11:24 PM (IST) Jun 19

Telugu news liveIndia vs England - ఇంగ్లాండ్ లో 2007లో చరిత్ర సృష్టించిన ద్రావిడ్ సేన.. గిల్ జట్టు రిపీట్ చేస్తుందా?

India vs England: 2007లో రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో భారత్ ఇంగ్లాండ్‌లో చివరిసారి టెస్టు సిరీస్ గెలిచింది. ఇప్పుడు శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని టీమిండియా అదే విజయాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది.

Read Full Story
10:15 PM (IST) Jun 19

Telugu news liveugc net - యూజీసీ నెట్ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

UGC NET 2025: యూజీసీ నెట్ 2025 జూన్ పరీక్షకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ విడుదల అయింది. జూన్ 25 నుంచి 29 వరకు సీబీటీ మోడ్ లో పరీక్షలు జరగనున్నాయి.

Read Full Story
10:04 PM (IST) Jun 19

Telugu news liveHoliday - యోగా డే స్పెషల్ ... తెలుగు విద్యార్థులకు ఈ మూడ్రోజులు సెలవులే

యోగా డే సందర్భంగా తెలుగు విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. కేవలం ఇక్కడి విద్యార్థులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. ఇంతకూ ఆ ప్రాంతమేది ఏది? ఎందుకు ఇన్నిరోజులు సెలవు ఇస్తున్నారు? ఇక్కడ తెలుసుకుందాం.

Read Full Story
09:33 PM (IST) Jun 19

Telugu news liveBanakacharla - బనకచర్లపై కేంద్రానికి ఫిర్యాదు.. తెలంగాణ లేవనెత్తుతున్న అంశాలు ఏంటి?

Banakacharla: తెలంగాణ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధమనీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న గోదావరి-బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తిర‌స్క‌రించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

Read Full Story
08:08 PM (IST) Jun 19

Telugu news liveChandrababu - నీళ్ల గొడవలు వద్దు.. బనకచర్ల ప్రాజెక్టు కామెంట్స్ పై రేవంత్ కు చంద్రబాబు కౌంటర్

Chandrababu Naidu: బనకచర్ల రచ్చపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. నీటి సమస్యపై రాజకీయాలు వద్దని అన్నారు. శాంతియుతంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుందాని చెప్పారు.

Read Full Story
06:41 PM (IST) Jun 19

Telugu news liveIsrael-Iran - బాంబుల మోతకు ఆగిన‌ గుండె.. ఇజ్రాయెల్‌లో తెలుగు వ్యక్తి మృతి

Israel Iran conflict: ఇజ్రాయెల్‌లో జరిగిన బాంబుదాడుల కారణంగా తెలంగాణకు చెందిన రవీంద్ర గుండెపోటుతో మృతి చెందారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం క్రమంలో ఇరు దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఇండియా ఆపరేషన్ సింధూను ప్రారంభించింది.

Read Full Story
05:12 PM (IST) Jun 19

Telugu news liveSilver Price - వెండి @ రూ. 2 ల‌క్ష‌లు.?

బంగారం ధ‌ర‌లు చుక్క‌లు చూపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే తులం బంగారం ధ‌ర రూ. ల‌క్ష దాటేసింది. అయితే రానున్న రోజుల్లో వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెర‌గ‌నున్నాయ‌ని ప‌లువురు ఆర్థికవేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read Full Story
05:08 PM (IST) Jun 19

Telugu news liveTrump - ట్రంప్ - మునీర్ లంచ్ పై సెటైర్లు.. పాకిస్తాన్ ను ఓరేంజ్ లో ఆటాడుకుంటున్నారు !

Trump Munir lunch meme fest: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ వైట్ హౌస్ భేటీపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ గా మారాయి. ట్రంప్, మునీర్, పాకిస్తాన్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఆటాడుకుంటున్నారు.

Read Full Story
04:53 PM (IST) Jun 19

Telugu news liveCountries with No Rivers - ప్రపంచంలో నదులే లేని 7 దేశాల గురించి మీకు తెలుసా? అక్కడ తాగడానికి ఏ నీరు ఉపయోగిస్తారంటే?

మీకు తెలుసా? మన నివసిస్తున్న భూమిని నీటి గ్రహం అంటారని.. ఎందుకంటే ఈ భూమ్మీద మూడు వంతుల నీరే ఉంది. ఒక భాగం మాత్రమే భూమి ఉంది. ఇంత నీరున్నా అసలు నదులే లేని కొన్ని దేశాలున్నాయి. అవేంటి? వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story
04:37 PM (IST) Jun 19

Telugu news liveBusiness Ideas - తక్కువ శాలరీకే పని చేస్తున్నారా? అయితే ఈ 4 వ్యాపారాలు చేస్తే తిరుగే ఉండదు!

చాలామంది తక్కువ జీతానికే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంటారు. నెలంతా కష్టపడినా 20 వేల నుంచి 30 వేలు కూడా రాని పరిస్థితి. అయితే కొన్ని వ్యాపారాలతో ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ బిజినెస్ ఐడియాస్ ఏంటో ఓసారి చూసేయండి.

