Garikapati: నువ్వు ఏంటో నీకు తెలుసు.. ఎవరి కోసమో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు

Share this Video

కృష్ణా జిల్లా ఆత్కూర్‌లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ భవన్‌లో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రసంగించారు.

Related Video