింత అద్భుతంగా కనిపిస్తాయి. అలాంటి ఏడు ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

 

YouTuber Jyoti Malhotra arrested for spying for Pakistan, Who is Jyoti Malhotra? in telugu rma

Jyoti Malhotra: పాకిస్థాన్‌కు గూఢచార్యం చేస్తున్న యూట్యూబర్ అరెస్ట్.. ఎవ‌రీ జ్యోతి మల్హోత్రా? 

May 17, 2025, 7:56 PM IST

Jyoti Malhotra: పాకిస్థాన్‌కు భారత సైనిక గూఢ సమాచారం పంపిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ట్రావెల్ విసా మీద ప‌లుమార్లు పాకిస్తాన్ ను సంద‌ర్శించిన‌ట్టు స‌మాచారం. 

Free bus travel for women in Andhra Pradesh from August 15: CM Chandrababu Naidu in telugu rma

Free bus travel: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు.. ఫ్రీ బ‌స్సు ప్ర‌యాణం ఎప్ప‌టినుంచంటే?

May 17, 2025, 6:07 PM IST

Free bus travel in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎప్ప‌టి నుంచి ఫ్రీ బ‌స్సు ప్ర‌యాణం ఉంటుందో చెప్పారు. అలాగే, ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఆ వివ‌రాలు గ‌మ‌నిస్తే.. 
 

US warns overstaying visitors of deportation and permanent travel ban in telugu akp

అలా చేసారో... జీవితంలో ఎప్పటికీ అమెరికాలో అడుగుపెట్టలేరు : ఇండియన్ ఎంబసీ వార్నింగ్

May 17, 2025, 2:34 PM IST

అక్రమ వలసలపై అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా అక్రమ వలదారులకు అమెరికాలోని ఇండియా ఎంబసీ కీలక సూచనలు చేసింది. 

5 Benefits Offered by Indian Railways for Senior Citizens in Telugu sns

సీనియర్ సిటిజన్లకు ఇండియన్ రైల్వే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తోందా?

May 17, 2025, 12:21 PM IST

రైల్వే శాఖ సీనియర్ సిటిజన్స్ కి, దివ్యాంగులకు ఎన్నో సౌకర్యాలు అందిస్తోంది. వాటిల్లో ముఖ్యమైన 5 ఫెసిలిటీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి సౌకర్యాలు రైల్వే శాఖ కల్పిస్తోందని చాలా మందికి తెలియకపోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

 

Top 5 ValueForMoney SUVs Under Rs 15 Lakh

Cars: మిడిల్ క్లాస్ బ‌డ్జెట్‌లో టాప్ SUV కార్లు.. ల‌గ్జ‌రీ ఫీచ‌ర్ల‌తో

May 16, 2025, 11:45 PM IST

ఫీచర్లతో నిండిన SUVని ఎక్కువ ఖర్చు లేకుండా కొనాలనుకుంటున్నారా? ₹15 లక్షల లోపు అందుబాటులో ఉన్న అలాంటి కొన్ని బెస్ట్ కార్లు వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి. 

10 Hidden Himalayan Treks Every Adventurer Must Explore

ట్రెక్కింగ్ ఇష్టమా.. హిమాలయాలోని ఈ సీక్రెట్ స్పాట్స్ కు వెళ్లండి!

May 16, 2025, 9:47 AM IST

హిమాలయాలు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సాహసాలకు నిలయం. మీరు సాహసికులైతే.. మీరు ఒక్కసారైనా  హిమాలయాలోని ఈ సీక్రెట్ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయాలి. ఆ సీక్రెట్ స్పాట్స్ ఏంటీ?  

 

Top 10 Countries with the Dirtiest Street Food

Street Food: స్ట్రీట్‌ ఫుడ్ తింటున్నారా? ఎంత డేంజరో తెలుసా?

May 16, 2025, 8:31 AM IST

Street Food: రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న స్టాళ్లలో లభించే బజ్జీలు, స్నాక్స్ బలే రుచిగా ఉంటాయి కాదా. ఇక సువాసనతో ముక్కుపుటాలు అదిరిపోవాల్సిందే. ఇలాంటి ఫుడ్ ను చూస్తే.. ఎవరూ కూడా నిగ్రహంగా ఉండలేరు. మనకే తెలియకుండ అడుగులు వాటి వైపు  పడిపోతుంటాయి. అయితే రోడ్డుపక్కన దొరికే ఈ చిరుతిళ్లు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కావు. వాటి తయారీలో పరిశుభ్రత, నాణ్యత లోపం కొట్టొంచినట్టు కనిపిస్తుంది. ఈ తరుణంలో అత్యంత కలుషితమైన స్ట్రీట్ ఫుడ్ లభించే టాప్ 10 దేశాల జాబితా మీ కోసం.. 

India launches chip based e passports for faster secure travel, Also in Hyderabad in telugu rma

Indian e passport: ఇండియాలో ఈ-పాస్‌పోర్ట్ సేవలు.. హైద‌రాబాద్ లో కూడా తీసుకోవ‌చ్చు.. దీని ప్ర‌త్యేక‌త ఏమిటి?

May 15, 2025, 8:57 PM IST

India launches chip based e passports: భారత్ చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్ సేవ‌ల‌ను ప్రారంభించింది. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పాస్‌పోర్ట్‌లు మరింత భద్రతతో కూడిన వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. 
 

Do you know history of oyo rooms

Oyo: ఓయో ఫస్ట్ పేరు ఏంటో తెలుసా? ఇంతకీ దీని అసలు అర్థం ఏంటంటే..

May 15, 2025, 8:39 PM IST

ఓయో.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తక్కువ ధరలు, సులభమైన బుకింగ్‌, తక్కువ డాక్యుమెంటేషన్‌ వంటి లాభాల వల్ల ఇతర హోటళ్లతో పోల్చితే ఓయో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఓయో చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Vijay Deverakonda revelas that he rejected Oke Oka Jeevitham Movie in telugu dtr

కథ విపరీతంగా నచ్చింది, అయినా ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేశా.. విజయ్ దేవరకొండ వదులుకున్న ఆ మూవీ ఇదే

May 15, 2025, 1:11 PM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రీసెంట్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తాను మిస్ చేసుకున్న ఒక మంచి చిత్రం గురించి చెప్పారు. 

E passport India benefits features application process in Telugu sns

మీకు ఇ-పాస్‌పోర్ట్ కావాలా? ఇలా అప్లై చేయండి

May 14, 2025, 11:13 PM IST

భారతదేశంలో ఇ-పాస్‌పోర్ట్ జారీ చేయడం ప్రారంభమైంది. దీని ప్రత్యేకతలు, భద్రతా లక్షణాలు, ప్రయోజనాలు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.