Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • నాగార్జున అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన అసలు పేరు ఎవరు మార్చారు, కారణం ఏంటి?

నాగార్జున అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన అసలు పేరు ఎవరు మార్చారు, కారణం ఏంటి?

నాగార్జున అసలే పేరు వేరే ఉంది. అక్కినేని నాగేశ్వరావు పెట్టిన పూర్తి పేరు ఏంటి.? ఆ పేరును ఎవరు మార్చారు. ఎందుకు మార్చారు. కారణం ఏంటి? అసలు ఇది ఎంత వరకూ నిజం..?   

Mahesh Jujjuri | Published : Feb 21 2025, 03:46 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Nagarjuna Akkineni

Nagarjuna Akkineni

ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు చాలామంది తారలు తమ ఒరిజినల్ పేర్లను మార్చుకుని స్క్రీన్ నేమ్స్ ను డిఫరెంట్ గా పెట్టుకుంటూ వచ్చారు. శివశంకర వర ప్రసాద్ చిరంజీవి అయినట్టు, భక్త వత్స్సలం నాయుడు మోహాన్ బాబుగా, శివాజీ రజినీకాంత్ గా, ఇలా చాలామంది స్టార్స్ తమ పేర్లను మార్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈక్రమంలో కింగ్ నాగార్జున కూడా తన పేరును మార్చుకున్నారని మీకు తెలుసా? అయితే నాగార్జున అసలే పేరు ఏంటి. 

Also Read: 80 సినిమాలు చేసిన హీరోయిన్, స్టార్ క్రికెటర్ తో అఫైర్, 50 ఏళ్లు దాటినా బ్యాచిలర్ గా జీవిస్తోన్న బ్యూటీ ఎవరు?
 

26
Asianet Image

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు కింగ్ నాగార్జున. వరుసగా సూపర్ హిట్లు కొడుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లో నలుగు స్టార్ హీరోలు ఉంటే.. అందులో నాగ్ కూడా ఒకరు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ తో పాటు నాగార్జున కూడా కలిసి నాలుగు స్థంబాల్లా ఉండేవారు. 90స్ లో వీరి హవా మాములుగా నడవలేదు. ఇక ఇప్పటికీ ఈ నలుగు స్టార్లు హీరోలుగా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సక్సెస్  లు సాధిస్తున్నారు. కాని నాగార్జున మాత్రం హిట్ సినిమాల విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. 

Also Read: కోటా శ్రీనివాసరావు పై ఉమ్మేసిన స్టార్ హీరో, అంత కోపం ఎందుకు, ఎవరా హీరో?

36
Bigg boss telugu 8

Bigg boss telugu 8

బిజినెస్ మెన్ గా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, నటుడిగా, నిర్మాతగా, ఇలా చాలా రకాలుగా సంపాదిస్తున్నాడు నాగార్జున. ఇక ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూనే.. మల్టీ స్టారర్ మూవీస్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ను కూడా చేస్తున్నాడు నాగ్. తాజాగా ఆయన రజినీకాంత్ కూలి సినిమాలో విలన్ గా, ధనుష్ కుభేరాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా కింగ్ ఎప్పటికప్పుడు పరిస్తితులను బట్టి రూట్ చేంజ్ చేస్తూ ఉన్నారు. 

Also Read: హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?

46
Stars married twice

Stars married twice

నాగార్జునకు మన్మధుడుఅనే బిరుదు ఉంది. హీరోయిన్లు కాని.. లేడీ ఫ్యాన్స్ కాని నాగ్ ను చూస్తే ఇట్టే ప్రేమలో పడిపోతుంటారు. ఆయన కూడా ఆడవారితో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతుంటారు. ప్రస్తుతం 65 ఏళ్ళు దాటినా కూడా నాగార్జున కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. అయితే రీసెంట్ గా నాగార్జునకు సబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. చాలమంది హీరోల మాదిరిగా నాగార్జున కూడా తన పేరును కాస్త మర్పులు చేసుకున్నార. 

Also Read: మోహన్ బాబు బయోపిక్, మంచు విష్ణు నిర్మాత, మరి హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

56
Asianet Image

ఇంతకీ నాగ్ అసలు పేరు సాగర్ అని సమాచారం. నాగార్జున సాగర్ అని ఆయన తండ్రి నాగేశ్వరావు పేరు పెట్టారట. అయితే సాగర్ అనేది  కాస్త పక్కన పెట్టి.. నాగార్జున అని మార్చుకున్నాడట కింగ్. ఈ పేరుతో అద్భుతాలు సాధించాడు మన్మధుడు. అయితే ఈ పేరు మార్పు విషయం అఫీషియల్ గా ఎవరికి తెలియదు. ఇందులో నిజం ఎంతో కూడా తెలియదు కాని సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. 

Also Read: సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న త్రివిక్రమ్, నెక్ట్స్ ఏంటి.? మాటల మాంత్రికుడి ప్లాన్ మామూలుగా లేదుగా

66
Asianet Image

ఇక ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న నాగార్జున బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు షోకు హోస్ట్ గా కూడా ఉన్నారు. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 5 సీజన్లకు హోస్టింగ్ చేసిన నాగ్.. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ని కూడా హోస్టింగ్ చేయబోతున్నాడు. త్వరలో ఆయన తన 100 సినిమాకూడా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
అక్కినేని నాగార్జున
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories