Kodali Nani Health: హైదరాబాద్ కాదని.. కొడాలి నానిని ముంబై ఎందుకు తీసుకెళ్లారు? | Asianet News Telugu
ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె సమస్యతో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చేరారు. తొలుత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. అయితే, ఆపరేషన్ అవసరం కావడంతో హైదరాబాద్ నుంచి ముంబయి తరలించారు. దీంతో కొడాలి నాని ఆరోగ్యంపై అనేక వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. అసలు కొడాలి నానిని ముంబై ఎందుకు తరలించారు? ఆయన్ను ఏ ఆస్పత్రికి తరలించారు? అక్కడి ప్రత్యేకతలు ఏంటి? ఈ వీడియోలో చూడండి.