MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: లాస్య, నందులకు షాకిచ్చిన సామ్రాట్.. తులసి ప్లాన్‌ని ఒకే చేసిన హానీ తండ్రి!

Intinti Gruhalakshmi: లాస్య, నందులకు షాకిచ్చిన సామ్రాట్.. తులసి ప్లాన్‌ని ఒకే చేసిన హానీ తండ్రి!

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 25 ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Jul 25 2022, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 ఈరోజు ఎపిసోడ్ లో ఇంటర్వ్యూకి ఎక్కువ మంది రావడంతో నందు లాస్య(lasya) ఇద్దరు సంతోష పడుతూ ఉంటారు. వారి గురించి వారే పొగుడుతూ గొప్పలు చెబుతూ ఉంటారు. ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ దగ్గరికి వెళ్లి నీ ఐడియా చాలా బాగుంది. బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు అనడంతో సామ్రాట్(samrat)మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ తులసి గురించి గొప్పగా పొగుడుతూ ఉంటాడు. తులసికి 100 మార్క్స్ వేస్తాను అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు తులసి(tulasi)గురించి గొప్పగా మాట్లాడడంతో వాళ్ళ బాబాయ్ నవ్వుతూ ఉంటాడు. ఇంతలోనే తులసి నందు వాళ్లు పని చేసే ఆఫీస్ కి వస్తుంది. అప్పుడు నందు వాళ్లు అదేపనిగా తులసి దగ్గరికి వెళ్తారు. తులసి వారిద్దరిని చూసి షాక్ అవుతుంది. అప్పుడు లాస్య(lasya)నువ్వు బాస్ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందుగా నందు దగ్గరికి వెళ్ళాలి అంటూ కాస్త వెటకారంగా ఓవర్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు నందు కూడా కాస్త పొగరు చూపిస్తూ ఉంటాడు.
 

37

అప్పుడు తులసి(tulasi) కూడా బిజినెస్ ప్రపోజల్ తో వచ్చింది అన్న విషయం తెలుసుకుని నందు వాళ్లు చీప్ గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు తులసిని అవమానించే విధంగా నందు లాస్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నందు(nandu), లాస్య సామ్రాట్ దగ్గరికి వెళ్లి సామ్రాట్ ఆలోచనలని సామ్రాట్ ని పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తులసి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు.

47

ఆ తర్వాత తులసీని డైరెక్ట్ గా సామ్రాట్ (samrat)దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు సామ్రాట్,నందు వాళ్లతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో తులసి రావడం చూసి ఆనందంగా లోపలికి పిలుస్తాడు. అప్పుడు నందు, లాస్య కోపంతో రగిలిపోతూ ఉంటారు. అప్పుడు నందు(nandu) తులసి కంటే ముందుగా వచ్చిన వారి ప్రపోసల్స్ గురించి వివరిస్తూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ వాళ్ళని ఇదొక ప్రపోజలా దీనికి ఒక ఫైల్ అంటూ వాళ్ల పై అరుస్తాడు.
 

57

 ఆ తర్వాత తులసి(tulasi) ప్రపోజల్ గురించి చెప్పగా లాస్య తీసేసినట్టు మాట్లాడగా వెంటనే సామ్రాట్ మౌనంగా ఉంటాడు. అప్పుడు నందు సంగీతం గురించి చిన్న చూపుగా మాట్లాడగా తులసి సంగీతం గొప్పతనాన్ని వివరిస్తూ నందు(nandu) కు తగిన విధంగా బుద్ధి చెబుతుంది. ఆ తర్వాత తన ప్రపోజల్ గురించి పూర్తిగా వివరిస్తుంది. అప్పుడు సామ్రాట్ తులసి ప్రపోజల్ ఓకే చేయడంతో నందు,లాస్య షాక్ అవుతారు.
 

67

ఆ తర్వాత తులసి(tulasi) ఇంటికి వెళ్లగా అందరూ తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు అసలు విషయం చెప్పడంతో తులసి కుటుంబం అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు తులసి సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి అభి(abhi) లగేజ్ తీసుకొని వస్తాడు. అందరూ సంతోష పడుతూ ఉండగా అంకిత మాత్రం మొఖం ఒకలాగా పెట్టుకుంటుంది.
 

77

అప్పుడు తులసి(tulasi) కుటుంబం సంతోష పడుతూ ఉండగా ఎవరు అంతగా ఊహించుకోవద్దండి నేను అంకిత కోసం వచ్చాను అంకిత (ankitha)మీద ఉన్న ప్రేమ కోసం వచ్చాను అంటాడు అభి. కానీ అభిని మాత్రం తులసి అపార్థం చేసుకుంటూనే మాట్లాడుతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఫ్రేమ్ కూడా తులసి ఇంటికి వస్తాడు. శృతి ఎక్కడ అడగడంతో ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha Record: అనుష్కనే కాదు, కీర్తిసురేష్‌ రికార్డు కూడా బ్రేక్‌.. ఇక సమంతనే నెంబర్‌ 1
Recommended image2
Akhil Akkineni: రెండు సర్జరీలు, 48 కుట్లు, అఖిల్ అక్కినేని మూడేళ్ల గ్యాప్ వెనుక ఇంత విషాదం ఉందా?
Recommended image3
Manchu Vishnu: బాలయ్య, మోహన్ బాబు ముందే మంచు విష్ణు నిజస్వరూపం బయటపెట్టిన మంచు లక్ష్మి.. ఇలా చేస్తాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved