MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,000 లోపు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్: ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,000 లోపు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్: ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు

Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్‌లపై అద్భుతమైన ఆఫర్ హల్ చల్ చేస్తోంది. రూ.20,000 కంటే తక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లపై మాక్సిమం 37 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అలాంటి 5 అద్భుతమైన ఆఫర్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 18 2025, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Motorola Edge 50 Fusion

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో 26 % తగ్గింపుతో లభిస్తుంది. అంటే కేవలం రూ.18,999కే లభిస్తోంది. ఈ ఫోన్ 4 రంగుల్లో ఫారెస్ట్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, హాట్ పింక్, మార్ష్‌మల్లౌ బ్లూలో లభిస్తుంది. ఇందులో 8 GB RAM, 128 GB మెమరీ ఉంది. ఇంకా 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 50MP + 13MP, 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 5000 mAH బ్యాటరీ ఉంది. అలాగే 7s Gen 2 ప్రాసెసర్ ఉంది.

25

Vivo T4x 5G

వివో T4x మొబైల్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో 19 % తగ్గింపుతో లభిస్తుంది. అంటే ఈ ఫోన్ కేవలం రూ.16,999కే లభిస్తోంది. ఈ ఫోన్ 2 రంగుల్లో మెరైన్ బ్లూ, ప్రోంటో పర్పుల్‌లో లభిస్తుంది. ఇందులో 8 GB RAM, 256 GB మెమరీ ఉంది. ఇంకా 6.72 అంగుళాల డిస్‌ప్లే, 50MP + 2MP, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 6500 mAH బ్యాటరీ ఉంది. అలాగే Dimensity 7300 5G ప్రాసెసర్ ఉంది.

Related Articles

Related image1
అమెజాన్ బంపర్ ఆఫర్: OnePlus Nord CE4 Lite స్మార్ట్ ఫోన్ రూ.11,000 మాత్రమే..
Related image2
హై స్పీడ్ డేటా అందించే టాప్‌ నెట్వర్క్ అదే.. మరి మీ సెల్‌ఫోన్‌లో ఆ సిమ్ ఉందా?
35

SAMSUNG Galaxy F16 5G

సామ్‌సంగ్ గెలాక్సీ F16 5G మొబైల్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో 28 % తగ్గింపుతో లభిస్తుంది. అంటే ఈ డిస్కౌంట్  తర్వాత ఈ ఫోన్ ధర కేవలం రూ.13,499. ఈ ఫోన్ 3 రంగుల్లో బ్లింగ్ బ్లాక్, గ్లామ్ గ్రీన్, వైబింగ్ బ్లూలో లభిస్తుంది. ఇందులో 8 GB RAM, 128 GB మెమరీ ఉంది. ఇంకా 6.65 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 50MP + 5MP + 2MP, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 5000 mAH బ్యాటరీ ఉంది. ఇందులో Dimensity 6300 ప్రాసెసర్ ఉంది.

45

Motorola g45 5G

మోటరోలాకు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో 20 % తగ్గింపుతో లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ధర కేవలం రూ.11,999. ఈ ఫోన్ బ్రిలియంట్ గ్రీన్ రంగులో లభిస్తుంది. ఇందులో 8 GB RAM, 128 GB మెమరీ ఉంది. ఇంకా 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లే, 50MP + 2MP, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 5000 mAH బ్యాటరీ ఉంది. ఇందులో Snapdragon 6s Gen 3 ప్రాసెసర్ ఉంది.

55

POCO M6 Plus 5G

పోకో కు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో 37 % తగ్గింపుతో లభిస్తుంది. ఈ భారీ డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.11,299కే లభిస్తోంది. ఈ ఫోన్ మిస్టీ లావెండర్ రంగులో లభిస్తుంది. ఇందులో 8 GB RAM, 128 GB మెమరీ ఉంది. దీన్ని మీరు కావాలంటే 1 TB వరకు విస్తరించవచ్చు. ఇంకా 6.79 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 108MP + 2MP, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 5030 mAH బ్యాటరీ ఉంది. ఇందులో Snapdragon 4 Gen2 AE ప్రాసెసర్ ఉంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Related Stories
Recommended image1
అమెజాన్ బంపర్ ఆఫర్: OnePlus Nord CE4 Lite స్మార్ట్ ఫోన్ రూ.11,000 మాత్రమే..
Recommended image2
హై స్పీడ్ డేటా అందించే టాప్‌ నెట్వర్క్ అదే.. మరి మీ సెల్‌ఫోన్‌లో ఆ సిమ్ ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved