MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Woman
  • హాట్ బ్యూటీ సారా అలీఖాన్ ఫేవరేట్ ఫుడ్స్ ఇవే...!

హాట్ బ్యూటీ సారా అలీఖాన్ ఫేవరేట్ ఫుడ్స్ ఇవే...!

ట్రావెలింగ్ కి వెళ్లిన ప్రతిసారి అక్కడ ఆమె డిఫరెంట్ ఫుడ్స్ ని టేస్ట్ చేస్తూ ఉంటారట. మరి ఆమె ఫేవరెట్ ఫుడ్స్ ఏంటో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...  

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 13 2022, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బాలీవుడ్ హాట్ బ్యూటీ...  సారా అలీఖాన్ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సారా అలీఖాన్... సినిమాల్లోకి రాకముందు.. చాలా బొద్దుగా ఉండేది. కానీ... సినిమాల్లో రావాలని కోరిక తో ఆమె చాలా కసరత్తులు చేసి తన శరీరాకృతిని మార్చుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

తన ఫిట్నెస్ పై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఆమె.. ఫుడ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వరట. అంతేకాదు... సారా అలీఖాన్ కి ట్రావెలింగ్ అంటే కూడా చాలా ఇష్టమట. అందుకే... ట్రావెలింగ్ కి వెళ్లిన ప్రతిసారి అక్కడ ఆమె డిఫరెంట్ ఫుడ్స్ ని టేస్ట్ చేస్తూ ఉంటారట. మరి ఆమె ఫేవరెట్ ఫుడ్స్ ఏంటో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...
 

39

ఆమె ట్రావెలింగ్ వెళ్లిన ప్రతిచోటా.. అక్కడి ఫుడ్స్ ని రుచి చూస్తూ ఉంటారట. వాటికి సంబంధించిన ఫోటోలను సైతం ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. వాటి ప్రకారం ఆమె ఫేవరేట్ ఫుడ్ ఏంటో చూద్దాం..

49

లండన్ ట్రిప్ కి వెళ్లిన సమయంలో సారా అలీఖాన్.. 12 కోర్స్ మీల్ తిన్నారట. దానికి సంబంధించిన ఫోటోని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ 1 2 కోర్స్ మీల్స్ లో ఫ్రైడ్ చికెన్, రైస్, కీరదోస పచ్చడి లాంటి దాదాపు 12 వంటకాలు ఉన్నాయి. అదంతా కొరియన్ ఫుడ్ కావడం గమనార్హం.
 

59
Sara Ali Khan

Sara Ali Khan

అదే లండన్ ట్రిప్ లో ఆమె ఓ డిసర్ట్ తింటున్నానని సోషల్ మీడియాలో షేర చేసుకున్నారు. కారమలైజ్డ్ బనానా డిసర్జ్ ని షేర్ చేశారు. దీనిని చూస్తుంటేనే నోరూరేలా ఉంది. దానిపై నువ్వులతో టాపింగ్ కూడా చేశారు. ఈ డిసర్ట్ లో రెండు రకాల ఫ్లేవర్ ల ఐస్ క్రీమ్ ని ఉపయోగించారు.
 

69
Image: Sara Ali Khan/Instagram

Image: Sara Ali Khan/Instagram

సారా అలీఖాన్.. పిజ్జా కి పెద్ద ఫ్యాన్. ఆమె ఫేవరేట్ ఫుడ్స్ లో పిజ్జా మొదటి స్థానంలో ఉంటుంది. ఓసారి.. ఆమె తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పిజ్జా ఫోటోలను కూడా షేర్ చేయడం గమనార్హం.

79
Sara Ali Khan

Sara Ali Khan

IIFA 2020 ఈ వెంట్ కోసం దుబాయి వెళ్లిన సమయంలో.. ఆమె ఓ నూరోరించే కేక్ ని రుచి చూశారట. దుబాయిలో జరిగిన ఈ వెంట్ కి సారా అలీఖాన్ హాజరు కాగా.. అక్కడ చీజ్ కేక్ ని తిన్నట్లు ఆమె షేర్ చేశారు.

89

ఇవే కాకుండా.. సారా అలీఖాన్ కి టర్కీష్ ఫుడ్స్, కబాబ్స్ అంటే చాలా ఇష్టమట. ఇటీవల ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఈ రెండు ఫుడ్స్ అంటే ఆమెకు చాలా ఇష్టమట.

99

వీటితో పాటు సారా అలీఖాన్.. బ్రొకోలీ ని కూడా విపరీతంగా ఇష్టపడతారట. ఆమె యూస్ ట్రిప్ కి వెళ్లినప్పుడు బ్రొకోలి తో నిండిన సలాడ్ ని ఇష్టంగా తిన్నారు . ఆ సలాడ్ లో స్పైసీ చికెన్ కూడా ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image2
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image3
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved