MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వీడియో పంపిన సాక్షి.. వసుధారను అసహ్యించుకున్న రిషీ!

Guppedantha Manasu: వీడియో పంపిన సాక్షి.. వసుధారను అసహ్యించుకున్న రిషీ!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 22 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
| Updated : Jun 22 2022, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈ రోజు ఎపిసోడ్ లో రిషి(rishi) కాలేజీ కి వెళ్లగా అక్కడ తన టేబుల్ పై ఒక లెటర్ అలాగే పెన్ డ్రైవ్ ఉంటుంది. అందులో ఏమి ఉందొ అని రిషి ఓపెన్ చేయగా సాక్షి (sakshi)మాట్లాడిన వీడియో రికార్డు అయి ఉంటుంది. అందులో వసుకి ప్రపోస్ చేసావ్ తను రిజెక్ట్ చేసిన కూడా ఎందుకు తన కోసం తపన పడుతున్నావ్.. నా ప్రేమను అర్థం చేసుకో అని అనగానే వెంటనే వీడియో క్లోజ్ చేస్తాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పడు అటెండర్ కి చెప్పి వసు(vasu) ని పిలిపిస్తాడు. ఆ తర్వాత వసు అక్కడికి రావడంతో  వసు పై సీరియస్ అవుతూ నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు ప్రపోజ్ చేశాను అని అన్ని విషయాలు ఎందుకు సాక్షి(sakshi)తో చెప్పావు. ఏదో నేను నిన్ను ఇష్ట పడ్డాను కానీ అలా నువ్వు సాక్షితో అన్ని విషయాలు చెబుతావా అంటూ వసు పై విరుచుకు పడతాడు.
 

37

 అప్పుడు వసు( vasu)గతంలో సాక్షి తనతో అన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని ఆ విషయాలు  ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఆ తరువాత వసుధార అక్కడి నుంచి బయటకు రిషి (rishi)అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. సాక్షి అన్న మాటలను రిషికి ఎలా చెప్పాలి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి జగతి వస్తుంది.
 

47

ఏం జరిగింది వసు ఎందుకు అలా ఉన్నావు. రిషి ఏమైనా అన్నాడా అని అనగా రిషి జెంటిల్మెన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు వసు కి మహేంద్ర(Mahendra)ఎదురుపడి ఏం జరిగింది అని ప్రశ్నించగా.. వసు మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు మహేంద్ర జగతి (jagathi)దగ్గరికి వెళ్లి వసు ఎందుకు అలా ఉంది అని అడగగా నేను అడిగినా కూడా సమాధానం చెప్పలేదు అని జగతి అంటుంది.
 

57

 ఆ తర్వాత సాక్షి దేవయాని (devyani)దగ్గరికి వెళ్లి తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అనడంతో వెంటనే వెంటనే దేవయాని సాక్షికి లేనిపోని మాటలు అని చెప్పి కొత్త కొత్త ఐడియాలు ఇస్తుంది. రిషి ని  అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకోసం ప్రయత్నిస్తూనే ఉండాలి అని సాక్షి(sakshi)ధైర్యం చెబుతుంది.
 

67

ఆ తర్వాత వసు (vasu)గోలిల సీసా వైపు చూస్తూ ఉండగా మరొక వైపు రిషి కూడా గోలిల సీసా వైపు చూస్తూ ఆలోచనలో పడతాడు. అలా వారిద్దరూ ఆ సీసా వైపు చూస్తూ ఉండగా అనుకోకుండా ఇద్దరు చేతిలో ఉన్న ఆ సీసా కింద పడిపోతుంది. ఇంతలోనే రిషి దగ్గరకు జగతి (jagathi)వచ్చి వసు ని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడుతుంది.
 

77

ఒక్కసారి వస్తువు జారిపోతే తిరిగి మళ్లీ దానిని పొందలేము అని చెప్పి ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చాను అని దాని గురించి టాపిక్ మాట్లాడుతుంది జగతి(jagathi). జగతి ప్రాజెక్టు వర్క్ గురించి మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రిషి(rishi) మల్లి ఆ సీసా వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. మరోవైపు వసు కూడా అలాగే సీసా వైపు చూస్తూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakash Raj: నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడీలు, ప్రకాష్ రాజ్ అరెస్ట్ .. నాన్ బెయిలబుల్ వారెంట్
Recommended image2
Vijay London Trip: బ్రిటన్‌లో ఫ్యామిలీ రీయూనియన్? భార్య సంగీతను కలవనున్న సీఎం విజయ్?
Recommended image3
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved