MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor: మగాళ్లు ఆ నోప్పిని ఒక్క నిమిషమైనా భరించగలరా.. అందుకే చిరాకు వస్తోంది.. జాన్వీ కపూర్ ఫైర్‌?

Janhvi Kapoor: మగాళ్లు ఆ నోప్పిని ఒక్క నిమిషమైనా భరించగలరా.. అందుకే చిరాకు వస్తోంది.. జాన్వీ కపూర్ ఫైర్‌?

 Janhvi Kapoor: మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ రావడం సహజంగా జరిగేదే. దీని గురించి పురుషులందరికీ తెలుసు. అయితే.. మహిళలు నెలసరి సమయంలో పడేనొప్పిని కొందరు మగాళ్లు వెటకారం చేయడం, మహిళల ప్రవర్తన, మాటలను అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రముఖ నటి జాన్వీ కపూర్ మండిపడుతున్నారు. ఇటీవల పీరియడ్స్‌ అంశంపై అనేక మంది హీరోయిన్లు బహిరంగంగా మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా సమంతా కూడా ఈ అంశం గురించి ప్రస్తావించింది. వారేమంటున్నారంటే..   

2 Min read
Author : Bala Raju Telika
Published : Apr 20 2025, 09:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ రావడం సహజంగా జరిగేదే. దీని గురించి పురుషులందరికీ తెలుసు. అయితే.. మహిళలు నెలసరి సమయంలో పడేనొప్పిని కొందరు మగాళ్లు వెటకారం చేయడం, మహిళల ప్రవర్తన, మాటలను అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రముఖ నటి జాన్వీ కపూర్ మండిపడుతున్నారు. ఇటీవల పీరియడ్స్‌ అంశంపై అనేక మంది హీరోయిన్లు బహిరంగంగా మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా సమంతా కూడా ఈ అంశం గురించి ప్రస్తావించింది. వారేమంటున్నారంటే.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పీరియడ్స్ సమయంలో సుమారు నాలుగు నుంచి అయిదు రోజులపాటు మహిళలు భయంకరమైన నొప్పిని అనుభవిస్తారు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో ఇబ్బందులను భరిస్తుంటారు. ఆ సమయంలో మూడ్‌ స్వింగ్స్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు నొప్పితో ఇబ్బంది పడుతున్న సమయంలో సహజంగానే మహిళలు చిరాకుగా ఉంటామని శ్రీదేవి కుమార్తె, పాన్ఇండియా హీరోయిన్‌ జాన్వీ కపూర్  చెబుతున్నారు.

35

అలాంటి ఇబ్బంది సమయాల్లో తాము పడే నొప్పి గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే మరింత బాధ కలుగుతుందని జాన్వీ అంటోంది. తనకు ప్రతి నెలా పీరియడ్స్‌ వచ్చిన సమయంలో మూడ్‌ స్వింగ్స్‌ ఉంటాయని.. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. మాట తీరుని బట్టి చుట్టుపక్కల వారికి తెలిసిపోతుందని, వెంటనే వారు నేను డేట్‌లో ఉన్నానని అర్థం చేసుకుంటారని అంటోంది జాన్వీ.  

45

మహిళలు పీరియడ్స్‌లో ఉన్నప్పటికీ దాన్ని అర్థంచేసుకున్నా.. అదే ప్రశ్నను పదే పదే అడగడం వల్ల ఇబ్బందిగా ఉంటోందని అన్నారామె. రీసెంట్‌గా సమంత కూడా మహిళల పీరియడ్స్‌ సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తుకు తెచ్చారు. అంతేకాకుండా చాలా మంది పీరియడ్స్‌లో ఉన్నామని ఇప్పటికీ చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నారని, చెవిలో చెప్పుకోవడం చేస్తుంటారని, అలాంటి వైఖరి మార్చుకోవాలని సమంత అన్నారు. ఇది ప్రతి మహిళ జీవితంలో సహజంగా జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. 

 

55

ఆడవాళ్లు నెలసరి సమయంలో ఉన్నప్పుడు కొందరు మగాళ్లు అర్థంచేసుకునే వారు ఉన్నారని జాన్వీ కపూర్ అంటోంది. ఆ బాధను అర్థం చేసుకుని వారికిసాయం చేయడం, ఇంటి పనుల్లో హెల్ప్‌ చేస్తున్నారని అన్నారు. మరికొంరు వ్యంగంగా మాట్లాడుతున్నారని అలాంటి వారు ఒక్క నిమిషం కూడా తాము భరించే నొప్పిని భరించలేరని జాన్వీ చెప్పుకొచ్చారు. ఆ నొప్పిని తట్టుకునే పరిస్థితి వస్తే అనుయుధ్దాలు జరిగేవని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పీరియడ్స్‌కు సంబంధించి, మహిళలు అనుభవించే పెయిన్‌ గురించి బహిరంగంగా మాట్లాడటంపై నెటిజన్లు జాన్వీని అభినందిస్తున్నారు. ఇలాంటివి చర్చించడం చాలా అవసరమని అంటున్నారు.  

About the Author

BR
Bala Raju Telika
తెలిక బాలరాజు ఈనాడు పత్రికలో 8 సంవత్సరాలు సబ్ ఎడిటర్ రిపోర్టర్‌గా పని చేశారు. అనంతరం News X తదిర వెబ్ సైట్లలో నూ ఫీచర్, న్యూస్, స్పోర్ట్స్ కంటెంట్ క్రియేటర్ గా పని చేశారు. మొత్తం 10 సంవత్సరాల జర్నలిజం అనుభం ఉంది. ఫీచర్స్, స్పోర్ట్స్, రాజకీయాలు, ఎంటర్‌‌టైన్మెంట్ ఇలా ఏ రంగానికి సంబంధించిన వార్తలైనా, ఫీచర్లైనా రాయడం బాలరాజు ప్రత్యేకత.
తెలుగు సినిమా
బాలీవుడ్
ప్రసిద్ధ వ్యక్తులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Recommended image2
Chiranjeevi: హాలీవుడ్ లో పుట్టి ఉంటే ఆస్కార్ అవార్డు వచ్చేది.. అలాంటి నటుడికి దర్శకత్వం వహించిన చిరంజీవి
Recommended image3
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved