Sun Stroke: వడదెబ్బ తగిలిన వెంటనే ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Share this Video

రోజు రోజుకీ బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలు తట్టుకోవడం అంత సులభమేమీ కాదు. కాసేపు పనిమీద బయటకు వెళ్లినా వడ దెబ్బ తగులుతుందా అనేలా ఉంది బయట పరిస్థితి.అసలు వడ దెబ్బ ఎవరికి తగిలే అవకాశం ఉంది..? వడ దెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? పొరపాటున తగిలితే ఏం చేయాలి? దాని నుంచి బయట పడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

Related Video