సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు, పాటలను విడుదల చేశాడు వర్మ. ట్విట్టర్ లో సినిమాకు సంబంధించి రోజుకో ఫోటో రిలీజ్ చేస్తూ హడావిడి చేస్తున్నాడు.

ఈ సినిమాలో చంద్రబాబునాయుడిని తప్పుగా చూపించారంటూ కొందరు టీడీపీ నాయకులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసులు పెట్టారు. ఈ సినిమా విడుదల అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వారందరికీ వర్మ తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చాడు.

ట్విట్టర్ వేదికగా వర్మ ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది. ''ఏయ్.. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ కి ఎవరైనా అడ్డొస్తే ఖబడ్దార్'' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. 
చేతిలో కత్తిపట్టుకొని ఉన్నట్లున్న ఓ మార్ఫింగ్ ఫోటోని పోస్ట్ చేశాడు. 

మరికోద్దిసేపటికి మరో ట్వీట్ చేశాడు. అందులో.. 'రేయ్ ఎన్టీఆర్ కథానాయకుడూ కాదూ, మహానాయకుడు కాదూ రా.. ఆయన అసలు నాయకుడు.. ఆ నిజం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లోని అసలు కథలో తెలుస్తుందిరా.. డబుల్ ఖబడ్దార్' అంటూ మరో రాసుకొచ్చాడు. 

 

 

ఇవి కూడా చదవండి..

ఎన్టీఆర్ అలా చేయమని చెప్పారు.. వర్మ కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': తెరపైకి మరో వివాదం!

వెన్నుపోటుపై వర్మ సంచలన పోస్ట్!

వర్మ పాట నన్ను బాధించింది.. లక్ష్మీపార్వతి కామెంట్స్!

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. రెండో పాట టీజర్!

నా మీదే కేసులు పెడితే.. మరి ఆయన్ని ఏం చేస్తారు..?: వర్మ 

వర్మ డోస్ పెంచేసాడు..రియల్ ఫుటేజ్ నే వదిలాడు

'వెన్నుపోటు': టీడీపీ నేతలపై వర్మ సెటైర్లు!

వర్మ 'వెన్నుపోటు' పాటపై వివాదం!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': ఆర్జీవీ వెన్నుపోటు..!

ఒరేయ్ ఆర్జీవీ.. బాలయ్య వాయిస్ కి వర్మ రిప్లై!

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!