MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Lunch Ideas: మీ లంచ్ ఇలా ఉంటే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు: బెస్ట్ లంచ్ ఐడియాలు ఇవిగో

Lunch Ideas: మీ లంచ్ ఇలా ఉంటే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు: బెస్ట్ లంచ్ ఐడియాలు ఇవిగో

Lunch Ideas: ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని, ప్రోటీన్ ఫుడ్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాని ఉదయం తొందరగా లంచ్ బాక్స్ తయారు చేయాలని ఆడవాళ్లు ఏదో ఒకటి వండి బాక్సు నింపి పంపించేస్తుంటారు. కాని మీ లంచ్ బాక్స్ పోషకాలతో నిండి ఉండాలంటే బెస్ట్ లంచ్ బాక్స్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఓసారి ట్రై చేయండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 18 2025, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాత్విక జీవనశైలిని అనుసరించే వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వెజిటబుల్ మీల్స్ లో, అందులోనూ మసాలాలు, కారాలు ఎక్కువగా లేకుండా సింపుల్ గా ఉండే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. రుచి కూడా బాగుంటుంది. అలాంటి మంచి లంచ్ బాక్స్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పెసరపప్పు లంచ్ థాలీ

ఇందులో పెసరపప్పు, పనీర్ టమాటా, దోసకాయ సలాడ్, 1 రొట్టె ఉంటాయి. తేలికపాటి తాలింపుతో పెసరపప్పు తయారు చేయండి. తక్కువ కొవ్వు పనీర్ ను టమాటాతో కలిపి తేలికపాటి కూర ప్రిపేర్ చేయండి. వీటితో పాటు దోసకాయ ముక్కలపై సైంధవ లవణం, నిమ్మరసం వేసి సలాడ్ తయారు చేయండి. వీటన్నిటితో పాటు మల్టీగ్రెయిన్ లేదా సాదా గోధుమ రొట్టె ఒకటి కలిపి లంచ్ బాక్స్ కట్టండి. 

ఇది బరువును మెయింటెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి ఈ థాలీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Related Articles

Related image1
ఈ ట్రైన్ లో ప్రయాణిస్తే మీకు ఫుడ్ ఫ్రీ.. ఇది ఏ రూట్ లో ప్రయాణిస్తుందో తెలుసా?
Related image2
ఒక్క నెలలోనే 4, 5 కిలోల బరువు తగ్గాలా? బెస్ట్ డైట్ ప్లాన్ ఇదిగో
35

రాజ్మా, అన్నం లంచ్

ఇందులో రాజ్మా, అన్నం, పెరుగు, సలాడ్ ఉంటాయి.

ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా ఉడికించిన టమాటా, మసాలా దినుసులతో రాజ్మా తయారు చేసి లంచ్ బాక్సులో పెట్టండి. అందులోకి 100-120 గ్రాములు తెల్ల లేదా బ్రౌన్ రైస్ కూడా పెట్టండి. వీటిలోకి పెరుగు తప్పనిసరిగా ఉండేలా చూడండి. ఇది జీర్ణక్రియకు మంచిది. ఈ లంచ్ బాక్స్ లోకి దోసకాయ, ముల్లంగి, క్యారెట్ కలిసి చక్కటి సలాడ్ ప్రిపేర్ చేయండి. శాకాహారులకు సరైన ప్రోటీన్ అందించే భోజనం ఇది.

45

వెజ్ & శనగ సలాడ్

సింపుల్ గా, లైట్ గా ఉండే లంచ్ తినాలనుకుంటే వెజ్, శనగ సలాడ్ తినండి.

నల్ల శనగలను రాత్రంతా నానబెట్టి ఉడికించండి. అందులోకి దోసకాయ, టమాటా, క్యారెట్, క్యాప్సికమ్, నిమ్మరసం, సైంధవ లవణంతో వెజ్ మిక్స్ తయారు చేయండి. ఇందులో టాపింగ్ కోసం వేయించిన జీలకర్ర పొడి, పుదీనా ఉపయోగించండి. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, అధిక ప్రోటీన్ ఉన్న ఈ లంచ్ మీకు వేసవిలో సింపుల్ గా, లైట్ గా ఉంటుంది. 

55

రాగి చిల్లా లంచ్

ఇందులో పెసర, కందిపప్పు మిక్స్, క్యారెట్ బఠానీ కూర, 2 రాగి బేసన్ చిల్లా, వేపుడు ఉంటాయి.పెసర, కందిపప్పు కలిపి ఉడికించి, ఇంగువ, జీలకర్ర, పసుపు తాలింపుతో మిక్స్ పప్పు తయారు చేయండి. ఎక్కువ మసాలా, నూనె లేకుండా క్యారెట్ బఠానీ కూర తయారు చేయండి. వీటితో పాటు రాగి బేసన్ చిల్లా, ఓ వేపుడు ఉంటే లంచ్ అద్భుతంగా ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్‌తో నిండి ఉన్న ఈ లంచ్ ఐటమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆహారం
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Related Stories
Recommended image1
ఈ ట్రైన్ లో ప్రయాణిస్తే మీకు ఫుడ్ ఫ్రీ.. ఇది ఏ రూట్ లో ప్రయాణిస్తుందో తెలుసా?
Recommended image2
ఒక్క నెలలోనే 4, 5 కిలోల బరువు తగ్గాలా? బెస్ట్ డైట్ ప్లాన్ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved