టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో కొద్దిసేపటి క్రితం  కన్నుమూశారు. అయితే చాలా రోజులుగా తనపై ఆనారోగ్యం వార్తలు వస్తున్నాయని గతంలో వేణుమాధవ్ ఆ వార్తలు ప్రచురించిన వారిపై మండిపడ్డారు.

ఇప్పుడు ఆయన మారణవార్త విన్న వారంతా భావోద్వేగానికి గురవుతున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమాలతో పాటు తనకున్న ఆస్తి గురించి కూడా చెప్పారు. ను పెళ్లి ఒకటే చేసుకున్నానని, ఎఫైర్లు మాత్రం చాలా ఉన్నాయని ఓ ప్రశ్నకు సరదాగా సమాధానమిచ్చాడు వేణుమాధవ్‌.

అలాగే హైదరబాద్‌లోని ఈసీఐఎల్‌ నుంచి మౌలాలి వరకు తనకు పది ఇళ్లు ఉన్నాయని తెలిపాడు. అలానే కరీంనగర్ జిల్లాలో వ్యవసాయ భూములున్నాయని..  పదెకరాల వరకు ఉంటాయని.. ఆర్టిస్ట్ గా తన వైభవాన్ని చూసి తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు ఆనందపడ్డారని వేణుమాధవ్ ఓ సందర్భంలో చెప్పారు.

తనెందుకూ పనికిరానని తన తండ్రి అనుకునేవారని మంచి స్థాయికి వచ్చినందుకు బయటికి చెప్పకపోయినా  అమ్మ దగ్గర చెప్పి సంతోషపడేవారని చెప్పారు. 

 

related news

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..