Read Full Story
04:23 PM (IST) Jun 19

Telugu news liveYS Jagan Mohan Reddy - తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌పై స్పందించిన జ‌గ‌న్‌.. ఏమ‌న్నారంటే

గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిందంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ అంశం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read Full Story
03:28 PM (IST) Jun 19

Telugu news liveTata Harrier EV - రోడ్డు ఏదైనా దూసుకుపోతున్న టాటా హ్యారియర్ EV.. 'క్వాడ్ డే' ఈవెంట్‌లో టాప్

టాటా హ్యారియర్ EV AWD మోడల్ ‘క్వాడ్ డే’ ఈవెంట్ లో తన సత్తా చాటింది. ఎలాంటి రోడ్డులోనైనా సునాయాసంగా ప్రయాణించి ఎలక్ట్రిక్ కారు కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందా అని ఆశ్చర్యపోయేలా చేసింది. హ్యారియర్ EV ప్రత్యేకతలు, మైలేజ్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

Read Full Story
03:21 PM (IST) Jun 19

Telugu news liveCar - రూ. 68 వేలు డౌన్‌పేమెంట్ నెల‌కు రూ. 10 వేలు EMI క‌డితే చాలు.. ఈ కారు మీ సొంతం

సొంత కారు కొనుగోలు చేయాల‌ని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే ఖ‌రీదైన విష‌యం కావ‌డంతో వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ బ్యాంకులు రుణాలు ఇస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో త‌క్కువ ఈఎమ్ఐతో కారును సొంతం చేసుకునే అవ‌కాశం ఉంది.

Read Full Story
02:56 PM (IST) Jun 19

Telugu news liveBy Elections 2025 - ఐదు అసెంబ్లీల్లో పోలింగ్.. ఎక్కడ, ఎందుకు బైపోల్స్ జరుగుతున్నాయో తెలుసా?

నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ నేడు కొనసాగుతోంది. ఏఏ అసెంబ్లీల్లో ఎందుకు ఉపఎన్నికలు జరుగుతున్నాయో తెలుసా? 

Read Full Story
02:10 PM (IST) Jun 19

Telugu news liveఐటీ న‌గ‌రంలో అల‌జ‌డి.. అపార్ట్‌మెంట్ సెల్లార్ తవ్వ‌తుండ‌గా మాన‌వ ఎముక‌లు. ఇంత‌కీ ఏంటీ మిస్ట‌రీ..?

Bengaluru: ప్ర‌ముఖ ఐటీ న‌గ‌రం బెంగ‌ళూరులో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. న‌గ‌రంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెల్లార్ త‌వ్వ‌కాలు చేప‌డుతున్న స‌మ‌యంలో ఊహించ‌ని విధంగా మాన‌వ అస్థిపంజ‌రాలు బ‌య‌ట ప‌డ్డాయి. 

Read Full Story
01:23 PM (IST) Jun 19

Telugu news liveVoter ID Card కోసం ఎదురుచూపులకు చెక్... ఇలా అప్లై చేసి అలా పొందండి

మీకు ఓటర్ ఐడీ కార్డు కావాలా..? ఇలాచేసారో కేవలం 15 రోజుల్లోనే కార్డు మీ చేతిలో ఉంటుంది. కొత్త కార్డును పొందడం కూడా ఇక చాలా ఈజీ.

Read Full Story
01:13 PM (IST) Jun 19

Telugu news liveCovid 19 - ఉన్న‌ట్లుండి క‌రోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.? న‌ర‌కాన్ని త‌ల‌పిస్తోన్న‌ కొత్త ల‌క్షణాలు

ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేసిన క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ త‌న పంజా విసిరేందుకు సిద్ధ‌మ‌వుతోందా అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. తాజాగా పెరుగుతోన్న కేసులే దీనికి నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు.

Read Full Story
12:53 PM (IST) Jun 19

Telugu news liveBeekeeping Business - సొంత ఊర్లో చేసే బిందాస్ బిజినెస్ - తేనెటీగల పెంపకం ద్వారా రూ.లక్షల్లో ఆదాయం.. ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు ఇవిగో

సొంత ఊర్లోనే ఉండాలనుకొనే వారికి మంచి ఆదాయాన్నిచ్చే బిజినెస్ తేనెటీగల పెంపకం. తక్కువ పెట్టుబడి, శ్రమ ద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి ఈ బిజినెస్ చక్కటి మార్గం. ఇందులో లాభనష్టాలు, కష్టసుఖాలు, డెవలప్‌మెంట్‌కి ఉన్న అవకాశాల గురించి వివరంగా తెలుసుకుందాం. 

Read Full Story
12:23 PM (IST) Jun 19

Telugu news liveAmerica - పాకిస్థాన్ అంటే ట్రంప్‌కి ఎందుకంత ప్రేమ.? పాక్‌కు స‌పోర్ట్ అందుకే చేస్తున్నారా.?

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్య‌వ‌హార‌శైలి ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలిచే ట్రంప్ తాజాగా భార‌త‌దేశం విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Read Full Story
11:15 AM (IST) Jun 19

Telugu news liveBanakacherla Project - చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య చిచ్చుపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ సంగతేంటి?

తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో అసలు ఏమిటీ ప్రాజెక్ట్? దీనిపై వివాదమేంటి? అన్నది ఇక్కడ తెలుసుకుందాం.

Read Full Story