MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం

Saturn Transit: శని సంచారంతో ఈ 2 రాశులవారికి ఇల్లు, భూమి కొనే యోగం

Saturn Transit: జ్యోతిషశాస్త్రంలో శని సంచారం ఎంతో ముఖ్యమైనది. తాజా అంచనాల ప్రకారం 2026లో జరగబోయే శని మార్పు వల్ల రెండు రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ జీవితంలో అనుకూల మార్పులు రానున్నాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 07 2026, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
శని సంచారం
Image Credit : Asianet News

శని సంచారం

జ్యోతిషంలో శని సంచారానికి ఎంతో ముఖ్యమైనది. శని ఒక రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు కాబట్టి, ఈ మార్పు వివిధ రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2026లో జరగబోయే శని మార్పుపై జ్యోతిష్యులు కొన్ని అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా రెండు రాశుల వారికి ఆర్థికం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెబుతున్నారు. చాలా కాలంగా ఉన్న డబ్బు కష్టాలు తీరడంతో పాటు, కొత్త ఉద్యోగ, ఆదాయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రెండు రాశులు ఏవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మేష రాశి
Image Credit : Chat gpt

మేష రాశి

జ్యోతిష్యులు చెబుతున్న ప్రకారం శని అనుకూల ప్రభావం వల్ల చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా జరుగుతాయి. పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు మెల్లగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక కష్టాల్లో ఉన్నవారు గట్టెక్కే మార్గాలు ఉంటాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్నవారికి శుభ వార్తలు అందుతాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అయితే ఇవన్నీ సాధారణ అంచనాలేనని, ఫలితాలు వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.

Related Articles

Related image1
Air fryer: ఎయిర్ ఫ్రైయర్‌లో స్టీల్ గిన్నెలు వాడవచ్చా? వాడితే ఏమవుతుంది?
Related image2
షాంపూలో రెండు చెంచాల పంచదార వేస్తే జుట్టుకి ఎంత మంచిదో తెలుసా?
33
తులా రాశి
Image Credit : Pixabay

తులా రాశి

తులా రాశి వారికి ఆస్తి సంబంధిత విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుందని జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. ఇల్లు కట్టడం, కొత్త ఇల్లు కొనడం లేదా భూమి కొనడం వంటివి కలలు నెరవేరవచ్చు. కొందరికి కొత్త వాహనం కొనే యోగం కూడా కనిపిస్తోంది. ఇప్పటిదాకా అసాధ్యం అనుకున్న పనులను కూడా ఈ రాశివారు పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ కష్టానికి కుటుంబ సభ్యుల మద్దతు లభించడమే కాకుండా, సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు!
Recommended image2
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Related Stories
Recommended image1
Air fryer: ఎయిర్ ఫ్రైయర్‌లో స్టీల్ గిన్నెలు వాడవచ్చా? వాడితే ఏమవుతుంది?
Recommended image2
షాంపూలో రెండు చెంచాల పంచదార వేస్తే జుట్టుకి ఎంత మంచిదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved