అనారోగ్యంతో మరణించిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. నిన్న సాయంత్రం అపోలో ఆసుపత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని మౌలాలీ హెచ్‌బీ కాలనీలోని వేణుమాధవ్ నివాసానికి తరలించారు.

గురువారం ఉదయం సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం ఆయన పార్థీవదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. అక్కడి నుంచి వేణుమాధవ్ భౌతికకాయాన్ని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మౌలాలీలోని లక్ష్మీనగర్ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్రగా తీసుకెళ్లారు.

అభిమానులు, సినీ ప్రముఖుల కడసారి వీడ్కోలు అనంతరం వేణుమాధవ్ అంత్యక్రియలను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

శోక సముద్రంలో హాస్య కుటుంబం : వేణు మాధవ్ కు నివాళులర్పించిన నటుడు రఘుబాబు (వీడియో)

మరణాన్ని ఊహించలేకపోతున్నాం : వేణు మాధవ్ కు నివాళులర్పించిన మాగంటి గోపీనాథ్ (వీడియో)

ఆత్మకు శాంతి చేకూరాలి : వేణు మాధవ్ కు నివాళులర్పించిన నాగబాబు (వీడియో)

స్వయంకృషి, పట్టుదలకు కేరాఫ్ అడ్రస్ : వేణు మాధవ్ కు నివాళులర్పించి తలసాని (వీడియో)

సినిమా నవ్వుకే ఓ విషాదం : వేణు మాధవ్ కి చిరంజీవి నివాళి (వీడియో)

వేణుమాధవ్ మృతి: గుక్కపట్టి ఏడ్చిన ఉదయభాను, ప్రముఖుల నివాళి

హాస్య నటులు లేరనుకుంటున్న సమయంలో.. వేణుమాధవ్ కు చిరంజీవి నివాళి!

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..