ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ప్రయాగరాజ్ మహా కుంభమేళా సక్సెస్ గురించి మాట్లాడారు. 66 కోట్ల మంది భక్తులు సేఫ్‌గా కుంభమేళాకు వచ్చి సంగమ స్నానం చేసి వెళ్లారని... తద్వారీ రూ.3 లక్షల కోట్ల బిజినెస్ జరిగిందని అన్నారు.
పూర్తి కథనం చదవండి- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు
)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు పెంచారు... అతడిపై కెనడా లాంటి దేశాలు కూడా కౌంటర్ ఎటాక్ ప్రారంభించాయి. ఇక ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసి టీమిండియా ఫైనల్ కు చేరింది. ఇలాంటి ప్రధాన అంశాలతో పాటు ఈరోజు న్యూస్ ను ఇక్కడ చూడండి..
మీ లెక్క మొదలైంది, జనం మీ మాట వినరు: సీఎం యోగి
వేసవిలో ఏసి వాడినా కరెంట్ బిల్లు తక్కువగా రావాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి
వేసవిలో సాధారణంగా ఏసి వాడకం పెరుగుతుంది... దీంతో కరెంటు బిల్లులు పెరుగుతాయి. అయితే కొన్ని చిట్కాలు వాడితే ఏసి వాడకం ఎక్కువైనా కరెంట్ బిల్లు తక్కువగా వస్తుందట.. ఆ చిట్కాలేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండిసింగర్ కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది?.. ఇంటి గొడవలా? ఆమె భర్తనే కారణమా?
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతుంది. ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంది. ఆమె భర్త చెన్నైలో ఎందుకు ఉన్నాడనేది అనుమానాలకు తావిస్తుంది.
చెప్పులు వేసుకుని బైక్ నడిపితే ఫైన్ పడుతుందా? రూల్స్ తెలుసా?
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడిపితే పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే హెల్మెట్ లేకుంటే, డ్రంక్ ఆండ్ డ్రైవ్ చేస్తే, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ వేస్తారని తెలుసు. కానీ చెప్పులు వేసుకుని బండి నడిపినా ఫైన్ వేస్తారా? ఇందులో నిజమెంత?
పూర్తి కథనం చదవండి
Virat Kohli: సచిన్ రికార్డులు బద్దలు కొట్టిన చేజింగ్ చీతా
విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి 98 బంతుల్లో 84 పరుగులు చేసి, ఆస్ట్రేలియాపై భారత్ గెలవడానికి కారణమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ను ఫైనల్‌కు చేర్చాడు.
పూర్తి కథనం చదవండిపన్నులు వేసే ట్రంప్ పైనే ప్రతీకార పన్న ... కౌంటర్ ఎటాక్ కు కెనడా సిద్దం
అమెరికా వస్తువులపై కెనడా ప్రతీకార పన్నులను వడ్డిస్తోంది... ఆ దేశాక్షుడు ట్రంప్ ఎలాగైతే ప్రతీకార పన్నులు విధిస్తున్నాడో అదే స్టైల్లో కేనడా కూడా వ్యవహరిస్తుందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు.
పూర్తి కథనం చదవండిఅయ్యో పాపం. రిజ్వాన్, బాబర్‌లకు దారుణమైన పనిష్మెంట్
Champions trophyలో ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు ముందు పాకిస్థాన్ టీ20 జట్టులో భారీ మార్పులు జరిగాయి. రిజ్వాన్, బాబర్ ఔట్.
పూర్తి కథనం చదవండిIND vs AUS: ఆసీస్ పై గెలుపు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లోకి భారత్
India vs Australia: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు ఫైనల్ కు చేరుకుంది. దుబాయ్ లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది.
పూర్తి కథనం చదవండితమన్నా, విజయ్ వర్మ లవ్ బ్రేకప్ ?.. ఇదిగో ప్రూఫ్
సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ విడిపోయారా? వీరిద్దరు దూరంగా ఉంటున్నారా? అవుననే అంటున్నారు. ఇదిగో ప్రూఫ్.
పూర్తి కథనం చదవండిIND vs AUS: రోహిత్ శర్మ భారీ షాట్ .. తృటిలో అంపైర్ కి తప్పిన ప్రమాదం (వీడియో)
రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతూ ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో ఇండియా ఇన్నింగ్స్‌ను వేగవంతం చేశాడు. ఈ సమయంలో ఓ షాట్ అంపైర్ వైపు బుల్లెట్ షా దూసుకెళ్లింది.
పూర్తి కథనం చదవండిప్రముఖ స్టార్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్.. ఏం జరిగింది?
స్టార్ సింగర్ కల్పన ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. నిజాంపేటలోని తన నివాసంలోనే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసింది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
IND vs AUS: క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
India vs Australia: భారత్-ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ మాజీ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
ఎవరీ సిద్ధార్థ్ యాదవ్? పెళ్ళికి స్వయంగా మోదీ వెళ్లేంత స్పెషలా!
PM Modi Siddharth Yadav Wedding Reception: సిద్ధార్థ్ యాదవ్, గుల్‌షీన్ రిసెప్షన్‌కి మోదీ రావటం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ సిద్ధార్థ్ యాదవ్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది.
పూర్తి కథనం చదవండిరష్మిక మందన్నా దెబ్బకి దీపికా పదుకొనె రికార్డులు బ్రేక్.. ఇండియా నెంబర్ వన్ హీరోయిన్?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె రికార్డులను నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన వరుస విజయాలతో బ్రేక్ చేసింది. మరి ఆమె ఏం చేసిందనేది ఇందులో తెలుసుకుందాం.
15 కేజీల బంగారంతో పట్టుబడ్డ కన్నడ హీరోయిన్.. అరెస్ట్!
నటి రన్యా రావ్ అక్రమంగా బంగారం తరలిస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దొరికిపోయింది. కస్టమ్స్ అధికారులు 15 కేజీల బంగారం సీజ్ చేసి విచారణ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండిరామ్ చరణ్‌లో అది చూసి కుళ్లుకున్న చిరంజీవి హీరోయిన్లు.. షూటింగ్ సెట్‌కి వెళితే ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్‌ని చిన్నప్పుడు చిరంజీవి హీరోయిన్లు ఆటపట్టించేవారట. ప్రత్యేకంగా ఆ విషయంలో కుళ్లుకునే వారట. చరణ్ పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు.
మీలో పట్టుదల ఉంటే చాలు రూ.15,000లతో ఈ బిజినెస్ లు స్టార్ట్ చేసి సక్సెస్ కావొచ్చు
Low Investment Business Ideas: అదానీ, అంబానీలు ఏ వ్యాపారం చేసినా ఎందుకు సక్సెస్ అవుతున్నారు. పట్టుదల, కష్టపడేతత్వం, తెలివితేటలు ఇలా ప్రతీది 100 శాతం ఉపయోగిస్తారు కాబట్టి. మీకు కూడా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలన్న పట్టుదల ఉంటే కేవలం రూ.15,000 చాలు. ఇక్కడ చెప్పిన ఏ బిజినెస్ లో అయినా కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆ వ్యాపారాలు ఏంటో చూద్దాం రండి.
పూర్తి కథనం చదవండి
UPI: యూపీఐ పేమెంట్స్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? పూర్తి వివరాలు..
యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకూ అన్ని చోట్ల యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు యూపీఐ పేమెంట్స్‌అంటే ఏంటి.? ఎలా పనిచేస్తుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇద్దరు కొడుకులతో రొమాన్స్ అయిపోయింది, ఇప్పుడు తండ్రితో పూజా హెగ్డే ఆటాపాటా ?
Pooja hegde: పూజా హెగ్డే మళ్లీ పుంజుకుంటుంది. ఆమె వరుసగా బిజీ అవుతుంది. అయితే ఇప్పటికే ఇద్దరు కొడుకులతో రొమాన్స్ చేసిన పూజా ఇప్పుడు తండ్రితో ఆడిపాడబోతుందట.
ఆడవారిపై చిరంజీవి నోరుజారడానికి కారణం ఏంటో తెలుసా? ఇంట్లో స్వయంగా అది ఫేస్ చేస్తున్నాడా?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య ఆడవారిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే అందుకు ఓ బలమైన కారణం ఉందట. మరి అదేంటో తెలుసుకుందాం.