వేణుమాధవ్ మృతి: గుక్కపట్టి ఏడ్చిన ఉదయభాను, ప్రముఖుల నివాళి

First Published 26, Sep 2019, 4:23 PM

ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ బుధవారం అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. వేణుమాధవ్ మృతితో చిత్ర పరిశ్రమ విషాదం లో ఉంది. సినీ ప్రముఖులంతా వేణుమాధవ్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. 

పూలమాల వేసి నివాళులర్పించిన నాగబాబు

పూలమాల వేసి నివాళులర్పించిన నాగబాబు

కన్నీరుమున్నీరవుతున్న ఉదయభాను

కన్నీరుమున్నీరవుతున్న ఉదయభాను

దర్శకుడు కరుణాకరన్ నివాళులు.. ఆయన దర్శకత్వంలో తొలిప్రేమ చిత్రంలో నటించిన వేణు మాధవ్

దర్శకుడు కరుణాకరన్ నివాళులు.. ఆయన దర్శకత్వంలో తొలిప్రేమ చిత్రంలో నటించిన వేణు మాధవ్

వేణుమాధవ్ కు నివాళులు అర్పిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

వేణుమాధవ్ కు నివాళులు అర్పిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

నివాళులర్పిస్తున్న మురళి మోహన్

నివాళులర్పిస్తున్న మురళి మోహన్

ఇండస్ట్రీకి పరిచయం చేసిన చేతులతోనే.. ఎస్వీ కృష్ణారెడ్డి నివాళి..

ఇండస్ట్రీకి పరిచయం చేసిన చేతులతోనే.. ఎస్వీ కృష్ణారెడ్డి నివాళి..

హాస్య రాజుకు చివరి వందనాలు..

హాస్య రాజుకు చివరి వందనాలు..

వేణుమాధవ్ భౌతిక కాయం వద్ద చిరంజీవి

వేణుమాధవ్ భౌతిక కాయం వద్ద చిరంజీవి

కమెడియన్ రఘుబాబు నివాళులు

కమెడియన్ రఘుబాబు నివాళులు

జీవిత, రాజశేఖర్ నివాళులు..

జీవిత, రాజశేఖర్ నివాళులు..

రాజీవ్ కనకాల  చివరి అభివందనం

రాజీవ్ కనకాల చివరి అభివందనం

తీవ్రమైన విషాదంతో..

తీవ్రమైన విషాదంతో..

loader