వైజాగ్ కి ఇదో ప్రైడ్ మూమెంట్: హోం మంత్రి వంగలపూడి అనిత | Asianet News Telugu
విశాఖపట్నం బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో వరుణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించ తలపెట్టిన అత్యాధునిక హోటల్, ఆఫీస్ టవర్ కు తల్లి నారా భువనేశ్వరితో కలిసి ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాజెక్టు విశాఖకు తలమానికంగా నిలుస్తుందన్నారు.