11:56 PM (IST) May 30

Telugu news live Asian Athletics Championships 2025 - భారత్ ఖాతాలో మరో మూడు గోల్డ్ మెడల్స్

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మరో 3 బంగారు పతకాలు సాధించింది. దీంతో మొత్తం 8 బంగారాలు సొంతం చేసుకుంది. 5000 మీటర్లలో గుల్వీర్, హైజంప్‌లో పూజ బంగారం, స్టీపుల్‌చేజ్‌లో పారుల్ జాతీయ రికార్డుతో రజతం గెలిచారు.

Read Full Story
11:49 PM (IST) May 30

Telugu news live GT vs MI - క్వాలిఫయర్2కి దూసుకెళ్లిన రోహిత్ సేన.. గుజరాత్‌పై ముంబై ఘ‌న విజ‌యం

ఐపీఎల్ 2025 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ అద్భుత విజయంతో క్వాలిఫయర్-2కు ప్రవేశించింది. గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీలో జరిగిన కీలక పోరులో ముంబయి జట్టు 20 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో గుజ‌రాత్ టోర్నీ నుంచి త‌ప్పుకుంది.

Read Full Story
11:05 PM (IST) May 30

Telugu news live రూ. 3811 కోట్ల లాభాన్ని గ‌డించిన IFFCO.. నానో ఎరువుల అమ్మ‌కాల్లో స‌రికొత్త రికార్డు.

ఐఎఫ్ఎఫ్‌సీసో (IFFCO) ఆర్థిక సంవత్సరంలో రికార్డు లాభాలు ద‌క్కాయి. నానో ఫెర్టిలైజర్ అమ్మకాల్లో 47% వృద్ధి సాధించిన‌ట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Read Full Story
10:52 PM (IST) May 30

Telugu news live Sai Sudharsan - ముంబై, గుజరాత్ మ్యాచ్‌లో మ‌రో రికార్డు.. సుద‌ర్శ‌న్ ఘ‌న‌త

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో స‌రికొత్త రికార్డులు న‌మోద‌వుతున్నాయి. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మార్క్‌ను అధిగమించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించగా.. 

Read Full Story
10:12 PM (IST) May 30

Telugu news live PM Modi - ప‌ట్నా ఎయిర్‌పోర్టులో.. చిచ్చ‌ర పిడుగును క‌లిసిన ప్ర‌ధాని మోదీ.

ఐపీఎల్‌లో సంచ‌లనంగా దూసుకొచ్చిన చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశిని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌లిశారు. శుక్ర‌వారం ప‌ట్నా ఎయిర్‌పోర్టులో సూర్య‌వంశి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మోదీతో మాట్లాడారు.

Read Full Story
09:51 PM (IST) May 30

Telugu news live Rohit sharma - రోహిత్ అరుదైన రికార్డ్‌.. ఆ ఘ‌న‌త సాధించిన రెండో ఆట‌గాడిగా

స్టార్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో మ‌రో మైలు రాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.

Read Full Story
09:46 PM (IST) May 30

Telugu news live Telangana Formation day - హైదరాబాద్ అనేది అమ్మాయి పేరా? అబ్బాయి పేరా? చరిత్ర ఏం చెబుతోంది?

ఇంతకాలం హైదరాబాద్ అంటే ఓ మహిళ పేరు అనే మనందరికి తెలుసు. కానీ ఈ పేరు వెనక మరో కథ దాగివుందని తెలుసా?  ఆ పేరు వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా? 

Read Full Story
09:10 PM (IST) May 30

Telugu news live Pakistan - పాకిస్థాన్‌కు కొలంబియా ఎందుకు స‌పోర్ట్ చేస్తుంది.? చైనాతో ఉన్న సంబంధాలేంటి

భారత ఆర్మీ నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ సిందూర్‌లో పాక్ ప్రేరిత ఉగ్రవాద స్థావరాలపై లక్ష్య దాడుల నేప‌థ్యంలో.. కొలంబియా ప్రభుత్వం పాకిస్తాన్‌లో ప్రాణనష్టంపై సంతాపం తెలిపింది.

Read Full Story
08:41 PM (IST) May 30

Telugu news live MLC Kavitha - కొత్త పార్టీ ఏర్పాటుపై క‌విత క్లారిటీ.. ఏమ‌న్నారంటే.

ప్ర‌స్తుతం తెలంగాణ రాజకీయాల్లో క‌వితం అంశం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. క‌విత మాట‌లు వింటుంటే సొంత అన్న‌పైనే తిరుగుబాటు మొద‌లు పెట్టిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 

Read Full Story
08:30 PM (IST) May 30

Telugu news live పాముతో థియేటర్‌లోకి వచ్చిన మహేష్ బాబు అభిమాని, ఇదేం పైత్యం రా బాబు

వెర్రి వెయ్యి విధాలు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. స్టార్ హీరోల అభిమానులను చూసినప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది. . తమ అభిమానాన్ని చాటుకోవడం కోసం వారు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా మహేష్ బాబు అభిమాని కూడా ఇలాంటి పనే చేశాడు.

Read Full Story
08:25 PM (IST) May 30

Telugu news live ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ నాయకులు

ఉగ్రవాదులతో పాకిస్థాన్ సంత్సంబంధాలు మరోసారి బైటపడ్డాయి. తాజాగా మరోసారి రాజకీయ నాయకులు ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Read Full Story
07:58 PM (IST) May 30

Telugu news live Saving scheme - 5 ఏళ్ల‌లో రూ. 3 ల‌క్ష‌లకు పైగా వ‌డ్డీ.. మీ డ‌బ్బుకు ఢోకా ఉండ‌దు

సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేస్తుంటారు. భ‌విష్య‌త్తు అవ‌సరాల దృష్ట్యా పొదుపు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మీరు పెట్టుబ‌డి పెట్టిన మొత్తానికి సెక్యూరిటీతో పాటు మంచి రిట‌ర్న్స్ వ‌చ్చే ఒక మంచి ప‌థ‌కం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
07:54 PM (IST) May 30

Telugu news live Mahanadu 2025 - మహానాడు గ్రాండ్ సక్సెస్ .. నాయకులకు అభివందనం, కార్యకర్తలకు హ్యాట్సాఫ్ - చంద్రబాబు

కడప మహానాడు సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో మహానాడు నిర్వహణకు సహకరించిన టిడిపి నాయకులకు అభినందనలు, కార్యకర్తలకు హ్యాట్సాఫ్ తెలిపారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. 

Read Full Story
07:10 PM (IST) May 30

Telugu news live Viral Video - ఏమిటీ విచిత్రం.. విరాట్ కోహ్లీ గుడిలో ప్రసాదం వడ్డిస్తున్నాడా..!

ఒడిశాలోని ఓ ఆలయంలో విరాట్ కోహ్లీలా ఉన్న పూజారి ప్రసాదం ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో ఉండాల్సిన కోహ్లీ ఆలయంలో ఏం చేస్తున్నాడని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Read Full Story
07:09 PM (IST) May 30

Telugu news live Hyderabad - మార‌నున్న హైద‌రాబాద్ భ‌వితవ్యం.. రూ. 43 వేల కోట్ల‌తో కీల‌క ప్రాజెక్ట్

హైద‌ర‌బాద్ భ‌విత‌వ్యం మార‌నుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో అభివృద్ధి ల‌క్ష్యంగా మెట్రో సెకండ్ ఫేజ్ విస్త‌ర‌ణ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం, మెట్రో అధికారులు అడుగులు వేస్తున్నారు.

Read Full Story
06:49 PM (IST) May 30

Telugu news live PM Modi - ఆప‌రేష‌న్ సిందూర్‌పై మ‌రోసారి మోదీ కీల‌క వ్యాఖ్య‌లు.. ఏమ‌న్నారంటే

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రోసారి ఆప‌రేష‌న్ సిందూర్ గురించి ప్ర‌స్తావించారు. శుక్ర‌వారం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో జ‌రిగిన స‌భ‌లో ఈ విష‌య‌మై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కీ మోదీ ఏమ‌న్నారంటే.

Read Full Story
05:53 PM (IST) May 30

Telugu news live Telangana Formation day - తెలంగాణ‌కు ఆ పేరు ఎలా వ‌చ్చింది.? దీని వెన‌కాల చారిత్రాక నేప‌థ్యం ఏంటి

2014 జూన్2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి 11 ఏళ్లు గుడుస్తోన్న నేపథ్యంలో అసలు తెలంగాణ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది.? దీని వెన‌కాల ఉన్న చారిత్ర నేప‌థ్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story
04:34 PM (IST) May 30

Telugu news live Train - గంటలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లొచ్చు.. పట్టాలపై కాదు గాల్లో వెళ్లే రైలు గురించి తెలుసా?

మనకు తెలిసినంత వరకు రైలు ఎంత వేగంతో వెళ్తుంది. ఏముంది గంటకు వంద లేదా అంతకంటే కాస్త ఎక్కువ అంటారా.? వందే భారత్ అయితే ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. అయితే గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు ఉందని మీకు తెలుసా.?

Read Full Story
04:25 PM (IST) May 30

Telugu news live RCB - ఐపిఎల్ కప్ గెలిచిందా.. దేశ రాజధానిగా బెంగళూరే.. - ఫ్యాన్స్ డిమాండ్

ఐపిఎల్ 2025 ఫైనల్స్‌కి చేరాక ఆర్సిబి ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశాన్ని అంటింది. కప్పు మనదే అంటూ సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ ఇప్పుడో కొత్త డిమాండ్స్ ప్రారంభించారు. అవేంటో తెలుసా? 

Read Full Story
03:33 PM (IST) May 30

Telugu news live GT vs MI - వర్షం పడితే గుజరాత్, ముంబై మ్యాచ్ పరిస్థితి ఏంటి.? గెలుపు ఎవరిది.?

ఐపీఎల్ 2025లో మ‌రో ఆస‌క్తిక‌ర ఘ‌ట్టానికి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. క్వాలిఫ‌య‌ర్‌2కి అర్హ‌త సాధించేందుకు గుజ‌రాత్ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Read Full Story