Waqf bill Amendment: అసలేంటీ వక్ఫ్ సవరణ బిల్లు.? దీని చరిత్ర ఏంటి.? పూర్తి వివరాలు
కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్సభలో చర్చ జరుగనుంది. ఈ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలేంటీ వక్ఫ్ సవరణ బిల్లు.? దీని చరిత్ర ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..