MI vs CSK IPL 2025: ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నా ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఓటములు ఆగడం లేదు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కేపై ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లు అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు.
- Home
- National
- Telugu news live updates: MI vs CSK: ధోని సీఎస్కే పై రోహిత్ శర్మ-సూర్యకుమార్ యాదవ్ దండయాత్ర
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: MI vs CSK: ధోని సీఎస్కే పై రోహిత్ శర్మ-సూర్యకుమార్ యాదవ్ దండయాత్ర
)
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ త్వరలోనే భారత్ లో పర్యటించనున్నారు. ఉక్రెయిన్ లో రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకారం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
MI vs CSK: ధోని సీఎస్కే పై రోహిత్ శర్మ-సూర్యకుమార్ యాదవ్ దండయాత్ర
Chanakya Neeti: ఈ 7 మంది నిద్రపోతుంటే వెంటనే లేపాలి.. లేకపోతే తప్పే అవుతుంది
Chanakya Neeti: ఆచార్య చాణక్య భారతదేశపు గొప్ప పండితుల్లో ఒకరు. ఆయన నీతులు ఈ కాలంలో కూడా ఆచరించడానికి సరైనవి. వాటిని పాటించడం ద్వారా జీవితం సాఫీగా సాగుతుంది. ఆయన చెప్పిన నీతి పాఠాల్లో ఏడుమంది మాత్రం నిద్రపోతుంటే వెంటనే లేపాలని చెప్పారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Ayush Mhatre: IPL తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ ను దంచికొట్టాడు.. ఎవరీ ఆయుష్ మాత్రే?
Ayush Mhatre's Explosive IPL Debut: 17 ఏళ్ల ఆయుష్ మాత్రే చెన్నై సూపర్ కింగ్స్ తరపున సంచలనాత్మక ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే దుమ్మురేపే ప్రదర్శనతో రికార్డులను బద్దలు కొట్టాడు. సంచలన బ్యాటింగ్ తో అందరినీ అకట్టుకున్నాడు. అసలు ఎవరీ ఆయుష్ మాత్రే? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Sampoornesh Babu: సంపూర్ణేశ్‌బాబు రెమ్యునరేష్ ఎంతో తెలుసా? అందులోనే పేదలకు ఎంత ఇస్తాడంటే!
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు సినిమాలు ప్రత్యేకంగా ఉంటుంటాయి. యూత్ మెచ్చే కామెడీ సినిమాలు చేస్తుంటాడు. హృదయకాలెయం సినిమాతో తెలుగు సినిమాల్లో అరంగేట్రం చేసి మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది. అయితే.. త్వరలో ''సోదరా'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సంపూ.. ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలతోపాటు, తాను సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చాడు.
Overworked: ఆఫీస్‌లో 70 గంటలకు పైగా ఉద్యోగం.. చివరికి విడాకులు కోరిన భార్య.. టెక్కీ మనో వేదన ఇలా!
ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే ఇండియాలోని యువత వారానికి కనీసం 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల చెప్పారు. అయితే, ఆయన చెప్పినదానికి పలువురు మద్దతు తెలుపగా.. మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ప్రముఖ సంస్థ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ సైతం మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటలు పనిచేయాలన్నారు. అంతేకాదండోయ్ ..! ఎంత కాలం భార్యలను చూస్తూ కూర్చుంటారు? అని ప్రశ్నించారు. దీనిపై ఓ టెక్కీ తన బాధను పంచుకున్నాడు. మీరు చెప్పినట్లు చేస్తే అందరికీ తనకు పట్టిన గతే పడుతోందని, వారు చెప్పినట్లుగా చేసినందుకే నా భార్య నన్ను విడాకులు కోరుతోందని ఓ టెక్కీ పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా అతనికి ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.
Sunflowers History: సర్‌ఫ్లవర్ సూర్యడివైపు ఎందుకు తిరుగుతుందో మీకు తెలుసా? సైన్స్, గ్రీకు కథ ఎం చెబుతుందంటే?
Sunflowers History: మనందరికీ పొద్దుతిరుగుడు పువ్వు, మొక్కల గురించి తెలిసే ఉంటుంది. సూర్యుడి పొద్దు ఎటు తిరిగితే ఆ పువ్వు కూడా అటువైపే తిరుగుతుంది. ఈ పువ్వు నుంచే మనం వంటల్లో వాడే సన్ ఫ్లవర్ ఆయిల్‌ను తయారు చేస్తుంటారు. అయితే.. ఈ పొద్దుతిరుగుడు పువ్వు పేరులో ఉన్నట్లు సూర్యుడి పొద్దు ఎటువైపు ఉంటే అటువైపు ఆ మొక్క, పువ్వు తిరుగుతాయి. అసలు అవి ఎందుకు అలా ప్రవర్తిస్తాయో తెలుసా? సైన్స్, గ్రీకు కథ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
RCB vs PBKS: విరాట్ కోహ్లీ సూపర్ నాక్.. పంజాబ్ అడ్డాలో ఆర్సీబీ విక్టరీ
RCB vs PBKS IPL 2025 : ఐపీఎల్ 2025 లో 37వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. 158 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 7 బంతులు మిగిలి ఉండగానే అందుకోవడంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నాక్ కీలకపాత్ర పోషించింది.
పూర్తి కథనం చదవండిAndhra Pradesh: పది ఫలితాలు వాట్సప్‌లోనే.. 23న విడుదల.. వెంటనే ఈ నంబర్ సేవ్ చేసుకోండి!
Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ నెల 23న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే సూచనప్రాయంగా చెప్పేశారు. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ పరీక్షలకు 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఆంగ్ల మీడియం నుంచి 5.64 లక్షల మంది... తెలుగు మీడియం వారు 51069 మంది పరీక్షలు రాశారు. మార్చి17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత వెంటనే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించారు.
Ayush Mhatre: 17 ఏళ్ల ఆయుష్ మాత్రే.. CSK కి కొత్త 'మిస్టర్ ఐపీఎల్' దొరికాడు !
Ayush Mhatre: ఐపీఎల్‌లో యంగ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఈ జాబితాలో మరో తుఫాను బ్యాట్స్‌మన్ చేరిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారిగా అతి పిన్న వయస్కుడైన ఆటగాడికి అరంగేట్రం అవకాశం ఇచ్చింది. అతనే ఆయూష్ మత్రే.
పూర్తి కథనం చదవండిJanhvi Kapoor: మగాళ్లు ఆ నోప్పిని ఒక్క నిమిషమైనా భరించగలరా.. అందుకే చిరాకు వస్తోంది.. జాన్వీ కపూర్ ఫైర్?
Janhvi Kapoor: మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ రావడం సహజంగా జరిగేదే. దీని గురించి పురుషులందరికీ తెలుసు. అయితే.. మహిళలు నెలసరి సమయంలో పడేనొప్పిని కొందరు మగాళ్లు వెటకారం చేయడం, మహిళల ప్రవర్తన, మాటలను అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రముఖ నటి జాన్వీ కపూర్ మండిపడుతున్నారు. ఇటీవల పీరియడ్స్ అంశంపై అనేక మంది హీరోయిన్లు బహిరంగంగా మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా సమంతా కూడా ఈ అంశం గురించి ప్రస్తావించింది. వారేమంటున్నారంటే..
జీవితాలను కష్టంగా మార్చే 5 అలవాట్లు ఇవే. మార్చుకుంటే ఆనందం మీ సొంతం
మన జీవితంలో సాధారణంగా చేసే చిన్న పొరపాట్లే మన అభివృద్ధికి ఆటంకాలుగా మారతాయి. వాటిని గుర్తించి మార్చుకోగలిగితే అనవసరమైన చిక్కులు, కష్టాల నుంచి బయటపడతాం. జీవితంలో ఏ నిర్ణయమైనా ఈజీగా తీసుకోగలుగుతాం. ఇక్కడ తెలిపిన అలవాట్లు మీకు ఉంటే వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవితాన్ని ఆనందంగా గడపండి.
పూర్తి కథనం చదవండిVirat Kohli: చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ.. చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ
PBKS vs RCB IPL 2025: విరాట్ కోహ్లీ సూపర్ నాక్ తో ఐపీఎల్ 2025 లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈజీగానే విక్టరీ అందుకుంది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఛేజింగ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ తో పంజాబ్ ను వారి హోం గ్రౌండ్ లో ఓడించారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు.
MS Dhoni: సిక్సర్ల మోత.. ధోని సూపర్ రికార్డు !
ms dhoni sixer records: ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించిన ప్లేయర్ ఎంఎస్ ధోని. అలాగే, ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్. ఐదు సార్లు చెన్నై సూపర్ కింగ్ (సీఎస్కే) ను చాంపియన్ గా నిలబెట్టాడు. ముంబై తో జరిగే మ్యాచ్ లో ధోని మరో సూపర్ రికార్డు సాధించనున్నాడు.
షాకింగ్.. హీరోయిన్ కి వన్ నైట్ స్టాండ్ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో, నీ గర్ల్ ఫ్రెండ్ అనుమతి తీసుకో అంటూ కౌంటర్
మమతా కులకర్ణి పుట్టినరోజు: నటి నుండి జోగినిగా మారిన మమతా కులకర్ణికి 53 ఏళ్ళు నిండాయి. ధర్మేంద్ర కుమారుడు బాబీ దేఓల్, మమతకు ఒక రాత్రి గడపమని ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండిAP: పుట్టిన రోజు నాడు సీఎం చంద్రబాబు ఎక్కడున్నారో తెలుసా? పీఎం నుంచి సీఎంల వరకు ప్రశంసలే!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. సుధీర్గంగా నలభై ఏళ్లుపాటు రాజకీయాల్లో ఉన్న నాయకుడిగా.. నాలుగు సార్లు సీఎంగా పనిచేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబుకు మంచి అడ్మినిస్ట్రేటర్ అని పేరుంది, పాలన అందించే విషయంలో ఆయనకు మన, తన భేదాలు ఉండవు.. ఎమెషన్స్ ఉండవ్.. తప్పు చేస్తే ఎవరినైనా, ఎంతటివారినైనా ఎదిరిస్తారు, శిక్షిస్తారు అని అనేక సందర్భాల్లో రుజువైంది. ఏడు పదుల వయసులో కూడా ఇప్పటికీ అదే ఎనర్జీతో మాట్లాడుతుంటారు.. పనిచేస్తుంటారు.. జూ.ఎన్టీఆర్ ఓ సినిమాలో చెప్పినట్లు అదోరేర్ పీస్ అన్నమాట. ఇక ఏప్రిల్ 20 ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ మొదలుకుని పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి, కేసీఆర్, తదితర కీలకనేతలు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. వారేమన్నారో ఇప్పుడు చూద్దాం.. అంతేకాకుండా పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన ఎక్కడ ఉన్నారంటే..
Top 5 Smartphones: రూ.20,000 లోపు లభించే టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవిగో
Top 5 Smartphones: మీరు స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపు అయితే టాప్ 5 స్మార్ట్ ఫోన్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. బ్యాటరీ, ప్రాసెసర్, కెమెరా పనితీరు, ఇతర స్పెషల్ ఫీచర్లు ఏ ఫోన్లలో బెస్ట్ గా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిVaibhav Suryavanshi:14 ఏళ్ల కుర్రాడి ఐపీఎల్ ఆటను చూసేందుకు నిద్రలేచా.. వైభవ్ సూర్యవంశిపై గూగుల్ బాస్ ప్రశంసలు
Google CEO Sundar Pichai praise Vaibhav Suryavanshi: రాజస్థాన్ జట్టుకి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగి ప్రత్యర్థి జట్టుని భయపెట్టిన వైభవ్ సూర్యవంశీ పై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రశంసలు కురిపించాడు. తన ఆటను చూసేందుకు ప్రత్యేకంగా నిద్రలేచానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు.
పూర్తి కథనం చదవండిTamannaah: తమన్నా ఒంటరిగా ఉంటే ఏం చేస్తుందో తెలుసా? ఇదే తను స్టార్ట్ చేయబోయే బిజినెస్!
Tamannaah: మిల్లీబ్యూటీ తమన్నా భాటియా ఇటీవల ఓదెల 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. సినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసినా.. రిలీజైన తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తమన్నా నటను మాత్రం అందరూ మొచ్చుకుంటున్నారు.. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సందర్బంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్‌లు లేని సమయంలో, ఒంటరిగా ఖాళీగా ఉన్న టైంలో ఏమేమి పనులు చేస్తుందో చెపుకొచ్చింది.
Betting App: ఉప్పల్ బాలు బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేయలేదో తెలుసా? రూ. 30లక్షలు ఇస్తే వద్దన్నాడట!
Betting App: సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవారికి బుల్లితెర సెలబ్రిటీ ఉప్పల్ బాలు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. టిక్‌టాక్ వీడియోల నుంచి ఫేమస్ అయిన బాలు.. తన డ్యాన్స్ మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ.. నవ్వులు పూయిస్తుంటాడు. ఇప్పటికే అనేక యూట్యూబ్ ఛానల్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. రీసెంట్‌గా బాలు మాట్లాడుతూ.. తన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. దీంతోపాటు బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేయలేదో చెప్పుకొచ్చారు... తన చెప్పింది విన్న తర్వాత ఉప్పల్ బాలు మీద అందరికీ రెస్పెక్ట్ పెరిగిపోయింది.
IPL 2025: శుభ్‌మన్ గిల్ కు షాక్
Shubman Gill fined: అహ్మదాబాద్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా విధించారు. ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ సీజన్‌లో 5వ విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
పూర్తి కథనం చదవండి