MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • TVS iQube: టీవీఎస్ నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు: ఈ సారి మైలేజ్ మరింత ఎక్కువ

TVS iQube: టీవీఎస్ నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు: ఈ సారి మైలేజ్ మరింత ఎక్కువ

TVS iQube: ప్రసిద్ధ టూవీలర్ కంపెనీ టీవీఎస్ నుంచి మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ ఈ రెండు మోడల్స్ కొత్త అప్డేషన్స్ తో 2025 వెర్షన్స్ కింద విడుదలయ్యాయి. ఈ ఈవీల స్పెషల్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం రండి.  

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 18 2025, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి పేరు పొందిన ఎలక్ట్రిక్ స్కూటరైన ఐక్యూబ్ నుంచి ఎస్, ఎస్టీల మోడల్స్ 2025 వెర్షన్‌లను విడుదలయ్యాయి. ఈ కొత్త మోడల్స్ ముఖ్యంగా పవర్‌ట్రెయిన్, ఫీచర్ సెట్‌లో అప్‌గ్రేడ్ అయ్యాయి. దీని ఫలితంగా వాటి ధర కాస్త పెరిగింది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ టూ వీలర్ విభాగంలో ఐక్యూబ్ సిరీస్ బాగా పేరుపొందాయి. అమ్మకాల్లో కూడా చాలా సందర్భాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ కొత్త వెర్షన్లు మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, ఎక్కువ దూరం ప్రయాణించగల కెపాసిటీ, ఆధునిక ఫీచర్లతో వస్తున్నాయి.

iQube S:

ఐక్యూబ్ ఎస్ మోడల్ 3.5kWh బ్యాటరీతో 145 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయాణించగలదు. 5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉన్న ఈ మోడల్ ధర రూ.1.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోనే 7 అంగుళాల డిస్‌ప్లే ఉన్న వెర్షన్ ధర రూ.1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Related Articles

Related image1
రూ.30 వేలు జీతం సంపాదించే వాళ్లు కూడా ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు కొనుక్కోవచ్చు
Related image2
Royal Enfield: అదే రాజసం.. యూత్ ని అట్రాక్ట్ చేసేలా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్
35

iQube ST:

ఐక్యూబ్ ఎస్టీ 3.5kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 145 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయాణిస్తుంది. ఇందులోనే 5.3kWh బ్యాటరీ కలిగి వెర్షన్ అయితే 212 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లగలదు. 

3.5kWh వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.28 లక్షలుగా ఉంది. 5.3kWh వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.59 లక్షలు.

45

రెండింటిలోనూ ముఖ్య ఫీచర్లు:

ఐక్యూబ్ ఎస్, ఎస్టీ రెండు మోడల్స్ లోనూ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్(TPMS) వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

బ్రౌన్ ఇంటీరియర్ ప్యానెల్స్, డ్యూయల్ టోన్ సీటు, పిలియన్ బ్యాక్‌రెస్ట్ వంటి డిజైన్ మార్పులు కూడా ఉన్నాయి.

55

మార్కెట్ లో పోటీని తట్టుకొనేందుకే..

ఐక్యూబ్ ఎస్, ఎస్టీ స్కూటర్ల అప్‌గ్రేడ్‌లతో టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ సిరీస్ ని మరింత స్ట్రాంగ్ చేయాలని భావిస్తోంది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
భారతీయ ఆటోమొబైల్
విద్యుత్ వాహనాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..
Recommended image2
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image3
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Related Stories
Recommended image1
రూ.30 వేలు జీతం సంపాదించే వాళ్లు కూడా ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు కొనుక్కోవచ్చు
Recommended image2
Royal Enfield: అదే రాజసం.. యూత్ ని అట్రాక్ట్ చేసేలా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved