సినిమా నవ్వుకే ఓ విషాదం : వేణు మాధవ్ కి చిరంజీవి నివాళి (వీడియో)
ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణు మాధవ్ భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించాడు. వేణుమాధవ్ కుటుంబ సభ్యలును పరామర్శించాడు. మాస్టర్ సినిమానుండి తనతో పాటు అనేక సినిమాలు కలిసి పనిచేశాడని గుర్తుచేసుకున్నాడు. చాలా చిన్నవయసులో మరణించడం తెలుగు సినీ పరిశ్రమకు, హాస్య కుటుంబానికి తీరని లోటని, సినిమా నవ్వుకే ఓ విషాదం అని అన్నారు.