11:21 AM (IST) Jun 15

Telugu news live SBI - హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ - వడ్డీ రేట్లు తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI Home Loans: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించడంతో వడ్డీ రేట్లు తగ్గాయి. ఈ సమయంలో తన వినియోగదారులకు ప్రోత్సహించేందుకు SBI కూడా ప్రధాన రుణ వడ్డీ రేట్లను 0.50% వరకు తగ్గించింది. హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. 

Read Full Story
11:22 PM (IST) Jun 14

Telugu news live Cricket - ఒకే నెలలో 8 మంది స్టార్ క్రికెటర్ల రిటైర్మెంట్

8 Cricketers Retire in One Month : ఒకే నెలలో 8 మంది స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. వీరిలో రోహిత్, విరాట్, మ్యాక్స్ వెల్ లాంటి స్టార్లు కూడా ఉన్నారు.

Read Full Story
11:07 PM (IST) Jun 14

Telugu news live India - 93 ఏళ్లలో కేవలం 9 విజయాలు.. ఇంగ్లాండ్‌లో భారత బ్యాటింగ్‌కు భారీ సవాల్

India England Test series: ఇంగ్లాండ్‌లో 93 ఏళ్లలో 67 టెస్టుల్లో భారత్‌కు కేవలం 9 విజయాలు మాత్రమే సాధించింది. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత్‌ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.

Read Full Story
10:35 PM (IST) Jun 14

Telugu news live iQOO Z10 Lite 5G - 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ.. సూపర్ ఫీచర్లతో ఐక్యూ Z10 లైట్ 5G

iQOO Z10 Lite 5G : ఐక్యూ Z10 లైట్ 5G జూన్ 18న భారత్‌లో విడుదల కానుంది. దీంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ ఉంటాయని సంస్థ వెల్లడించింది.

Read Full Story
10:08 PM (IST) Jun 14

Telugu news live dubai fire - దుబాయ్‌ లోని 67 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్ లో 3,820 మంది

dubai marina fire: దుబాయ్‌ లో ఉన్న 67 అంతస్తుల టవర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 3,820 మందిని సురక్షితంగా తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read Full Story
09:17 PM (IST) Jun 14

Telugu news live Harish Rao - బనకచర్ల పేరుతో జలదోపిడి.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టండి.. బీజేపీ, కాంగ్రెస్ లపై హరీష్ రావు ఫైర్

Harish Rao: బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు హరీశ్ రావు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి అనుమతులు లేవని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

Read Full Story
08:43 PM (IST) Jun 14

Telugu news live Aiden Markram - WTC ఫైనల్లో రికార్డుల మోత మోగించిన ఐడెన్ మార్క్రామ్

Aiden Markram: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఐడెన్ మార్క్రామ్ డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీతో దుమ్మురేపాడు. తన జట్టుకు చాలా కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించడంతో పాటు మార్క్రామ్ పలు రికార్డులు సాధించాడు.

Read Full Story
07:21 PM (IST) Jun 14

Telugu news live Air India crash - ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం - పవర్ కట్ కారణమా? పైలట్ చివరి మెసేజ్‌ లో ఏముంది?

Air India crash: ఎయిర్ ఇండియా విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో కూలిన ప్రమాదంలో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, పైలట్ సబర్వాల్‌ మెసేజ్ లు ప్రమాదం విచారణలో కీలకంగా మారాయి. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read Full Story
06:28 PM (IST) Jun 14

Telugu news live SA vs AUS - చోకర్స్ కాదు ఛాంపియన్స్ - డబ్ల్యూటీసీ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా

South Africa vs Australia: సౌతాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలిచింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆసీస్‌పై 5 వికెట్లతో విజయం సాధించి ప్రోటీస్ జట్టు తొలి డబ్ల్యూటీసీ టైటిల్‌ను సాధించింది.

Read Full Story
05:49 PM (IST) Jun 14

Telugu news live WTC 2025 Final - ఆస్ట్రేలియాకు షాక్.. డబ్ల్యూటీసీ 2025 విజేత‌గా సౌతాఫ్రికా

AUS vs SA: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025 లో సెంచూరియన్ ఐడెన్ మార్క్రామ్ అద్భుత‌మైన 136 పరుగుల ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియ‌న్ గా నిలిచింది.

Read Full Story
05:06 PM (IST) Jun 14

Telugu news live మైనర్ బైక్ నడిపితే రూ.25,000, మందు తాగి డ్రైవ్ చేస్తే రూ.10,000 - ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇకపై రూ.వేలల్లోనే ఫైన్

‘భరత్ అనే నేను’ అనే సినిమా మీరు చూశారా? అందులో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి రూ.వేలల్లో ఫైన్ వేసిన సీన్ గుర్తుందా? ఇప్పుడు ఇండియాలో అలాంటి కఠినమైన నియమాలు అమలులోకి వచ్చాయి. ఇకపై సిగ్నల్ జంప్ చేసినా కూడా రూ.వేలల్లో ఫైన్ వేస్తారు.

Read Full Story
04:15 PM (IST) Jun 14

Telugu news live WTC ఫైనల్ ప్రైజ్ మనీ ఎంత? రన్నరప్‌కు ఎంత దక్కుతుంది?

WTC Final 2025 Prize Money: మూడో WTC ఫైనల్ ఉత్కంఠగా మొదలైంది. అయితే, ఆస్ట్రేలియా పై దక్షిణాఫ్రికా విజయం దిశగా ముందుకు సాగుతోంది. డబ్ల్యూటీసీ విజేత, రన్నరప్, మూడు, నాలుగు స్థానాలకు ICC ఇచ్చే బహుమతి ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story
02:20 PM (IST) Jun 14

Telugu news live NEET UG 2025 Results విడుదల... టాప్ 10 ర్యాంకర్స్ లో ఒకే ఒక అమ్మాయి

వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే NEET UG 2025 ఫలితాలు నేడు వెలువడ్డాయి. నీట్ లో అమ్మాయిలు వెనకబడ్డారు… టాప్ 10 ర్యాంకర్స్ లో కేవలం ఒకే ఒక యువతి ఉంది. ఆలిండియా టాపర్ ఎవరో తెలుసా? 

 

Read Full Story
01:08 PM (IST) Jun 14

Telugu news live Ramesh Vishwas - విమానం గాల్లో ఉండగా కిందకు దూకడం సాధ్యమేనా? రమేష్ విశ్వాస్ ప్రాణాలతో ఎలా బైటపడ్డాడో తెలుసా?

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రయాాణికులందరూ మరణించినా కేవలం రమేష్ విశ్వాస్ ఒక్కరే ఎలా బ్రతికారు? నిజంగానే విమానం  గాల్లో ఉండగా కిందకు దూకడం సాధ్యమేనా? వైమానిక రంగ నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. 

Read Full Story
12:20 PM (IST) Jun 14

Telugu news live Skoda - స్కోడా కొనుక్కోవాలనుకొనే వారికి గుడ్ న్యూస్ - త్వరలోనే మార్కెట్ లోకి 4 కొత్త కార్లు

స్కోడా అంటే ఒక బ్రాండ్. ఇది ఒక స్టేటస్ సింబల్. వినియోగదారుల కోసం స్కోడా ఈ సంవత్సరం నాలుగు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. కుషాక్, స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లు, కొత్త సూపర్బ్, ఆక్టేవియా RSలు ఇందులో ఉన్నాయి. వీటి స్పెషాలిటీస్ చూద్దామా?

Read Full Story
11:45 AM (IST) Jun 14

Telugu news live జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య కాంబోలో గుండమ్మ కథ సీక్వెల్, ఆ ఒక్కరి వల్ల ఆగిపోయిన సినిమా

ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబోలో వచ్చిన మల్టీస్టారర్ మూవీ గుండమ్మ కథను జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య కలిసి చేయబోతున్నట్టు గతంలోనే టాక్ వచ్చింది. కాని ఆ సినిమా ఒక్కరి వల్ల ఆగిపోయిందని మీకు తెలుసా? ఆ ఒక్కరు ఎవరు? వారు ఏం చేశారు?

Read Full Story
11:03 AM (IST) Jun 14

Telugu news live Andhra Pradesh డ్వాక్రా మహిళలకు మంచి ఛాన్స్..ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు..!

స్త్రీ నిధి ద్వారా మహిళలకు రూ.5,700 కోట్ల రుణాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.రికవరీ యాప్‌తో డిజిటల్ పద్ధతిలో మానిటరింగ్ చేపట్టనున్న ప్రభుత్వం.

Read Full Story
10:34 AM (IST) Jun 14

Telugu news live Iran VS Israel - ఇరాన్‌ అధ్యక్ష కార్యాలయమే లక్ష్యం...ఖమేని నివాసం సమీపంలో దాడులు!

ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ నివాసానికి అతి సమీపంలో వైమానిక దాడులు జరిగినట్టు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని మోనిరియా ప్రాంతంలో జరిగిన ఈ దాడుల వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి

Read Full Story
10:08 AM (IST) Jun 14

Telugu news live NEET UG 2025 Results - మీ మార్కులు, ర్యాంక్, మెరిట్ లిస్ట్ ఇలా చూసుకొండి

నీట్ UG 2025 ఫలితాలు ఈరోజు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 22.7 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లో ఫలితాలు, స్కోరు, ర్యాంక్ చూసుకోవచ్చు.
Read Full Story
09:47 AM (IST) Jun 14

Telugu news live Air India Plane Crash - టాటా చరిత్రలోనే ఇదొక బ్లాక్ డే ..ఉద్యోగులకు రాసిన లేఖలో ఛైర్మన్‌!

టాటా సంస్థల చరిత్రలోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒక బ్లాక్ డే అని సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తమ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Read Full Story