10:41 PM (IST) Feb 21

Tomorrow Holiday : తెలంగాణలో రేపు కాలేజీలకు సెలవు... ఇకపై ప్రతినెలా ఆ రోజు హాలిడేనే

Telangana Holidays : తెలంగాణలో కొన్ని కాలేజీలకు రేపు (ఫిబ్రవరి 22 శనివారం) సెలవు ఇచ్చారు. ఇలా ప్రతి నెలా నాలుగో శనివారం ఆ కాలేజీలకు సెలవు ఉంటుంది. ఇంతకూ ఆ కాలేజీలేవో తెలుసా? ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. 

09:40 PM (IST) Feb 21

`ఛావా` ఫస్ట్ వీక్‌ కలెక్షన్లు: టాప్ 10లోకి కూడా రాలేదా? టాప్‌ లిస్ట్

విక్కీ కౌశల్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన `ఛావా` మూవీ బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతుంది. మంచివసూళ్లని రాబడుతుంది. అయితే మొదటి వారం టాప్ 10లిస్ట్ లోకి కూడా రాలేదు. ఆ కథేంటో ఇక్కడచూ `ఛావా` ఫస్ట్ వీక్‌ కలెక్షన్లు: టాప్ 10లోకి కూడా రాలేదా? టాప్‌ లిస్ట్

09:23 PM (IST) Feb 21

నాగ చైతన్యతో పెళ్లై మూడు నెలలే.. శోభిత దూళిపాళ సంచలన నిర్ణయం ?

 హీరో నాగచైతన్యతో శోభితా దూళిపాళ మ్యారేజ్‌ అయి కేవలం మూడు నెలలే అవుతుంది. కానీ ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. అదేంటో ఇందులో తెలుసుకుందాం. నాగ చైతన్యతో పెళ్లై మూడు నెలలే.. శోభిత దూళిపాళ సంచలన నిర్ణయం ?

 

09:17 PM (IST) Feb 21

ఎన్టీఆర్‌-నీల్‌ సినిమా పక్కా బ్లాక్‌ బస్టర్‌ ? ఎందుకో తెలుసా? ఇదే ప్రూఫ్‌

 ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ సినిమాకి సంబంధించి రెండు అదిరిపోయే అప్‌ డేట్స్ బయటకు వచ్చాయి. సినిమా స్టోరీ నేపథ్యం, ఎన్టీఆర్‌ పాత్రలకు సంబంధించిన క్రేజీ న్యూస్‌ లీక్‌ అయ్యింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండిః ఎన్టీఆర్‌-నీల్‌ సినిమా పక్కా బ్లాక్‌ బస్టర్‌ ? ఎందుకో తెలుసా? ఇదే ప్రూఫ్‌

09:11 PM (IST) Feb 21

School Holidays : మీరు ఇలా ప్లాన్ చేసుకున్నారో... ఈ ఆదివారం నుండి ఐదురోజులు సెలవులే సెలవులు

Holidays : తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని స్కూళ్లకు, ఉద్యోగులకు వచ్చేవారం వరుస సెలవులు వస్తున్నాయి. కొద్దిగా ప్లాన్ చేసుకుంటే ఫిబ్రవరి నెలను వరుసగా ఐదురోజుల సెలవులతో ముగించవచ్చు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

07:54 PM (IST) Feb 21

సడెన్‌గా ట్రెండింగ్‌లోకి `సైరా నరసింహారెడ్డి`..ఆ సీన్‌లో చిరంజీవి తర్వాతే ఎవరైనా, తెలుగు వారికి టేస్ట్ లేదా?

చిరంజీవి నటించిన `సైరా నరసింహారెడ్డి` మూవీ గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తుంది. ఈ మూవీని `ఛావా`తో పోల్చుతూ దానికంటే గొప్పగా సినిమాగా వర్ణిస్తున్నారు.  ఆ కథేంటో ఇందులో చూద్దాంః సడెన్‌గా ట్రెండింగ్‌లోకి `సైరా నరసింహారెడ్డి`..ఆ సీన్‌లో చిరంజీవి తర్వాతే ఎవరైనా, తెలుగు వారికి టేస్ట్ లేదా?

07:41 PM (IST) Feb 21

ఆసుపత్రి పాలైన చిరంజీవి తల్లి.. ప్రస్తుతం ఎలా ఉందో మెగాస్టార్‌ క్లారిటీ.. ఏం జరిగిందంటే?

చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురైందని, ఆమె ఆసుపత్రి పాలు అయ్యిందనే రూమర్లు వినిపిస్తున్న నేపథ్యంలో చిరంజీవి స్పందించారు. క్లారిటీ ఇచ్చారు. ఆ కథేంటో ఇక్కడచూడండిః  ఆసుపత్రి పాలైన చిరంజీవి తల్లి.. ప్రస్తుతం ఎలా ఉందో మెగాస్టార్‌ క్లారిటీ.. ఏం జరిగిందంటే?

07:02 PM (IST) Feb 21

Tomato : ఏకంగా వెయ్యి క్వింటాళ్ల టమాటా కొంటున్న చంద్రబాబు సర్కార్... ఏం చేయనుందో తెలుసా?

టమాటా ధర భారీగా పతనం అయ్యింది. ఈ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీగా టమాటా కొనుగోలు చేసేందుకు సిద్దమయ్యింది. ఇలా కొన్న వేల క్వింటాళ్ల టమాటాలను ఏం చేయనున్నారో తెలుసా?... తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
 

05:11 PM (IST) Feb 21

ummadi Narasaiah : ఐదుసార్లు గెలిచిన ఆదర్శ ఎమ్మెల్యే ఆయన ... అయినా ఎండలో సీఎం ఇంటిముందు పడిగాపులు

 ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆదర్శ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది? సీఎం రేవంత్ ఇంటిముందు ఆయన ఎండలో ఎదురుచూస్తున్నట్లు వీడియోలు,ఫోటోలు వైరల్ గా మారాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

05:06 PM (IST) Feb 21

తమిళనాడులో 'గెట్‌ అవుట్‌ మోదీ' ట్యాగ్‌ ఎందుకు ట్రెండ్ అవుతోంది.? అసలేంటీ రచ్చ..

తమిళనాడులో ప్రస్తుతం ఎక్స్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. గెట్‌ అవుట్‌ మోదీ పేరుతో పెద్ద ఎత్తున ట్వీట్లు చేశారు. దీంతో తాజాగా గెట్‌ అవుట్‌ స్టాలిన్‌ అనే ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.? ఇంతకీ అసలు ఈ గెట్‌ అవుట్‌ ట్యాగ్ ఎందుకు ట్రెండ్‌ అవుతోంది.? అసలేం జరిగింది తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..  పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 
 

04:52 PM (IST) Feb 21

హీరోయిన్‌ కాలు తొక్కిందని బాలకృష్ణ పెద్ద గొడవ.. సారీ చెప్పినా వినలేదు, ప్యాకప్‌ చెప్పడంతో నటి కన్నీళ్లు

బాలకృష్ణ అన్‌ స్టాపబుల్‌ తర్వాత ఆయన ఇమేజ్‌ మారిపోయిందట. కానీ అంతకు ముందు ఆయనపై మరో ఇమేజ్‌ ఉండేది. ఓ సారి సినిమా సెట్‌లో హీరోయిన్‌ని ఏడిపించాడట. అరిచి గోల చేశాడట. ఆ కథేంటో ఇందులో చూడండిః హీరోయిన్‌ కాలు తొక్కిందని బాలకృష్ణ పెద్ద గొడవ.. సారీ చెప్పినా వినలేదు, ప్యాకప్‌ చెప్పడంతో నటి కన్నీళ్లు

04:07 PM (IST) Feb 21

నాగార్జున అసలు పేరు ఏంటో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు చాలామంది తారలు తమ ఒరిజినల్ పేర్లను మార్చుకుని స్క్రీన్ నేమ్స్ ను డిఫరెంట్ గా పెట్టుకుంటూ వచ్చారు. శివశంకర వర ప్రసాద్ చిరంజీవి అయినట్టు, భక్త వత్స్సలం నాయుడు మోహాన్ బాబుగా, శివాజీ రజినీకాంత్ గా, ఇలా చాలామంది స్టార్స్ తమ పేర్లను మార్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈక్రమంలో కింగ్ నాగార్జున కూడా తన పేరును మార్చుకున్నారని మీకు తెలుసా? అయితే నాగార్జున అసలే పేరు ఏంటి.  ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి

02:21 PM (IST) Feb 21

ఒక్క రాత్రి ఉండాలంటే వేలల్లో చెల్లించాల్సిందే.. ఇంతటి తాజ్‌ బంజారా హోటల్‌ ఎందుకు సీజ్‌ అయ్యింది?

తాజ్‌ హోటల్స్.. లగ్జరీకి పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఈ హోటల్స్ సేవలందిస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ తాజ్‌ పలు బ్రాంచ్‌లను రన్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బంజారాహిల్స్‌లోని తాజ్‌ బంజారాను జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు సీజ్‌ చేశారు. ఇంతకీ ఈ హోటల్‌ను ఎందుకు సీజ్‌ చేశారు.? ఇందులో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి.? లాంటి వివరాలు తెలుసుకుందాం..  పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 
 

02:04 PM (IST) Feb 21

కోటా శ్రీనివాసరావు ముఖం పై ఉమ్మేసిన స్టార్ హీరో ఎవరు?

స్టార్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు పై టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు కాండ్రించి ఉమ్మేశాడట. అంత అమానం జరిగినా కోటా ఏం మాట్లాడలేదట. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆయన అలా చేయడానికి కారణం ఏంటి? ఇంతకీ ఎవరా హీరో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. 

01:22 PM (IST) Feb 21

Beer production : ఫ్రీగా వచ్చే దొడ్డుబియ్యంతో రూ.200 కూల్ బీర్ రెడీ...

వేసవికాలం వచ్చిందంటే రూ.200-250 ఖర్చుచేసి అయినా చల్లచల్లని బీర్ తాగేందుకు చాలామంది ఇష్టపడతారు. మరి ఈ బీర్ ను ఫ్రీగా వచ్చే బియ్యంతో తయారుచేస్తున్నారని మీకు తెలుసా? బీర్ల తయారీకి రేషన్ బియ్యం ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. ఇందుకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

12:47 PM (IST) Feb 21

వర్మ చెప్పేవి నిజంగా జీవిత సత్యాలే కదా! ఈ కొటేషన్స్‌ చదివితే ఒప్పుకోవాల్సిందే.

రామ్‌గోపాల్‌ వర్మ ఈ పేరు పరిచయం లేని సగటు సినీ ప్రేక్షకుడు, ఆ మాటకొస్తే సగటు మనిషి ఉండడని  చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం వివాదాలతో సావాసం చేసే వర్మ ఆలోచన విధానం భిన్నంగా ఉంటుంది. అయితే దీనిని ఇష్టపడే వాళ్లు కొందరు ఉంటే, తిట్టుకునే వాళ్లు మరికొందరు ఉంటారు. కానీ వర్మ చెప్పింది కరెక్టే కదా అనే వారే ఎక్కువ.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

12:11 PM (IST) Feb 21

గంజి నీళ్లు ముఖానికి రాస్తే చాలా? ఖరీదైన క్రీములతో పనే లేదా?

అందంగా కనపడాలని ముఖానికి ఏవేవో రాసేస్తూ ఉంటారు. వాటికి బదులు గంజి నీళ్లు ముఖానికి రాస్తే.. ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

12:10 PM (IST) Feb 21

ఔను.. వీళ్లు విడిపోతున్నాారు: యుజువేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ క్లారిటీ!

నెలలకొద్దీ వస్తున్న ఊహాగానాలకు తెర పడింది. భారత క్రికెటర్ యుజువేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాము విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

12:08 PM (IST) Feb 21

700 కోట్ల ఆస్తి, పాన్ వరల్డ్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోయిన్,  హాలీవుడ్ ను ఏలుతున్న ఇండియాన్ హీరోయిన్, 700 కోట్ల ఆస్తికి యజమాని. ఇంతకీ ఎవరీ చిన్నారి. త్వరలో టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్న ఈ తర ఎవరో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోంది.

 

12:05 PM (IST) Feb 21

రామ్ చరణ్ ను చిరంజీవి ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారో తెలుసా?

రామ్ చరణ్ చేయలేని పాత్ర ఉండదు. ఆయన కు సూట్ అయ్యే ఎన్నో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈక్రమంలో రామ్ చరణ్ ను మెగాస్టార్ చిరంజీవి ఓ పవర్ ఫుల్ పాత్రలో చూడాలని అనరకుంటున్నారట. ఇంతకీ ఆ పాత్రేంటి ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి