వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరు. అయితే చాలామంది మామిడి కాయ పచ్చడి పెట్టడం శ్రమతో కూడుకున్న పని అనుకుంటారు. కానీ ఈ 5 చిట్కాలతో ఈజీగా పచ్చడి రెడీ చేసేయచ్చు. ఎలా చేయాలో ఓసారి చూసేయండి.
పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడే కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నారింజలలో తక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది.కానీ శరీరంలో ఇప్పటికే ఎక్కువ పొటాషియం ఉంటే, అది హైపర్‌కలేమియా అనే తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది.
చింతపండులో హైడ్రాక్సీసిట్రిక్ ఆమ్లం ఉంటుంది, ఇది కొవ్వు నిల్వను నిరోధించడానికి,ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది.
జీలకర్ర ,సోంపుతో తయారయ్యే టీ ఒక శక్తివంతమైన ఆయుర్వేద మూలికా పానీయం. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుంది.
ఆరోగ్యాంగా ఉండడానికి మంచి ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. చాలామంది శరీరానికి అవసరమైన ఫైబర్ తీసుకోరు. అయితే ఈ కూరగాయలను మీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ఫైబర్ లభిస్తుంది.
కొన్ని పదార్థాలతో మామిడి పండు కలిపి తినడం ఆరోగ్యానికి హానికరం. ఏ ఆహారంతో మామిడి పండు తినకూడదో, ఎందుకో చూద్దాం...
Peanut Butter: పీనట్ బటర్ లో అధిక ప్రోటీన్, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి. అలాగే.. ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. పీనట్ బటర్ ను ప్రతిరోజూ ఒకే విధంగా తినకుండా కొంచెం భిన్నంగా తీసుకోండి. పీనట్ బటర్‌తో తయారు చేసే హెల్తీ రెసిపీలు ఇవే.
మామిడి పండ్లను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి.. చిన్నా, పెద్ద వీటిని లొట్టలేసుకుంటూ తింటారు. అయితే రోజుకు ఎన్ని మామడిపండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
Calcium Foods: కాల్షియం శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ శరీరానికి అవసరమైన కాల్షియం తీసుకోవాలి. అయితే పాలు మాత్రమే కాల్షియం అందుతుందని భావించడం సరికాదు. పాల కంటే కాల్షియం పుష్కలంగా లభించే అనేక ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.