దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో బాలయ్య.. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రని పోషించడంతో పాటు సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా స్వీకరించాడు.

అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా తీసి.. రెండు సార్లు అమ్మాలని నిర్ణయించుకున్నారు. అంటే రెండు సినిమాల కిందే లెక్క.. దీంతో నటీనటులు పారితోషికం విషయంలో పేచీ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అదనపు పారితోషికం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఈ విషయాన్ని క్రిష్.. బాలకృష్ణ దగ్గరకి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. సినిమా మొదలవ్వడానికి ముందే పారితోషికాలు సెటిల్ అయిపోయాయి. అందరూ అగ్రిమెంట్లు సంతకాలు కూడా పెట్టేశారు.

కానీ సినిమా మొదలైన తరువాత రెండు భాగాలు అనుకోవడంతో ఇప్పుడు రెమ్యునరేషన్ దగ్గర గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ అదనపు పారితోషికం ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పారితోషికాల్లో యాభై శాతం పెంచి ఇస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్: నందమూరి అభిమానుల బాదేమిటంటే?

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