Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'కథానాయకుడు': సాయి కొర్రపాటికి భారీ నష్టం!

ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు'కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా భారీ వసూళ్లను నమోదు చేయలేకపోయింది. ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా రూ.70 కోట్ల వరకు రాబట్టిన ఈ సినిమా విడుదలైన తరువాత పెట్టిన పెట్టుబడిని కూడా తీసుకురాలేకపోయింది. 

ntr kathanayakudu: huge loss for sai korrapaati
Author
Hyderabad, First Published Jan 18, 2019, 10:49 AM IST

ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు'కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా భారీ వసూళ్లను నమోదు చేయలేకపోయింది. ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారా రూ.70 కోట్ల వరకు రాబట్టిన ఈ సినిమా విడుదలైన తరువాత పెట్టిన పెట్టుబడిని కూడా తీసుకురాలేకపోయింది.

ఈ సినిమాకి కోప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సాయి కొర్రపాటి వైజాగ్, సీడెడ్, కృష్ణ, కర్ణాటక ఏరియాల థియేట్రికల్ రైట్స్ ని తన వద్దే ఉంచుకొని సొంతంగా రిలీజ్ చేశాడు. కానీ ఇప్పుడు సినిమాకి వస్తోన్న కలెక్షన్లు చూసి షాక్ తిన్నాడు.

సినిమా మీద నమ్మకంతో ఆయా ఏరియాల్లో భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికారణంగా ఇప్పుడు ఆయనకు నష్టాలు తప్పడంలేదు. మంచి రివ్యూలు కూడా 
థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురాలేకపోతున్నాయి.

సాయి కొర్రపాటితో పాటు మరికొందరు డిస్ట్రిబ్యూటర్లు బయోపిక్ రెండో భాగం ఎన్టీఆర్ 'మహానాయకుడు'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా అయినా.. లాభాలను  తీసుకొస్తుందో లేదో చూడాలి!

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'మహానాయకుడు'లో కేసీఆర్ పాత్రకి పదును!

మునిగినోళ్లకు ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫ్రీ!

బాలయ్యకి నిర్మాతగా కలిసి రావడం లేదా..?

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios