మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి.. రాజా పాండి అనే పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సినిమాలో విజయ్ సేతుపతి లుక్ ని విడుదల చేసింది.

ఆయన ధరించిన కాస్ట్యూమ్స్, కత్తి పట్టిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోనయనతార.. నరసింహారెడ్డి భార్య సిద్దమ్మ పాత్రలో కనిపించనున్నారు.

అలానే అమితాబ్ బచ్చన్.. నరసింహారెడ్డి గురువు పాత్రలో కనిపించనున్నారు. ఆగస్ట్ లో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు దసరాకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

 

ఇవి కూడా చదవండి.. 

నాన్నకి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చింది నేనే..

అంత డబ్బు మా దగ్గర లేదు.. రామ్ చరణ్ కామెంట్స్!

సైరా రిలీజ్ డేట్.. టార్గెట్ ఫిక్స్!

'సైరా' బడ్జెట్ కంట్రోల్.. రీషూట్లకు చెక్!

'సై రా' వాయిదా.. ఇప్పట్లో రాదుగా!

'సై రా' లో స్టైలిష్ స్టార్ కి ఛాన్స్!

సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?

సైరా టీజర్: ఉయ్యాలవాడ మహారాణి సిద్దమ్మ

'సైరా'.. చిరు కోసం మూడు రోజులు మాత్రమే!

'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!