కమెడియన్ వేణుమాధవ్ కాలేయ సంబంధిత వ్యాధితో బుధవారం నాడు మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణించడానికి ముందు చాలా కాలంగా ఆయన సినిమాల్లో కనిపించలేదు. 

ఈ విషయంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించి తనకు అవకాశాలు వచ్చినా బూతు కంటెంట్ ఉన్న కథలు కావడంతో సినిమాలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇండస్ట్రీలో ఎన్నో పరిచయాలు ఉన్నాయి కదా.. పెద్ద హీరోలు, నటులెవరూ మిమ్మల్ని రికమెండ్ చేయలేదా..? అని గతంలో వేణుమాధవ్ ని ప్రశ్నిస్తే దానికి ఆయన ఆ అవసరం తనకు లేదని చెప్పాడు.

మొదటినుండి కూడా తను ఎవరి దగ్గరకి వెళ్లి అవకాశాల కోసం అడుక్కునేవాడిని కాదని చెప్పారు. తనకు ఆ రోల్ నప్పుతుందనిపిస్తే దర్శకనిర్మాతలే తనను సంప్రదించేవారని.. అంతేకానీ ఎవరి దగ్గరకి వెళ్లి చాన్సులివ్వండి అని అడగనని క్లారిటీగా చెప్పారు. 

సినిమాల్లో గ్యాప్ రావడం కూడా మంచిదేనని.. తనకు ఉన్న పొలం చూసుకునేవాడినని... ఫ్యామిలీతో సమయాన్ని వెచ్చించేవాడినంటూ చెప్పుకొచ్చారు. 

 

related news

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..