- Home
- Entertainment
- 700 కోట్ల ఆస్తికి యజమాని, పాన్ వరల్డ్ ను ఏలుతున్న ఇండియాన్ హీరోయిన్ ను గుర్తుపట్టారా?
700 కోట్ల ఆస్తికి యజమాని, పాన్ వరల్డ్ ను ఏలుతున్న ఇండియాన్ హీరోయిన్ ను గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ప్రస్తుతం పాన్ వరల్డ్ హీరోయిన్, హాలీవుడ్ ను ఏలుతున్న ఇండియాన్ హీరోయిన్, 700 కోట్ల ఆస్తికి యజమాని. ఇంతకీ ఎవరీ చిన్నారి. ప్రస్తుతం టాప్ హీరోగా ఉన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
బాలీవుడ్ నుంచి ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన ఈ హీరోయిన్ ఆస్తి దాదాపు 700 కోట్లు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతోంది బ్యూటీ. మహేష్ బాబుతో జోడీ కట్టబోతోంది.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా. ప్రియాంక చైల్డ్ వుడ్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 1983లో అమ్మ సన్ గ్లాసెస్, నాన్న మోటార్ సైకిల్‌తో ప్రియాంక చోప్రా సందడి చేసింది.
1982లో తీసిన ఈ ఫోటోలో దేశీ గర్ల్‌గా ప్రియాంక చోప్రా చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. ఈ ఫోటోస్ ఇంతక ముందు ఎక్కడా కనిపించి ఉండువు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
1987లో పుట్టినరోజు పార్టీలో ఆస్తమా ఎటాక్ రావడంతో బాధపడింది ప్రియాంక. ఆతరువాత ఆ ఇబ్బంది నుంచి బయటపడింది.
ఫ్యాషన్ నా నవ్వును దూరం చేసింది అంటోంది ప్రియాంక చోప్రా. ఇలాంటి విషయాలెన్నో ఆమె గతంలో ఇంటర్వ్యూల్లో శేర్ చేసుకుంది.
1994లో కుటుంబంతో కలిసి లేహ్ యాత్రకు వెళ్లినపుడు దిగిన ఫోటో ఇది. ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా ఫోటోస్ చాలా రేర్ గా కనిపిస్తుంటాయి.
1993లో బరేలీలోని కపూర్ హాస్పిటల్ గ్రౌండ్‌లో ప్రియాంక సందడి చేసింది. అప్పుడు తన తమ్ముడితో దిగిన ఫోటో కూడా ఇక్కడ చూడవచ్చు.
1995లో 13 ఏళ్ల సన్నని టీనేజర్‌కి కూల్ డ్రింక్ తాగుతూ కనిపించింది. అప్పటి ప్రియాంకకు ఇప్పటి ప్రియాంకాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది.
1997లో బోస్టన్‌లో ప్రియాంక కాన్ఫిడెన్స్‌తో కనిపించింది. అప్పుడు ఆమె చాలా మోడ్రన్ గా బాలీవుడ్ స్టైల్ కు తగ్గట్టు కనిపించింది.
1997లో ఇర్ఫాన్ అహ్మద్‌తో ప్రియాంక చోప్రా. ఫుల్ వైట్ అండ్ వైట్ తో కనిపించారు ఇద్దరు. ప్రియాంక చోప్రా సన్ గ్లాస్ పెట్టుకుని కనిపించింది.
1999లో బరేలీలో మొదటి మోడలింగ్ షూట్‌లో ప్రియాంక చోప్రా. ఈ డ్రెస్ లో ఆమె చాలా సన్నగా నాజూగ్గా కనిపించారు. అస్సలు గుర్తు పట్టని విధంగా ఉన్నారు.
1999లో బరేలీలో మొదటి పోర్ట్‌ఫోలియో షూట్‌లో ప్రియాంక చోప్రా. అందమైన చందమామ ముఖంతో కనిపిస్తుంది బ్యూటీ.
అతుల్ కాస్బేకర్ తీసిన మిస్ ఇండియా అధికారిక చిత్రం ఇది. ఈ ఫోటోలు ప్రిమాంక చోప్రా చాలా సన్నగా నాజూగ్గా కనిపిస్తోంది.
2000 సంవత్సరంలో మిస్ ఇండియా కంటెస్టెంట్‌గా ప్రియాంక చోప్రా. ఇక్కడ నుంచే ఆమో జీవితం చాలా వరకూ మారిపోయింది.
2002లో 'అసర్' సినిమా ముహూర్తంలో ప్రియాంక చోప్రా.ఆమె వెనుకాల బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ను చూడవచ్చు.
2008లో మయామిలో దోస్తానా షూటింగ్ తర్వాత ప్రియాంక చోప్రా. ఇలా సాహసం చేస్తూ కనిపించింది. ప్రియాంకకు ధైర్యం చాలా ఎక్కువ.