Telugu

Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం

Telugu

ఫ్లవర్ డిజైన్ మెట్టెలు..

ఫ్లవర్ డిజైన్ లో చాలా రకాల మెట్టెలు ఉన్నాయి.  అలాంటి డిజైన్ లో ఉన్న మెట్టెలు పాదాలక అందాన్ని తెస్తాయి. 

Image credits: chat gpt and pinterest
Telugu

ఫ్లోరల్ స్టోన్‌వర్క్ మెట్టెలు

పువ్వుల ఆకారాలతో పాటు రంగుల రాళ్లను ఉపయోగించి చేసిన ఈ మెట్టెలు చాలా అందంగా ఉంటాయి.

Image credits: silver_store_matapayals instagram
Telugu

డ్రాప్ మెట్టెలు..

ఇలాంటి మెట్టెలు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పట్టీలతో పాటు ఇలాంటి మెట్టెలు ధరిస్తే పాదాలకు అందమైన, ట్రెడిషనల్ టచ్ వస్తుంది.

Image credits: silver_store_matapayals instagram
Telugu

మోడ్రన్ టో రింగ్స్

ఆఫీసుకు వెళ్లేటప్పుడు లేదా వెస్ట్రన్, ఇండో-వెస్ట్రన్ దుస్తులతో పాటు ధరించేందుకు వీలుగా ఉండే ఈ మోడ్రన్ మెట్టెలు ఈ కాలం అమ్మాయిలకు బాగా నచ్చుతాయి.

Image credits: Instagram
Telugu

ఆకు డిజైన్ మెట్టెలు

ఆకు  డిజైన్‌ మెట్టెలు గోల్డ్ కలర్ లో ఉన్నాయి. ఇవి డైలీవేర్ కి, ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి..

Image credits: Instagram

Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు

Rajwadi Bangles: వరలక్ష్మీ వ్రతానికి వాయినంగా రజ్వాడీ గాజుల సెట్ సూపర్

Ring Necklace: ట్రెండీ రింగ్ నక్లెస్ డిజైన్లు.. డైలీవేర్ కి బెస్ట్

Cotton Blouse: క్లాసీ, ఎలిగెంట్ లుక్ కావాలంటే ఈ బ్లౌజ్‌ ఒక్కటి చాలు..