మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించి ప్రొడ్యూసర్ గా సూపర్ హిట్ ని అందుకున్నాడు రామ్ చరణ్. చిరు నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాకి కూడా నిర్మాత చరణే..

ఈ ప్రొడక్షన్ హౌస్ లో బయట వాళ్లతో కూడా చరణ్ సినిమాలు తీస్తాడని వార్తలు వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేదని అన్నాడు చరణ్. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ కేవలం నాన్నగారి కోసమే స్థాపించానని, అందులో నాన్నగారి సినిమాలే చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. తను నటించే సినిమాలు సైతం బయట బ్యానర్ లలో చేస్తానని తన చుట్టూ మంచి నిర్నాతలు ఉన్నారని అన్నాడు.

''సొంత సంస్థలో సినిమాలు చేసే అవసరం లేదు. నాన్నగారి సినిమాలు నేను చేయాలన్న స్వార్ధంతోనే కొణిదెల ప్రొడక్షన్స్ ప్రారంభించాను. బయట హీరోలతో సినిమాలు చేసే ఆలోచన లేదు. ఎందుకంటే చిత్రనిర్మాణం ఒత్తిడితో కూడుకున్నాది. నా సినిమాలు చేసుకుంటూ.. ప్రొడక్షన్ చేయడం చాలా కష్టం'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయంపై స్పందించిన చరణ్.. ''నాన్నగారికి ఎవరూ  ఇవ్వలేనంత పారితోషికం నేనిచ్చాను'' అంటూ క్లారిటీ ఇచ్చాడు. 

ఇవి కూడా చదవండి.. 

అంత డబ్బు మా దగ్గర లేదు.. రామ్ చరణ్ కామెంట్స్!

సైరా రిలీజ్ డేట్.. టార్గెట్ ఫిక్స్!

'సైరా' బడ్జెట్ కంట్రోల్.. రీషూట్లకు చెక్!

'సై రా' వాయిదా.. ఇప్పట్లో రాదుగా!

'సై రా' లో స్టైలిష్ స్టార్ కి ఛాన్స్!

సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?

సైరా టీజర్: ఉయ్యాలవాడ మహారాణి సిద్దమ్మ

'సైరా'.. చిరు కోసం మూడు రోజులు మాత్రమే!

'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!