Entertainment
విక్కీ కౌశల్ సినిమా 'ఛావా' మొదటి వారంలో 225.28 కోట్లు వసూలు చేసింది. టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయింది. ఫస్ట్ వీక్‌లో టాప్‌లో ఉన్న సినిమాలు ఇవే
నటీనటులు: సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ. భారత్‌లో మొదటి వారం వసూళ్లు: 229.16 కోట్ల రూపాయలు.
నటీనటులు: హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్. భారత్‌లో మొదటి వారం వసూళ్లు: 238.35 కోట్ల రూపాయలు.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణన్ నటించారు. మొదటి వారం వసూళ్లు: 247 కోట్లు (హిందీ వెర్షన్).
యష్, సంజయ్ దత్, రవీనా టాండన్ నటించారు. మొదటి వారం వసూళ్లు: 268.63 కోట్లు (హిందీ వెర్షన్).
సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ నటించారు. మొదటి వారం వసూళ్లు: 284.63 కోట్లు.
శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి నటించారు. మొదటి వారం వసూళ్లు: 307.80 కోట్లు.
రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ నటించారు. మొదటి వారం వసూళ్లు: 338.63 కోట్లు.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం నటించారు. మొదటి వారం వసూళ్లు: 364.15 కోట్లు.
షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి నటించారు. మొదటి వారం వసూళ్లు: 391.33 కోట్లు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న, రావు రమేష్ నటించారు. మొదటి వారం వసూళ్లు: 433.50 కోట్లు (హిందీ వెర్షన్).
సలార్ టు కన్నప్ప: ప్రభాస్ సినిమాల పవర్ ప్యాక్డ్ అప్డేట్స్!
50ఏళ్ల తర్వాత లవ్ లో పడ్డ స్టార్స్.. లేటు వయసులో ఘాటు ప్రేమ
ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్.. అన్నీ జీవిత సత్యాలే.
ఫైర్ టీషర్ట్ , మినీ స్కర్ట్ లో శృతి హాసన్, నెటిజన్స్ కు షాక్