MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Districts News
  • Hyderabad
  • HCU: హెచ్‌సీయూలో నెమళ్ల అరుపులు నిజం కాదా.? ప్రభుత్వానికి ఇదే ఆయుధంగా మారనుందా?

HCU: హెచ్‌సీయూలో నెమళ్ల అరుపులు నిజం కాదా.? ప్రభుత్వానికి ఇదే ఆయుధంగా మారనుందా?

కంచ గచ్చిబౌలి భూవివాదం రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలను కొనసాగుతున్నాయి. క్యాంపస్‌కు చెందిన 400 ఎకరాల భూమిని ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పాలని ప్రభుత్వం చూస్తోంది విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  

1 Min read
Author : Amarnath Vasireddy
Published : Apr 02 2025, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
HCU Lands

HCU Lands

సధీర్ఘ న్యాయ పోరాటం తర్వాత హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాలు ప్రభుత్వానివేనని తీర్పు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీజీఐఐసీకి భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భూములను చదును చేయించేందుకు భారీ ఎత్తున జేసీబీలను తీసుకొచ్చారు. 

అర్థరాత్రి సమయంలో జేసీబీలతో భూమిని చదును చేయిస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. నిజానికి ఈ వీడియో తర్వాత ఈ అంశం మరింత వైరల్‌ అయ్యింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవ వైవిధ్యాన్ని దెబ్బతిస్తోందని, పచ్చటి చెట్లను నరికివేస్తోందని ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజలు మొదలు సెలబ్రిటీల వరకు ప్రభుత్వ చర్యను ఖండిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

అయితే ఇదే సమయంలో హెచ్‌సీయు వివాదానికి సంబంధించి ఓ డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌ అవుతోంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ భూమి వివాదంలో సహజ సిద్ధమైన చెట్లు, కొన్ని వన్యప్రాణాలు నష్టపోతున్నాయని చెప్పడంలో నిజం ఉంది. అయితే గుంపులు గుంపులుగా జింక లు .. నెమళ్ళు హాహాకారాలు చేస్తున్నట్టు, బుల్ డోజర్ శబ్దాలు అన్నీ … కృత్రిమ మేధ డీప్ ఫేక్.  
సమస్య ను సమస్యగా మాట్లాడితే ప్రభుత్వం పై ఒత్తిడి పెరుగుతుంది. డీప్ ఫేక్ కృత్రిమ మేధ ఫోటో లు వీడియో లు సర్క్యూలేట్ చేస్తే ప్రభుత్వానికి ఆయుధం ఇచ్చి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 

సోర్స్‌: అర్‌నాథ్‌ వాసిరెడ్డి ఫేస్‌బుక్‌ పోస్ట్‌. 

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
హైదరాబాద్
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bitter Gourd: ఇలా చేస్తే కాకరకాయ ఎలా వండినా చేదనిపించదు
Recommended image2
Black Pepper: రోజూ 2 మిరియాలు తింటే...ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Snakes : హైదరాబాద్ లో పాములే పాములు.. ఏకంగా 55,467..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved