Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'మహానాయకుడు' డేట్ మారింది.. ఎప్పుడంటే..?

రెండు, మూడు రోజులుగా ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తున్నట్లు సమాచారం. 

ntr mahanayakudu on february 14th
Author
Hyderabad, First Published Jan 17, 2019, 4:45 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రెండు, మూడు రోజులుగా ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ 'మహానాయకుడు' సినిమాను మొదట ఫిబ్రవరి 7న విడుదల చేయాలనుకున్నారు.

కానీ ఇప్పుడు వారం రోజులు ఆలస్యంగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా త్వరలోనే చేయనున్నారు. సినిమాను వాయిదా వేయడానికి కారణం ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా అని తెలుస్తోంది. 

ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో ఇప్పుడు దర్శకుడు క్రిష్ రెండో భాగం 'మహానాయకుడు' విషయంలో ఛాన్స్ తీసుకోవాలని అనుకోవడం లేదు. సెకండ్ పార్ట్ ఫైనల్ ఎడిట్ ని మరోసారి రీచెక్ చేయాలని క్రిష్ భావిస్తున్నాడు. కొంత షూటింగ్ కూడా బ్యాలన్స్ ఉంది. 

ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్ ని వారం రోజులు వాయిదా వేయాలని బాలకృష్ణతో చర్చించినట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా దానికి అంగీకరించాడట. దీంతో సినిమా వాయిదా పడడం ఖాయమని తెలుస్తోంది. మరి 'మహానాయకుడు'తో అయినా.. క్రిష్ అనుకున్నది సాధిస్తాడేమో చూడాలి! 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'మహానాయకుడు'లో కేసీఆర్ పాత్రకి పదును!

మునిగినోళ్లకు ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫ్రీ!

బాలయ్యకి నిర్మాతగా కలిసి రావడం లేదా..?

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios