మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో కోట్ల రూపాయలతో సెట్ వేశారు. ఇప్పుడు మరో భారీ సెట్ ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. కథ ప్రకారం ఈ సినిమాలో ఓ జాతర పాట ఉంటుందట. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో విశాలమైన ప్లేస్ లో ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్నారు.

ఈ సెట్ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఈ పాటలో దాదాపు సినిమాలో స్టార్ కాస్ట్ మొత్తం పాల్గొనబోతుందట. ఈ నెల 20 లేదా 21 నుండి ఈ పాట చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. 

ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాలో నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ ఇలా చాలా మంది అగ్ర నటీనటులు కనిపించనున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

'సైరా'లో విజయ్ సేతుపతి గెటప్!

నాన్నకి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చింది నేనే..

అంత డబ్బు మా దగ్గర లేదు.. రామ్ చరణ్ కామెంట్స్!

సైరా రిలీజ్ డేట్.. టార్గెట్ ఫిక్స్!

'సైరా' బడ్జెట్ కంట్రోల్.. రీషూట్లకు చెక్!

'సై రా' వాయిదా.. ఇప్పట్లో రాదుగా!

'సై రా' లో స్టైలిష్ స్టార్ కి ఛాన్స్!

సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?

సైరా టీజర్: ఉయ్యాలవాడ మహారాణి సిద్దమ్మ

'సైరా'.. చిరు కోసం మూడు రోజులు మాత్రమే!

'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!