Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
woman-life Sep 10 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
విగ్లీ బ్యాంగిల్ డిజైన్స్..
విగ్లీ బ్యాంగిల్స్ లో ఎన్నో రకాల స్పెషల్ డిజైన్లు కొనుగోలు చేసుకోవచ్చు. వీటిలో.. గాజులు, బ్రేస్ లెట్ డిజైన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చేతులకు చాలా అందంగా ఉంటాయి.
Image credits: instagram
Telugu
గోల్డ్ ప్లేటెడ్ విగ్లీ బ్యాంగిల్స్
సింపుల్‌గా ఉండాలనుకుంటే గోల్డ్ ప్లేటెడ్ విగ్లీ బ్యాంగిల్స్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీరు రెండు గాజుల సెట్ తీసుకోవచ్చు. మట్టిగాజులతో కలిపి కూడా ట్రై చేయచ్చు.
Image credits: instagram
Telugu
స్టోన్ వర్క్ విగ్లీ బ్యాంగిల్స్
మీరు స్టోన్ వర్క్ ఉన్న విగ్లీ బ్యాంగిల్స్ కూడా కొని వేసుకోవచ్చు. ఈ గాజులు ధరిస్తే చేతులు మరింత ప్రకాశవంతంగా, అందంగా కనిపిస్తాయి.
Image credits: PINTEREST
Telugu
హ్యాంగింగ్ చార్మ్ విగ్లీ బ్రేస్‌లెట్
హ్యాంగింగ్ చార్మ్ విగ్లీ బ్రేస్‌లెట్‌ను బంగారంలో కూడా కొనుగోలు చేయవచ్చు. రోజూ వేసుకోవడానికి ఈ తరహా బ్రేస్‌లెట్లు చాలా స్టైలిష్‌గా ఉంటాయి.
Image credits: ishhaara.com
Telugu
స్టోన్ విగ్లీ బ్యాంగిల్స్
స్టోన్ విగ్లీ బ్యాంగిల్స్ ధరించి మీ లుక్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. రంగు రంగు స్టోన్స్ తో చేతులకు మంచి అందాన్ని ఇస్తాయి.