Asianet News TeluguAsianet News Telugu

మునిగినోళ్లకు ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫ్రీ!

దివంగత మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ అనగానే అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఇదే క్రేజ్ తో సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ప్రీరిలీజ్ బిజినెస్ డెబ్బై కోట్ల వరకు జరిగిందని సమాచారం. 

ntr mahanayakudu free for ntr kathanayakudu movie buyers
Author
Hyderabad, First Published Jan 17, 2019, 2:40 PM IST

దివంగత మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ అనగానే అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఇదే క్రేజ్ తో సినిమా బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ప్రీరిలీజ్ బిజినెస్ డెబ్బై కోట్ల వరకు జరిగిందని సమాచారం.

సినిమా విడుదలైన తరువాత పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం తేలిపోయింది. ఎవరూ ఊహించని విధంగా మొదటి వారంలో రూ.20 కోట్ల వసూళ్లను కూడా తీసుకురాలేకపోయింది. ఈ సినిమాను నమ్మి భారీ రేట్లు పెట్టి కొన్న బయ్యర్లు నిండా మునిగిపోయారు. 

ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్, బాలయ్యల దృష్టికి తీసుకు వెళ్లడంతో బయ్యర్ల శ్రేయస్సు కోసం బాలయ్య ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమాతో నష్టపోయిన బయ్యర్లకు ఇప్పుడు 'మహానాయకుడు' సినిమాను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.  

నిర్మాతగా ఈ సినిమాతో బాలయ్య నష్టపోయిందేమీ లేదు. తన తండ్రి సినిమాను నమ్ముకున్న బయ్యర్లు నష్టపోవడం చూడలేక బాలయ్య బయోపిక్ రెండో భాగాన్ని ఉచితంగా ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడు. కనీసం ఈ సినిమా అయినా లాభాలను తీసుకోస్తుందేమో చూడాలి! 

సంబంధిత వార్తలు.. 

బాలయ్యకి నిర్మాతగా కలిసి రావడం లేదా..?

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios