RCB Officially Qualifies for IPL 2025 Playoffs: విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ అభిమానుల ఆనందం రెట్టింపు అయ్యింది. ఎందుకంటే ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో ఆర్సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం మూడు జట్ల ప్లేఆఫ్స్ స్థానాలు కన్ఫార్మ్ అయ్యాయి. మరో స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది.
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: IPL 2025 playoffs: ప్లేఆఫ్స్‌లోకి అధికారికంగా దూసుకొచ్చిన ఆర్సీబీ.. ఒక ప్లేస్ కోసం గట్టిపోటీ !
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: IPL 2025 playoffs: ప్లేఆఫ్స్‌లోకి అధికారికంగా దూసుకొచ్చిన ఆర్సీబీ.. ఒక ప్లేస్ కోసం గట్టిపోటీ !
)
ఈ రోజు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C61 ప్రయోగించారు. అయితే ప్రయోగం జరిగిన కాసేపటికే మిషన్ పూర్తి కాలేదు. దీంతో పాటు ఈ రోజు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అలాగే హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన అప్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
IPL 2025 playoffs: ప్లేఆఫ్స్‌లోకి అధికారికంగా దూసుకొచ్చిన ఆర్సీబీ.. ఒక ప్లేస్ కోసం గట్టిపోటీ !
KL Rahul: ఐపీఎల్ లో 5వ సెంచరీతో కేఎల్ రాహుల్ సాధించిన రికార్డులు ఇవే
KL Rahul: భారత స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 5వ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన 60వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ 60 బంతుల్లో ఈ సెంచరీని పూర్తి చేశాడు. తన సెంచరీతో అనేక రికార్డులు సాధించాడు.
DC vs GT: ఢిల్లీ క్యాపిటల్స్ కు షాకిచ్చి ప్లేఆఫ్స్ కు చేరిన గుజరాత్ టైటాన్స్
IPL 2025 DC vs GT: సాయి సుదర్శన్ సెంచరీతో పాటు శుభ్ మన్ గిల్ సూపర్ నాక్ తో ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఈ విజయంతో శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ జట్టు ప్లేఆఫ్స్ లోకి అడుగుపెట్టింది.
KL Rahul: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్
KL Rahul breaks Virat Kohli's record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు సాధించలేని అరుదైన రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
KL Rahul: ఐపీఎల్‌లో సూపర్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన కేఎల్ రాహుల్
KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లకు సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
Saifullah Khalid : లష్కర్ ఉగ్రవాది సైఫుల్లా హతం
Saifullah Khalid : లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖాలిద్ పాకిస్తాన్‌లో హతమయ్యాడు. రాంపూర్ CRPF క్యాంప్, బెంగళూరు ISC, నాగ్‌పూర్ RSS కార్యాలయాలపై దాడులకు సూత్రధారి అతనే.
పూర్తి కథనం చదవండిమీరు ఈ 7 తప్పులు చేస్తే మీ పిల్లలు కూడా వాటిని నేర్చుకుంటారు
మీకు తెలుసా? పిల్లలు తమ క్యారెక్టర్ ని తల్లిదండ్రులను చూసే క్రియేట్ చేసుకుంటారు. మరి తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల ముందు ఎంత మెచ్యూర్డ్ గా ఉండాలి? పిల్లలు చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలంటే తల్లిదండ్రులు ఏ 7 పనులు పిల్లల ముందు అస్సలు చేయకూడదు.
పూర్తి కథనం చదవండిAndhra Pradesh: తీవ్ర విషాదం.. 9 మంది చిన్నారులు మృతి
Andhra Pradesh: విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో కారు లాక్ అవ్వడంతో ఊపిరాడక నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో రెండు ఘటనల్లో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.
RR vs PBKS: రాజస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ.. ప్లేఆఫ్ రేసులో పంజాబ్ కింగ్స్
IPL 2025 RR vs PBKS: ఐపీఎల్ 2025లో డూ ఆర్ డై మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) పై పంజాబ్ కింగ్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే గెలవాల్సిన ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ టీమ్ అద్భుత విజయం అందుకుంది. 10 పరుగుల తేడాతో రాజస్థాన్ పై పంజాబ్ గెలించింది.
india pakistan conflict: ఇండియా ఎఫెక్ట్.. పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ షరతులు
india pakistan conflict: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజీని పొడిగించింది. కానీ, భారత్ ఆందోళనల మధ్య దీనికి 11 కొత్త షరతులు, 50 నిర్మాణాత్మక ప్రమాణాలు విధించింది.
పూర్తి కథనం చదవండియమహా ప్రియులకు గుడ్ న్యూస్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను సిద్ధం చేస్తున్న యమహా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..
Yamaha: యమహా.. ఈ పేరంటే 90లలో యూత్ కి యమా క్రేజ్. ప్రత్యేకమైన బీటింగ్ ద్వారా అప్పట్లో ద్విచక్ర వాహన రంగంలో ఒక సంచలనే క్రియేట్ చేసింది. ఈ తరం యూత్ ని కూడా అట్రాక్ట్ చేయడానికి మళ్లీ మార్కెట్లోకి వచ్చేస్తోంది. అయితే ఈ సారి ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో రానుంది. యమహా రీలాంచింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?
పూర్తి కథనం చదవండిLunch Ideas: మీ లంచ్ ఇలా ఉంటే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు: బెస్ట్ లంచ్ ఐడియాలు ఇవిగో
Lunch Ideas: ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని, ప్రోటీన్ ఫుడ్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని ఉదయం తొందరగా లంచ్ బాక్స్ తయారు చేయాలని ఆడవాళ్లు ఏదో ఒకటి వండి బాక్సు నింపి పంపించేస్తుంటారు. కాని మీ లంచ్ బాక్స్ పోషకాలతో నిండి ఉండాలంటే బెస్ట్ లంచ్ బాక్స్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఓసారి ట్రై చేయండి.
పూర్తి కథనం చదవండి
Indian missile defence: భారత్ ను డిఫెన్స్ టెక్నాలజీ ఎలా రక్షిస్తోంది? శత్రుదేశాలకు దడేల్ అంతే !
Indian missile defence: పాకిస్తాన్ బెదిరింపుల మధ్య భారత నగరాలపై భద్రతా తనదైన టెక్నాలజీని అందిపుచ్చుకుని భారత్ మన దేశాశన్ని సురక్షితంగా ఎలా ఉంచుకోగలిగింది? భారత్ డిఫెన్స్ టెక్నాలజీ ఎలా పనిచేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,000 లోపు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్: ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు
Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్ హల్ చల్ చేస్తోంది. రూ.20,000 కంటే తక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లపై మాక్సిమం 37 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అలాంటి 5 అద్భుతమైన ఆఫర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిhyderabad fire accident: చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
hyderabad fire accident: చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఆర్బీఐ కొత్త గవర్నర్ సంతకంతో కొత్త రూ.20 నోట్లు: పాత, కొత్త నోట్ల మధ్య తేడా అదొక్కటే
new Rs 20 notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లో భాగంగా రూ.20 నోట్లు త్వరలో విడుదల కానున్నాను. ఈ నోట్లపై తాజాగా నియమితులైన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. ఈ నోట్లు ఎప్పుడు మార్కెట్ లోకి రానున్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ రికార్డులను బద్దలు కొట్టగల టాప్-5 భారత ప్లేయర్లు
Test captaincy records: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. హిట్ మ్యాన్ తర్వాత భారత జట్టును ఎవరు నడిపిస్తారనే చర్చ సాగుతోంది. అయితే, రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ రికార్డులను అధిగమించే సామర్థ్యం కలిగిన ఐదుగురు భారత క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
SSY: నెలకు రూ. 500 పొదుపు చేస్తే రూ. 3 లక్షలు పొందొచ్చు.. వడ్డీనే రూ. 2 లక్షలు
సుకన్య సమృద్ధి యోజన: దేశంలోని ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం. ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆడపిల్లల చదువు లేదా వివాహం కోసం మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. నెలకు రూ. 500 పొదుపు చేయడం ద్వారా ఎంత మొత్తం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిTVS iQube: టీవీఎస్ నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు: ఈ సారి మైలేజ్ మరింత ఎక్కువ
TVS iQube: ప్రసిద్ధ టూవీలర్ కంపెనీ టీవీఎస్ నుంచి మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ ఈ రెండు మోడల్స్ కొత్త అప్డేషన్స్ తో 2025 వెర్షన్స్ కింద విడుదలయ్యాయి. ఈ ఈవీల స్పెషల్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి
మహా శివుడిగా అక్షయ్ కుమార్ కొత్త పోస్టర్, కన్నప్ప రిలీజ్ డేట్ ఫిక్స్
అక్షయ్ కుమార్ కేసరి 2 సినిమాతో చాలా కాలంగా వార్తల్లో ఉన్నారు. అయితే, సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఈలోగా అక్షయ్ తన కొత్త సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు.
పూర్తి కథనం చదవండి