టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తోన్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. చిరు నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా దాదాపు రూ.150 కోట్లు రాబట్టడంతో ఈ సినిమాని రూ.200 కోట్ల బడ్జెట్ లో నిర్మించాలని చరణ్ ప్లాన్ చేశాడు.

దానికి తగ్గట్లుగా బడ్జెట్ లెక్కలు కూడా సిద్ధం చేశాడు. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ లోకి అమితాబ్ బచ్చన్, నయనతార వంటి తారలు వచ్చి చేరారో బడ్జెట్ కాస్త ఎక్కువైంది. అయినప్పటికీ సినిమాకు మార్కెట్ అదే రేంజ్ లో జరుగుతుందని, అమితాబ్ ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ చేసుకోవచ్చని భావించారు.

దీంతో బడ్జెట్ విషయంలో పరిమితులు విధించుకోలేదు. దీంతో రోజురోజుకి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతూ వస్తోంది. క్వాలిటీ పేరుతో రీషూట్లు చేయడం, షూటింగ్ డిలే అవుతుండడంతో చిరు స్వయంగా రంగంలోకి దిగారు.

బడ్జెట్ ని కంట్రోల్ లో పెట్టడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారట. ఇప్పటివరకు ప్రొడక్షన్ మొత్తం చరణ్ చూసుకుంటే ఇప్పుడు చిరు జోక్యం చేసుకొని చరణ్ ని గైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్వాలిటీ పేరుతో చేస్తోన్న రీషూట్లకు చెక్ పెట్టినట్లు సమాచారం. 

ఇవి కూడా చదవండి.. 

'సై రా' వాయిదా.. ఇప్పట్లో రాదుగా!

'సై రా' లో స్టైలిష్ స్టార్ కి ఛాన్స్!

సైరా కథ వెనుక ఇంత కథ ఉందా?

సైరా టీజర్: ఉయ్యాలవాడ మహారాణి సిద్దమ్మ

'సైరా'.. చిరు కోసం మూడు రోజులు మాత్రమే!

'సైరా' ఆన్ లొకేషన్: డైరెక్టర్ పై అరిచేసిన చిరు..?

ఒలింపిక్ షూటర్ వద్ద మెగాస్టార్ ట్రైనింగ్!

'సై రా' విషయంలో అభిమానులకి నిరాశ తప్పదా..?

సైరా పిక్: న్యూ లుక్ తో అదరగొట్టిన మెగాస్టార్!

సైరా అప్డేట్: కట్టప్పలా వెన్నుపోటు పొడుస్తాడా?

సైరా అప్డేట్: అంతా మెగాస్టార్ వల్లే!

సైరా అప్డేట్: హైదరాబాద్ లో మెగా టీమ్ భారీ ప్లాన్!