MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • BSNL యూజర్లకు తక్కువ ధరకే IPL రీఛార్జ్ ప్లాన్ !

BSNL యూజర్లకు తక్కువ ధరకే IPL రీఛార్జ్ ప్లాన్ !

BSNL IPL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 యూజర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ తెచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 01 2025, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers

BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers

BSNL IPL Recharge Plan: దేశంలోని చాలా నగరాల్లో BSNL 4G సేవలు స్టార్ట్ అయ్యాయి. 4G నెట్‌వర్క్ పెంచడానికి BSNL టవర్లు పెడుతోంది. ఇప్పటివరకు 75,000+ 4G టవర్లు పెట్టారు. ముందు ముందు 1 లక్ష టవర్లు పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers

BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers

BSNL తన 4G నెట్‌వర్క్‌ను ఫాస్ట్ గా పెంచుతోంది. దీనివల్ల చాలామంది యూజర్లు తక్కువ ధరలో ఎక్కువ డేటా పొందుతున్నారు. జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ రేట్లు పెంచడంతో చాలామంది BSNL వైపు చూస్తున్నారు.

35
BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers

BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers

ఈ నేపథ్యంలో తమ యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ ఐపీఎల్ సూపర్ రీఛార్జ్ ప్లాన్ తీసుకువచ్చింది. IPL కోసం రిలీజ్ చేసిన ఈ BSNL రూ.251 ప్లాన్ చాలామందికి బెస్ట్ ఆప్షన్. ఎప్పుడూ డేటా కావాలనుకునేవాళ్లు ఈ ఆఫర్ తీసుకోవచ్చు. డేటా టెన్షన్ లేకుండా IPL చూడొచ్చు.

45
BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers

BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers

BSNL రూ.251 ప్లాన్ తో డేటా మాత్రమే లభిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలనుకునేవాళ్ల కోసం ఈ ప్లాన్ డిజైన్ చేశారు. మీరు రూ.1కి 1GB డేటా పొందుతారు. ఇది సూపర్ ఆఫర్. ఏ టెలికాం కంపెనీ ఇంత తక్కువకు ఇవ్వట్లేదు.

55
BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers

BSNL IPL Recharge Plan Affordable High Speed Data Offers

ఈ రూ.251 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 251 GB డేటా ఇస్తారు. భారతదేశంలో ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభం కావడంతో, లక్షలాది మంది అభిమానులు తమ మొబైల్ పరికరాల్లో మ్యాచ్‌ల లైవ్  చూస్తున్నారు. దీంతో హై-స్పీడ్ డేటా కోసం డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఎస్ఎన్ఎల్ త‌మ వినియోగ‌దారుల కోసం ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ ను తీసుకువ‌చ్చింది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారతీయ టెలికాం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image2
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image3
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved