MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Condom: భార‌త్‌లో ప్ర‌తీ నెల‌ 10 కోట్ల కండోమ్స్ తయారవుతున్నాయి.. ఇవ‌న్నీ ఎవ‌రు వాడుతున్నారంటే

Condom: భార‌త్‌లో ప్ర‌తీ నెల‌ 10 కోట్ల కండోమ్స్ తయారవుతున్నాయి.. ఇవ‌న్నీ ఎవ‌రు వాడుతున్నారంటే

భారతదేశం ప్రపంచంలో కండోమ్‌ల తయారీ, ఎగుమతుల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. దేశంలోని పలు నగరాల్లో కండోమ్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. కండోమ్‌ల త‌యారీకి సంబంధించిన పలు ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 29 2025, 07:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఔరంగాబాద్‌ – కండోమ్‌ల ప్రధాన కేంద్రం
Image Credit : our own

ఔరంగాబాద్‌ – కండోమ్‌ల ప్రధాన కేంద్రం

భారతదేశంలో 10 కండోమ్ తయారీ కంపెనీలలో ఆరు కంపెనీలు ఔరంగాబాద్‌లోనే పనిచేస్తున్నాయి. ఈ కంపెనీలు ప్రతి నెలా సుమారు 10 కోట్ల కండోమ్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇక్కడి నుంచి ప్రపంచంలోని 36 దేశాలకు కండోమ్‌లు ఎగుమతి అవుతాయి. వార్షిక టర్నోవర్ 300 నుంచి 400 కోట్ల రూపాయల మధ్య ఉండగా, ఈ రంగంలో దాదాపు 30,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

DID YOU
KNOW
?
10 కోట్ల కండోమ్‌లు, 36 దేశాల‌కు
ఔరంగాబాద్‌లోని 6 ప్రధాన కండోమ్ కంపెనీలు ప్రతినెలా 10 కోట్ల కండోమ్లను తయారీ చేసి, ప్రపంచంలోని 36 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
24
ప్రధానంగా ఎగుమతి అయ్యే దేశాలు
Image Credit : Getty

ప్రధానంగా ఎగుమతి అయ్యే దేశాలు

భారతదేశం తయారు చేసే కండోమ్‌లకు అమెరికా, పాకిస్తాన్, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల్లో అధిక డిమాండ్ ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్‌కు భారత్ నుంచి విస్తృతంగా సరఫరా జరుగుతుంది. ఒక్క‌ 2023 ఏడాదిలోనే భారత్ నుంచి పాకిస్తాన్‌కు 63 కన్సైన్‌మెంట్‌ల కండోమ్‌లు ఎగుమ‌తి అయ్యాయి.

10 కోట్ల కండోమ్‌లు, 36 దేశాల‌కు
ఔరంగాబాద్‌లోని 6 ప్రధాన కండోమ్ కంపెనీలు ప్రతినెలా 10 కోట్ల కండోమ్లను తయారీ చేసి, ప్రపంచంలోని 36 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.

Related Articles

Related image1
Business Idea: భూమి ఉంటే చాలు కాసుల వ‌ర్షం కుర‌వాల్సిందే.. ఈ సాగుతో ల‌క్ష‌ల్లో సంపాద‌న‌
Related image2
Viral News: ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే లోపు దుబాయ్ వెళ్లింది.. అక్క‌డ అలాగే ఉంట‌ది మ‌రి.
34
చైనా, మాల్దీవుల్లో పెరుగుతున్న మార్కెట్
Image Credit : Getty

చైనా, మాల్దీవుల్లో పెరుగుతున్న మార్కెట్

చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం కావడంతో, అక్కడ కండోమ్‌లకు విస్తృత మార్కెట్ ఉంది. భారతదేశం నుంచి చైనా, మాల్దీవులు వంటి దేశాలకు కూడా గణనీయమైన ఎగుమతి జరుగుతోంది. ఈ దేశాలు జనాభా నియంత్రణకు కండోమ్‌ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.

44
జనాభా నియంత్రణలో కీలక పాత్ర
Image Credit : Getty

జనాభా నియంత్రణలో కీలక పాత్ర

అనవసర గర్భధారణలను నివారించడం, జనాభా పెరుగుదలపై నియంత్రణ సాధించడం వంటి కారణాల వల్ల కండోమ్‌ల వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. భారతదేశం ఉత్పత్తి చేసే నాణ్యమైన కండోమ్‌లు తక్కువ ధరలో లభించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో మంచి గుర్తింపు పొందాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇరాన్ పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులు.. ఇండియాలో హైఅలర్ట్
Recommended image2
Now Playing
Ayatollah Ali Khamenei: ఖమేనీ ఖతంకన్నీళ్లు పెట్టుకున్న ముస్లిం మహిళలు| Asianet News Telugu
Recommended image3
US Israel Iran Conflict : హర్మూజ్‌ దెబ్బ.. భారత్‌లో పెట్రోల్ రూ. 200 దాటుతుందా?
Related Stories
Recommended image1
Business Idea: భూమి ఉంటే చాలు కాసుల వ‌ర్షం కుర‌వాల్సిందే.. ఈ సాగుతో ల‌క్ష‌ల్లో సంపాద‌న‌
Recommended image2
Viral News: ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లే లోపు దుబాయ్ వెళ్లింది.. అక్క‌డ అలాగే ఉంట‌ది మ‌రి.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved