MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ ను చిరంజీవి ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారో తెలుసా? మెగా ఫ్యాన్స్ కు పండగే.

రామ్ చరణ్ ను చిరంజీవి ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారో తెలుసా? మెగా ఫ్యాన్స్ కు పండగే.

రామ్ చరణ్ చేయలేని పాత్ర ఉండదు. ఆయన కు సూట్ అయ్యే ఎన్నో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈక్రమంలో రామ్ చరణ్ ను మెగాస్టార్ చిరంజీవి ఓ పవర్ ఫుల్ పాత్రలో చూడాలని అనరకుంటున్నారట. ఇంతకీ ఎంటది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 21 2025, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 40 ఏళ్ళుగా టాలీవుడ్ ను  ఏలుతున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ కి వచ్చి. కష్టపడి మెగాస్టార్ స్థాయికి వచ్చారు. ఈ స్ధాయికి రావడానికి చిరంజీవికి చాలా కృషి చేశారు. ఆయన చేసిన డిఫరెంట్ రోల్స్, పెర్ఫామెన్, డాన్స్ ఇలా అన్ని వేరియేషన్స్ చిరంజీవిని స్టార్ హీరోను చేశాయి. కోట్ల మంది మెగా అభిమాన సమూహాన్ని అందించాయి. ఇక  ప్రస్తుతం రామ్ చరణ్. మెగా వారసత్వాన్ని తీసుకుని అంతకు మించి అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. 

Also Read: సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న త్రివిక్రమ్, నెక్ట్స్ ఏంటి.? మాటల మాంత్రికుడి ప్లాన్ మామూలుగా లేదుగా
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మెగాస్టార్ టాలీవుడ్ కే పరిమితం అయితే రామ్ చరణ్ మాత్రం పాన్ఇండియా ను దాటి.. పాన్ వరల్డ్ స్థాయిని అందుకున్నారు. ఆస్కార్ రేంజ్ కు ఎదిగాడు.  ఇద్దరు మెగా ఫ్యాన్స్ రేంజ్ ను పెంచేశారు. వీరితో పాటు మెగా కాంపౌండ్ నుంచి పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గతేజ్, వరుణ్ తేజ్, నిహారిక, నాగబాబు.. ఇలా  సౌత్ ఇండియన్ కపూర్స్ ఫ్యామిలీ అనే పేరు తెచ్చుకున్నారు. ఇక రామ్ చరణ్ కూడా మెగా ఇమేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్నారు. 

Also Read:మోహన్ బాబుకు ఇష్టమైన కొడుకు ఎవరు? మంచు విష్ణు, మనోజ్ ఆస్తి గొడవల్లో ఆయన ఎవరి వైపు

35

చిరంజీవి కూడా రామ్ చరణ్ కు సబంధించిన సినిమాల విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు, చరణ్ ప్రతీ అడుగు జాగ్రత్తగా వేసేలా చూసుకుంటున్నారు. అయితే రామ్ చరణ్ ను ఓ  స్పెపల్ పాత్రలో చూడాలని చిరంజీవికి ఎప్పటి నుంచో కోరిక అలాగే ఉండిపోయిందట. ఆ పవన్ ఫుల్ రోల్ ఏదో కాదు ఆర్మీ ఆఫీసర్. అవును రామ్ చరణ్ ఫిట్ నెస్, టోన్డ్ బాడీకి ఆర్మీ డ్రెస్ అద్భుతంగా ఉంటుంది. అంతే కాదు చరణ్ ఇప్పటి వరకూ పోలీస్ పాత్రల్లో నటించి మెప్పించాడు. 

Also Read:ఫస్ట్ మూవీతోనే 100 కోట్లు కొల్లగొట్టిన యంగ్ హీరో ఎవరో తెలుసా?

45

కాని ఆర్మీ పాత్ర చేయలేదు. పోలీస్ డ్రెస్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించిన రామ్ చరణ్ ఆర్మీ పాత్రలో ఇంకా అద్భుతంగా ఉంటాడని చిరంజీవి నమ్మకమంట. అందుకే మెగా పవర్ స్టార్... గ్లోబల్ హీరో రామ్ చరణ్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేయాలని, మంచి కథను తీసుకుని చరణ్ తో ఆపాత్ర వేయించాలని చిరంజీవి చాలా కాలంగా ప్రయత్నంచేస్తున్నారట. 

55

సరైన స్టోరీ దొరకడంలేదని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కాని, మెగా ఫ్యాన్స్ మాత్రం  రామ్ చరణ్ నిజంగా ఆర్మీ పాత్రలో కనిపిస్తే చూసి దిల్ ఖుష్ అవ్వాలని ఆరాటపడుతున్నారు. ఎప్పుడెప్పుడు చరణ్ ఆ గెటప్ లో కనిపిస్తాడా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఈ పాత్ర చేసి ఉన్నాడు. ఇక చరణ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఫ్యాన్స్ నమ్మకం. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image2
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image3
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved