09:25 PM (IST) Apr 25

అల్లు అర్జున్ ని భయపెట్టిన ఒకే ఒక్క డైరెక్టర్.. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక్క మూవీ కూడా రాలేదు..

అల్లు అర్జున్ తన కెరీర్ లో రాఘవేంద్ర రావు, వివి వినాయక్, సుకుమార్, త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేశారు. కానీ టాలీవుడ్ లో ఒకే ఒక్క దర్శకుడంటే అల్లు అర్జున్ కి భయం అట.

పూర్తి కథనం చదవండి
07:56 PM (IST) Apr 25

దరిద్రంగా ఉంది, సగం షూటింగ్ పూర్తయ్యాక మూవీ ఆపేద్దాం అనుకున్న రాజమౌళి.. కట్ చేస్తే దిమ్మతిరిగే బ్లాక్ బస్టర్

ఎంత కష్టమైనా రాజమౌళి వెనకడుగు వేసిన సందర్భాలు లేవు. కానీ రాజమౌళి ఒక చిత్రాన్ని మధ్యలోనే ఆపేద్దాం అనుకున్నారట. అది కూడా సగం షూటింగ్ పూర్తయ్యాక. 

పూర్తి కథనం చదవండి
06:04 PM (IST) Apr 25

టాలీవుడ్ లోకి మరో మలయాళీ హీరోయిన్, సినిమా ఓపెనింగ్ రోజే మనసులు దోచేసింది.. ఫొటోస్ చూశారా

మరో మలయాళీ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ తో కనిపిస్తున్న ఆమె పేరు మీనాక్షి దినేష్. 

పూర్తి కథనం చదవండి
04:30 PM (IST) Apr 25

కార్తీక దీపం శోభాశెట్టి ఎంగేజ్మెంట్ డే, బిగ్ బాస్ బ్యూటీ పెళ్లెప్పుడంటే?

కార్తీక దీపం ఫేమ్, కన్నడ నటి శోభా శెట్టి నిశ్చితార్థ వార్షికోత్సవాన్ని సోషల్ మీడియాలో జరుపుకున్నారు. ఐదు సంవత్సరాల క్రితం కలుసుకున్న ఈ జంట గత సంవత్సరం నిశ్చితార్థం చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుని ఏడాది అవుతున్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
04:28 PM (IST) Apr 25

కలెక్షన్ల పరంగా బాహుబలి రేంజ్ సినిమా, అల్లు అర్జున్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్ హీరో

అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ 'షెహజాదా' కార్తీక్ ఆర్యన్ తో తీశారు. రెండు సినిమాల బడ్జెట్ దాదాపు ఒకటే కానీ, బాక్సాఫీస్ కలెక్షన్స్ లో చాలా తేడా కనిపించింది. ఎవరు గెలిచారో తెలుసుకోండి!

పూర్తి కథనం చదవండి
04:10 PM (IST) Apr 25

Sarangapani Jathakam Review: ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' మూవీ రివ్యూ, రేటింగ్

యంగ్ హీరో ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ 'సారంగపాణి జాతకం'. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన ప్రియదర్శి ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయారు. నెలన్నర వ్యవధిలో ప్రియదర్శి నుంచి వస్తున్న రెండవ చిత్రం సారంగపాణి జాతకం. 

పూర్తి కథనం చదవండి
03:59 PM (IST) Apr 25

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్, సముద్ర తీరం, కొండల నడుమ కుమ్టాలో భారీ సెట్టింగ్

చాలా లోకేషన్లు తిరిగిన తరువాత ప్రశాంత్ నీల్ తో పాటు ఆయన టీమ్ కు కుమ్టాలోని ధారేశ్వర రామనగిండి లో షూటింగ్ లొకేషన్ దొరికింది. విశాలమైన సముద్ర తీరం, పక్కనే పచ్చని కొండలు, జనసందోహం లేని ప్రశాంతమైన ప్రదేశంలో షూటింగ్ కు రెడీ అయ్యారు టీమ్. 

పూర్తి కథనం చదవండి
03:14 PM (IST) Apr 25

సాయి పల్లవి పై భారీగా ట్రోలింగ్, పహల్గాం ఉగ్రదాడిపై హీరోయిన్ ట్వీట్, మండిపడుతున్న నెటిజన్లు

కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై హీరోయిన్ సాయి పల్లవి చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపింది. నెటిజన్లుపెద్ద ఎత్తున సాయి పల్లవిపై విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేసింది. ? ఎందుకు విమర్శలు వస్తున్నాయి.? 

పూర్తి కథనం చదవండి
02:26 PM (IST) Apr 25

తినడానికి తిండి లేక పస్తులున్నా, జబర్దస్త్ చమ్మక్ చంద్ర నవ్వుల వెనుక విషాద కథ

వెండితెరపై స్టార్లుగా వెలుగుతున్న వారిలో చాలామంది జీవితంలో కష్టాలు చూసిన వారే. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చినవారే. ఎంత స్థాయికి ఎదిగినా.. వారు గతం గురించి గుర్తు చేసుకోకుండా ఉండలేరు. అటువంటి వారిలో చమ్మకు చంద్ర కూడా ఒకరు. జబర్థస్త్ ప్రోగ్రామ్ ద్వారా స్టార్ కమెడియన్ గా మారాడు చంద్ర, సినిమా అవకాశాలు కూడా సాధించాడు. ఇక కెరీర్ లో తాను పడిన కష్టాలు అనుభవించిన బాధల గురించి ఓ సందర్భంలో వెల్లడించారు చంద్ర.

పూర్తి కథనం చదవండి
12:47 PM (IST) Apr 25

సాయి పల్లవి నుంచి ప్రతీ ఒక్కరు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఏంటో తెలుసా?

 ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది సాయి పల్లవి. కాని అందరు హీరోయిన్లకంటే భిన్నంగా ఉండే సాయి పల్లవి.. చాలా విషయంలో అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా సాయి పల్లవి నుంచి హీరోయిన్లతో పాటు ప్రతీ ఒక్కరు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి చూసుకుంటే? 

పూర్తి కథనం చదవండి
10:59 AM (IST) Apr 25

32 ఏళ్ళ తరువాత బాలకృష్ణతో విజయశాంతి సినిమా? ఇద్దరు కలిసి చేసిన చివరి సినిమా ఏదో తెలుసా?

రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చి దుమ్మురేపుతోంది సౌత్ లేడీ అమీతాబచ్చన్ విజయశాంతి. అయితే వరుస సినిమాలు కాకుండా..సెలక్టీవ్ గా వెళ్తోంది. గతంలో చిరంజీవి, బాలయ్య తో ఎక్కవ సినిమాలు చేసింది విజయశాంతి. ఆతరువాత కాలంలో హీరోల సరసన నటించడం మానేసి సోలో సినిమాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది విజయశాంతి. దాదాపు 3 దశాబ్ధాల గ్యాప్ తరువాత మరోసారి బాలయ్యతో మూవీ చేయబోతోందని తెలుస్తోంది. ఇంతకీ బాలకృష్ణతో విజయశాంతి ఏ సినిమాలో కనిపించబోతోందో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
07:38 AM (IST) Apr 25

మెగాస్టార్ చిరంజీవి , నాని కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

Chiranjeevi and Nani Missed Blockbuster: ఈమధ్య కాలంలో మల్టీ సారర్ మూవీస్ హావ బాగా నడిచింది. కాని ప్రస్తుతం.. ఈ ట్రెండ్ చాలా వరకూ తగ్గుతూ వస్తోంది. ఎందుకంటే స్టార్ హీరోలు పాన్ఇండియా ఇమేజ్ కోసం సోలో హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ పెడుతున్నారు. దాంతో భారీ మల్టీ స్టారర్స్ కు అవకాశం లేకుండా పోతోంది. అయితే గతంలో చాలా మల్టీ స్టారర్ మూవీస్ వచ్చాయి. కొన్నికాంబినేషన్లు మిస్ అయ్యాయి కూడా. అలా మిస్ అయిన కాంబోలో చిరంజీవి, నాని కాంబో కూడా ఉంది. వీరిద్దరి కలయికలో సినిమా రావల్సి ఉంది. కాని ఎలా మిస్ అయ్యింది తెలుసా? 

పూర్తి కథనం చదవండి