MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Sign: ఈ రాశుల ధైర్యం తట్టుకోవడం అంత ఈజీ కాదు

Zodiac Sign: ఈ రాశుల ధైర్యం తట్టుకోవడం అంత ఈజీ కాదు

మన రాశి ప్రకారం.. మన వ్యక్తిత్వానికీ, స్వభావానికీ సంబంధం ఉంటుంది. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశికి చెందిన వారు ధైర్యవంతులు తెలుసుకుందామా...  

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 02 2025, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ ఒక్కో వ్యక్తిత్వం ఉంటుంది. కొందరు అందరికీ నచ్చేలా తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారు. మరి కొందరికి వారు పుట్టిన తేదీ, వారి రాశి, నక్షత్రం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొన్ని రాశుల వారు చాలా తెలివిగా ఉంటే, మరి కొన్ని రాశులవారు చాలా పిసినారుల్లా ఉంటారు. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం.. పుట్టుకతోనే  ధైర్యవంతులైన రాశులేంటో తెలుసుకుందామా..

 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

1.మేష రాశి..

జోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ. వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ. కుజుడు ఈ రాశికి అధిపతి. కుజుడు ధైర్యం, కోపం, సాహజం, విజయానికీ కారకుడు. అందుకే మేష రాశి వారికి కుజుడి ప్రభావం చాలా ఎక్కువ.  ఈ రాశివారు తొందరగా  ఎవరికీ భయపడరు.  వాళ్ల ధైర్యంతోనే లైఫ్ లో విజయం సాధించగలుగుతారు. వీరిలో ఉన్న ఈ గుణాలే.. ఈ రాశివారు విజయం సాధించడానికి కారణం అవుతుంది

 

35

2.వృషభ రాశి..

వృషభ రాశి వాళ్ళు చాలా ధైర్యవంతులు. అంతేకాదు, ఈ రాశి వారు తమ బాధ్యతలను ఎప్పుడూ పక్కన పెట్టేయరు. తమ బాధ్యతలను తెలుసుకొని ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఏ కష్టాన్నైనా ఈజీగా దాటుతారు, కష్టానికి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు. దానికి తగ్గట్టు పరిష్కారం కూడా వెతుకుతారు.

45

3.సింహ రాశి..

సింహ రాశి పేరుకి తగ్గట్టుగానే ఈ రాశి వాళ్ళు చిన్నప్పటి నుంచే ధైర్యవంతులు. చిన్నప్పుడు వాళ్ళు ఆడే ఆటలు చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు దేనికీ భయపడరు అన్నట్టు ఉంటది వాళ్ళ బిహేవియర్. సూర్యుడు సింహ రాశికి అధిపతి. సాహసం, నియమం, ఉన్నత పదవి, ధైర్యం, నాయకత్వ లక్షణాలు సూర్యుడి నుంచి వస్తాయి. అందుకే ఈ రాశి వాళ్ళకి సూర్యుడి ప్రభావం వల్ల మరింత ధైర్యం వస్తుంది. సింహ రాశి వాళ్ళు చాలా తెలివైనోళ్ళు కూడా!

55

ధనస్సు రాశి..

గెలవడంలో ధనుస్సు రాశి వాళ్ళకి తిరుగులేదు. ఓటమిని అస్సలు తట్టుకోలేరు. అందుకే గెలవడం మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు. దానికోసం ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకుంటారు. బయటికి కఠినంగా కనిపించినా మనసులో చాలా మెత్తగా ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా ఈజీగా ఫేస్ చేస్తారు. ఈ గుణమే వాళ్ళకి ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగ యోగం.. ప్రముఖులతో పరిచయాలు!
Recommended image3
Bad Husbands: ఈ 4 రాశులకు చెందిన మగవారు భర్తలుగా ఫెయిల్ అవుతారు, భార్యను బాధపెడతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved